19-05-2023, 06:13 PM
(20-02-2020, 01:11 PM)Vikatakavi02 Wrote:అతీంద్రియ శక్తులు
మొదలైన అతీంద్రియ శక్తులు... ఆధ్యాత్మికతలో ఎదిగిన కొద్ది కలుగును. వీటిని ఆధ్యాత్మిక పురోగమనం (జ్ఞాన సముపార్జన) కోసమే ఉపయోగించాలి. వీటిని స్వలాభం కోసం వినియోగిస్తే పతనం తప్పదు. ఇంతటి "శక్తి" మనలో ఉందని చెప్పడానికే ఈ వివరణ.
చివర్లో ఒక పేరా ఇచ్చారు చూసారు సూపర్.
అది గాక "ఆధ్యాత్మిక పురోగతి " నాకు బాగా నచ్చింది. దీన్ని సాధించడానికి నాకు ఒప మంచి విషయాన్నీ మీరు ఇచ్చారు.
నేను రాస్తాను నేను చదువుతాను.