12-05-2023, 11:57 PM
(This post was last modified: 12-05-2023, 11:58 PM by smartrahul123. Edited 1 time in total. Edited 1 time in total.)
All the Very Best and congratulations for starting of the new Story Office Romance - లేడీ బాసతో ప్రయాణం, ప్రేమాయణం - Part - 1
స్టార్టింగ్ బాగుంది. తెలివిగా రాహుల్ స్వగతంలో తాను వేసిన కొంటె వేశాలుతో కథలో లీనమయ్యేటట్లు చేస్తున్నారు. ఇంకా చూడాలి రాహుల్ చిలిపి మాటలు, సరదాలు భవ్య రొమాంటిక్ టీజింగ్ ఎలా మలుపులు తిరుగుతాయో.
నాపేరు కూడా రాహుల్ ...నేను బాగా కనెక్ట్ అయ్యాను. చాల బాగుంది ధన్యవాదములు