16-05-2023, 08:15 PM
(16-05-2023, 04:32 PM)gowrimv131 Wrote: Time ledhu bro అందులో తెలుగులో టైప్ చేయడం చాలా కష్టం..ఆ అప్డేట్ ఇవ్వడానికి దాదాపు గంటలు పట్టింది.అనుదులో ఫోన్లో టైప్ చేయడం చాలా అంటే చాలా కష్టం కొంచం ఆర్టo చేసుకోగలరు అని అనుకుంటున్న మిత్రమా....
మీకు వీలు అయినట్లు రేయాండి బ్రో ఎమ్ పర్వాలేదు, వాడు ఒక వెర్రి సన్నాసి, ప్రతి స్టోరీ కి అప్డేట్ ప్లీజ్ అని కామెంట్ పెట్టడం తప్ప ఎమి రాదు ఎదవకి!!