17-05-2023, 06:45 PM
(17-05-2023, 02:32 PM)Uday Wrote: మోహన గారు ఇప్పుడే మీ అనుభవాలను చదివానండి, సూపర్ గా రాస్తున్నారు, ప్రతి కథ వాటికవే ప్రత్యేకంగా వేరు వేరుగా ఉన్నాయి...కొనసాగించండి
thank you very much,, ఇవి స్వానుభవాలు,, కొంచం కల్పితం,,, కథనం కోసం కొంత ఉపోద్గాత్తము ,,, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి,,, సరిదిద్దుకుంటాను,,,,,