04-06-2019, 06:20 PM
(This post was last modified: 06-06-2019, 08:10 PM by chanu444. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రణీతాన్ని చూడడానికి ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ పెళ్లి కుదరట్లేదు
ఏంటి అమ్మాయి అందంగా లేదా అని మీరు అడుగుతారా !
దానికేంటి నాలాగే చక్కగా ఒళ్ళు బ్యూటీ రెండు వుంది
కానీ తను జస్ట్ 10 పాస్ఇంగ్లీష్ అంతకంతే. ఇదో ప్రాబ్లమా ? కాదండి
ముక్యంగా తను చాలా కన్సర్వేటివ్ టైపు. మొగాళ్ళు స్టైలిష్ గా ఉంటె చాలు పోకిరిగాళ్లు అనుకుంటుంది
ఈ కాలంలో అమ్మాయిలు రోజు రోజుకి తమ బట్టలను చింపేసుకొని లేక మరింత పేదవాళ్లుగా కనబడుతుంటే
అబ్బాయి నువ్వు చక్కగా షర్టు పాంట్ వేసుకోవడం ఎంత పెద్దది అనుకోండిి
కానీ ఈ విషయం తను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు
ఇలా ఉండగా దీనికి తోడుగా అన్నట్టు మా మమ్మీ కూడా మమ్మల్ని చాలా కన్జర్వేటివ్ గా ఉండాలని చెప్తూ ఉంటుంది.
ఇలా ఉండగా ఒకరోజు నేను మా నాన్నతో సిటీకి వెళ్లి వస్తున్నాం ఊరు పులి మీద రాగానే మాకు పంతులుగారు ఎదురుగా వచ్చారు.
నేను కార్ డ్రైవ్ చేస్తుంటే
మా నాన్న,, సము కారు ఆపు
అన్నాడు
నేను కొచం ముందు కి వేళ్ళి ఆపాను. పంతులు గారు కూడా మమ్మల్ని చూసి మా వైపు
వచ్చి గాడి ఆపుకొన్నారు
తనది పాత ఎక్సెల్ గాడి అలాగని పేదవాడు కాదు ఆ గాడి తనకు లక్కీ అని అప్పుడప్పుడు aa గాడి వాడుతుంటారు.
మా నాన్న,, ఏంటండీ పంతులుగారు ఈ మధ్య నా మా ఇంటి వైపు రాలేదు, మా మొదట అమ్మాయికి ఏదైనా వరుడు దొరికాడా.
పంతులుగారు,, చూడండి పెద్ద రెడ్డి గారు నేను ఉన్నది ఉన్నట్లు చెప్తా, మీ అమ్మాయికి వరుడు వెతకడం నావల్ల కాదు
పెద్దారెడ్డి,, ఏ పంతులుగారు
పంతులు,, అయాన్ పెద్ద రెడ్డి గారు నా సర్వీసులో ఎవరెవరికో సంబంధాలు చూసాను కానీ మీ కూతురికి మాత్రం సంబంధం చూడడం నా వల్ల కావట్లేదు.
పెద్ద రెడ్డి గారు,, పంతులుగారు మీరు మొహమాట పడుతున్నారు ధైర్యంగా నీకు ఎంత కమిషన్ కావాలో అడగండి పర్లేదు.
ఇలా అనగానే పంతులు గారు,, అబ్బా మీరు ఎంత ఇచ్చిన వద్దండి దయచేసి వేరే ఎవరికైనా చెప్పండి
మా నాన్న,, ఇది ఏంటి అండి పంతులుగారు అదేమో సరిగ్గా నేరంగా చెప్పొచ్చు కదా
పంతులుగారు,, చూడండి మీ అమ్మాయి ప్రణీత పాత రోజుల్లో ఉంది ఈరోజు అబ్బాయి మోడరన్ గర్ల్స్ కావాలి అంటాడు. కావాలంటే.... ఇదిగొండి ఈ అమ్మాయికి ( నన్ను చూపిస్తూ)సంబంధం చూడమని చెప్పండి సెకండ్ లో పని అయిపోతుంది. చూడండిిిి ఈ అమ్మా చూడండి ఈ అమ్మాయి ఎంత చక్కగా ప్యాంటు షర్టు వేసుకొని
ఫ్రీ హార్స్ లో ఎంత మోడరన్ గా ఉంది.
మా నాన్న,, తన పెళ్ళి చేశాక దీనికి.
ఇలా నా గురించి పొగుడుతుంటే నేను ఇంకొంచెం సెక్సీగా కనపడాలని అనుకున్నాను
నేను,, అంకల్ ఇప్పటికే మా అక్కకి 26 అయింది ఎలాగైనా ఒక అబ్బాయిని చూడండి ప్ల్స్ ప్ల్స్ ప్ల్స్ అంకల్.
కొంతసేపు పంతులుగారు ఆలోచించి
పంతులుగారు,, సరే కానీ మీ అక్క ఏ కండిషన్ను పెట్టకుండా ఒప్పుకుంటే సరి
నేను,, అదెలా కుదురుతుంది అంకుల్
పంతులుగారు,, సరే అయితే నన్ను వదిలేయండి
నేను,, కోపం చేసుకోకండి అంకుల్, నాతో ఒక ఐడియా ఉంది, దాని ప్రకారం అబ్బాయిని ఒక కన్జర్వేటివ్ అబ్బాయిల తీసుకొచ్చి దానికి పెళ్లి చేసేద్దాం
మా నాన్న,, నాకేమో ఇది సరి అనిపించట్లేదు
నేను,, నాన్న నీకు తెలుసుకదా ప్రణీత ఏది అడగదు తనిఖీ లోపల ఫారిన్ లో ఉన్న మొనగాడే కావాలని ఉన్న అది బయటకి చెప్పదు అంతే.
మా నాన్న,, ఎందుకలా?
నేను,, అవును నాన్న చూడండి మా ఊరులో తను చాలా మంచిగా ఉండబోయేే అమ్మాయి అని అందరూూ పొగుడుతుంటే తను ఎలా మోడరన్ గా వుంటుంది చెప్పండి మీరే. ఒకవేళ అది మాడ్రన్ అమ్మాయిగాా ప్యాంటు షర్టు వేసుకుంటే తనని మంచి అమ్మాయిి కాదు అని అనుకుంటారు. అది మొదటినుంచీ నాలాగే మాడ్రన్ గా పెరిగిి ఉంటే ఎవరు తనని తప్పుగా అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు సడన్ గా మోడ్రన్ గా తయారైతే తనకి చెడ్డపేరు రావచ్చు
"కొన్నిసార్లు అమ్మాయలు చెప్పకపోయినా వాళ్ళకేది కావాలో అది మనం చెయ్యాలి "
పంతులుగారు,, చూడండి ఇందుకే నేను చెప్పేదేమంటే కొన్ని అబద్ధాలు ఆడి తనకి పెళ్లి చేసే మార్గం చూడండి
మా నాన్న కొంచెం సేపు ఆలోచించి సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు?