Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము ఫోన్ తీసుకుని రమ్యకు కాల్ చేద్దామని అనుకున్నాడు….కాని ఇంత రాత్రి పూట చేస్తే ఆమెకు ఏమైన ప్రాబ్లం వస్తుందేమో అనుకుని ఫోన్ పక్కన పడేసాడు.

కాని కొద్దిసేపటి తరువాత రాము ఫోన్ తీసుకుని రమ్యకు కాల్ చేస్తూ, “ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే రాంగ్ నెంబర్ అని చెబుదాం,” అని అనుకుంటూ రమ్యకు కాల్ చేసాడు.
రమ్య కూడా భోజనం చేసి బెడ్ రూమ్ లోకి వచ్చింది….హేమ కూడా భోజనం ముగించుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
రమ్య రూమ్ లోకి వచ్చేసరికి తన మొగుడు గుర్రు పెట్టి నిద్ర పోతుండటం చూసి ఒక్కసారిగా విసుక్కుంటూ బెడ్ మీదకు వచ్చి పక్కనే పడుకున్నది.
అంతలో ఫోన్ మోగుతుండే సరికి రమ్య వెంటనే ఫోన్ తీసుకుని, “ టైంలో ఎవరు,” అని అనుకుంటూ చూసి రాము దగ్గర నుండి కాల్ వస్తుండటం చూసి, “ఏంటి….రాము టైంలో ఎందుకు చేస్తున్నాడుఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా….లిఫ్ట్ చేస్తే వీడు నన్ను టెంప్ట్ చేస్తున్నాడు….వీడి మాటలతో మాయ చేసేస్తాడు….కాని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటానికి మనసు రావడం లేదు….సరె….సరదాగా మాట్లాడటానికి ఇబ్బందేముంటున్నది….” అని మనసులో అనుకుంటూ ఒక్కసారి తన మొగుడి వైపు చూసింది.
అతను నిద్ర పోతుండటం చూసి రమ్య తన ఫోన్ తీసుకుని మెల్లగా బెడ్ రూమ్ లోనుండి హాల్లోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది.
రమ్య : హలో….ఎవరు….
రాము : హలో రమ్య….
రమ్య : అవును నేనే….రమ్యని….మీరు ఎవరు మాట్లాడేది…(అంటూ తెలియనట్టు మాట్లాడింది.)
రాము : ఏంటి….ఏమన్నావు….ఎవరా….నేను ఎవరో నీకు తెలియదా….
రమ్య : అవును….నువ్వు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది….
రాము : అయితేబెడ్ రూమ్ లోనుండి….బయటకు వచ్చి అంత చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నావు….
రాము అలా అంతా చూసినట్టు చెప్పగానే రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి అతను ఎక్కడైనా ఉన్నాడేమో అని చుట్టూ చూసింది.
రాము : (రమ్య ఏమీ మాట్లాడకపోయే సరికి) హలో....హలో….రమ్య….ఏంటి ఏం మాట్లాడవు….
రమ్య : హలోహలోరామూ….
రాము : హా….ఇప్పుడు నీ నోటి నా పేరు కరెక్ట్ గా వచ్చింది….
రమ్య : అది సరెనువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు….
రాము : విషయం….
రమ్య : అదే….నేను బెడ్ రూమ్ లోనుండి హాల్లోకి వచ్చి మాట్లాడుతున్నట్టు నీకు ఎలా తెలిసింది….
రాము : ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు….చిన్న సైకలాజిల్ ఫీలింగ్ అంతే….
రమ్య : సైకలాజికల్ ఫీలింగా….ఏంటది….
రాము : ఏం లేదునీకు కొత్త నెంబర్అదే నీకు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చినట్టయితే బెడ్ రూమ్ లోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని….రాంగ్ నెంబర్ ని కాల్ కట్ చేసేదానివి….అంతే కాని కాల్ వచ్చిన తరువాత….బెడ్ రూమ్ లోనుండి బయట హాల్లోకి వచ్చిపక్కన ఎవరినా వింటారేమో అన్నట్టు మెల్లగా మాట్లాడుతున్నావంటే నేను అని తెలిసే మాట్లాడుతున్నావు కదా….అలా ఆలోచించి చెప్పాను….
రమ్య : నువ్వు మామూలోడివి కాదు….అయినా నేను బెడ్ రూమ్ లో నుండి హాల్లోకి వచ్చానని అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు….నేను బెడ్ రూమ్ లో ఉండి కూడా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా….
రాము : లేదుబెడ్ రూమ్ లో లిఫ్ట్ చేసేదానివి అయితే వెంటనే ఫోన్ అటెండి చేసేదానివి….పక్కన మీ ఆయన ఉన్నాడు….అందుకని హాల్లోకి వచ్చి కాల్ అటెండ్ చేసావు……
రమ్య : (ఆశ్చర్యపోతూ) అమ్మో….నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి….
రాము : మరి అంత ఆలోచించకపోతే….నీ ఫోన్  నెంబర్ ఎలా కనుక్కుంటానురమ్య….
రమ్య : ఏంటి….ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తున్నావు….నీ పేరు కూడా నాకు సరిగా గుర్తు లేదు….
రాము : అంత లేదు….నేను నీకు బాగా గుర్తొసున్నాను….
రమ్య : నువ్వు గుర్తు రావడానికి నువ్వు ఏమన్నా నా మొగుడివా….ఇంతకు టైంలో ఫోన్ చేసావేంటి….మా ఆయనకు తెలిస్తే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో నీకు తెలుసు కదా….
రాము : ఏమో….నీతో ఒకసారి మాట్లాడాలి అనిపించింది….అందుకే కాల్ చేసాను….
రమ్య : సరెసరె….ఇప్పుడు కాల్ చేస్తే చేసావుఇంకెప్పుడూ టైం లో చెయ్యొద్దు….
రాము : అయితే పగలు చేయమంటావా…..
రమ్య : బాబూ….నువ్వు ఎప్పుడూ ఫోన్ చెయ్యొద్దు….ఏదో సరదాగా మాట్లాడితే ఇలా తగులుకున్నావేంటి….
రాము : సరె….అంత ఇబ్బందిగా ఉంటే మానేస్తాలే….సరెఉంటా…..(అంటూ కాల్ కట్ చేయబోయాడు.)
రమ్య : (రాము కాల్ కట్ చేయబోతున్నాడని అర్ధం అయ్యి) ఏయ్….రాము….
రాము : ఏంటి….
రమ్య : ఏదో సరదాగా అంటే….అంత సీరియస్ అవుతావెందుకుమాట్లాడొచ్చుకదా….
రాము : (నవ్వుతూ) ఇప్పుడే కదానువ్వు ఎందుకు ఫోన్ చేసావని విసుక్కుంటున్నావు….
రమ్య : హా….ఆడవాళ్ళన్న తరువాత కోప్పడతాముఅవన్నీ మీ అబ్బాయిలు పట్టించుకోకూడదు
రాము : సరెసరెమరి రోజూ టైంలో కాల్ చేయనా….
రమ్య : టైంలో ఎందుకు….
రాము : అంటె….పగలంతా నువ్వు పేషెంట్లతో….నేను ఆఫీస్ లో బిజీగా ఉంటాం కదా….అందుకే టైంలో కాల్ చేస్తాను అంటున్నా….
రమ్య : చేస్తావ్చేస్తావ్…. విషయం మా ఆయనకు తెలిసిందంటె….నా కాపురం గంగలో కలిసిపోతుంది….
రాము : అదేంటిమీ ఆయన ఎక్కువ కాన్ఫరెన్స్ ల్లో ఉంటాడు అని చెబుతుంటావు….
రమ్య : అవును….రోజూ ఉంటాయా ఏంటి….రాత్రిళ్ళు ఇంటికి వస్తారు కదా….
రాము : సరె….నీకు ఇబ్బంది కలిగించే పని నేను చేయనుటాపిక్ చేంజ్ చెయ్యి….ఇంకేదైనా మాట్లాడొచ్చు కదా…..
రమ్య : ఇంకేదైనా ఏం మాట్లాడతాం….నువ్వు ఏం మాట్లాడనుకుంటున్నావో నాకు బాగా తెలుసు….నీ వెధవ్వేషాలు నాకు బాగా తెలుసు….
రాము : అమ్మో….అదేంటిసడన్ గా అలా మాట్లాడావు…..
రమ్య : సరెకాని….ఇప్పటి వరకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు….
రాము : ఏమో….పెళ్ళి చేసుకోవాలంటే….నీ అంత అందమైన అమ్మాయి దొరకాలి కదా….
రమ్య : అబ్బామాటలతోనే మునగచెట్టు ఎక్కించేస్తావు….సరెఅయినా పెళ్ళి చేసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నావు….
రాము : అంటే….
రమ్య : అదేరాత్రిళ్ళు ఎలా ఉండగలుగుతున్నావు….
రాము : ఓహ్….అదా….అది చేయాలంటే….పెళ్ళే చేసుకోవాలా….చాలా మార్గాలు ఉన్నాయి….
రమ్య : అమ్మో….అంటే నువ్వు ప్రాస్టిట్యూడ్ దగ్గరకు వెళ్తుంటావా….
రాము : లేదునీలాంటి అందమైన అమ్మాయిలతో చేస్తుంటాను….
రమ్య : అంటే….వాళ్ళను రేప్ చేస్తావా….
రాము : ఏంటినువ్వు నన్ను విలన్ అనుకుంటున్నావా….
రమ్య : చాఅదేం లేదు….మామూలుగా అడిగాను….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 15-05-2023, 09:05 PM



Users browsing this thread: 3 Guest(s)