16-05-2023, 01:46 PM
నెల రోజుల తరువాత హైదరాబాద్ కి వచ్చాను మా నాన్నగారు పదిరోజులు అనారోగ్యంతో బాధపడి చివరికి మాకు దూరమై పోయారు కార్యక్రమాలు, వారణాసి తిరిగి వచ్చాము మధ్యలో ఒకటి రెండు సార్లు మన సైట్ కి వచ్చాను అంతే, క్షమించండి మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది ఈ కధ త్వరగా పూర్తి చేయాలి అనుకున్న ఏం చేస్తాం తప్పదు కాదా రెండు రోజుల్లో కొంచెం ఫ్రీ అవుతా ఈసారి మిమ్మల్ని నిరుత్సాహ పరచనులేండి