18-05-2023, 01:46 PM
(18-05-2023, 01:04 PM)Uday Wrote: జ్యోతి ఒకటే అనుకున్నా ఇప్పుడు హేమ కూడా తోడవుతున్నట్లుంది, మనోడికి కొత్త సంవత్సరంలో పండగే, బావుంది, కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచితే ఇంకా బావుంటుంది..కొనసాగించండి
తప్ప కుండా బ్రో ఒక చిన్న సహాయం బ్రో నేను మీకు జ్యోతి హేమ అల నా కథలో వచ్చే పాత్రల పిక్స్ కూడా పెట్టాలి ఆని ఉంది.కాక పోతే ఆ పిక్స్ ఎలా ఇక్కడ పెట్టాలో తెలియడం లేదు కొంచం అర్థo అయెల చెప్ప గలరా బ్రో . కోపం తెచ్చు కోకండి