Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏది తప్పు -ఏది ఒప్పు
#9
నా POV చెప్పాలి

ఇక్కడ కథలు ఎంట్టైన్మెంట్ కోసం రాస్తున్నాము, అన్నీ ఊహాభరితమే. ఒక incest సంబంధం ఏ తప్పు కానప్పుడు కులం మతం తో కూడా తప్పేం ఉంది. అయినా వాటిని వాడితే తప్పులేదు కాని కించపరిచేలా ఏదైనా మాటలు సన్నివేశాలు ఉంటే కొద్ది వరకు తప్పు. పైగా సినిమాలలో నే ఎన్నో చూపిస్తున్నారు, censor board కి లేని నొప్పి మనకెందుకు.

నా ఉద్దేశం విచ్చలవిడిగా ఎవరికి నచ్చింది వాళ్ళు రాయాలని కాదు, కథకి అవసరం అనిపిస్తే కొన్ని సన్నివేశాలు పాత్రలు అలా పెట్టడం తప్పు కాదు. అలా అని హద్దుమీరి రాస్తే తప్పు. కానీ చిన్న చిన్న వాటికి, అదే పేరుకి ఊరుకి మనోభావాలు దెబ్బతింటే ఎలా. 

కావున పాఠకులు రచయిత కథలో అలా ఎందుకు రాసాడు అని ఆలోచించండి, రచయితలు కాస్త హద్దుమీరకుండా ఉంటే చాలు.

According to Article 21 of our Indian Constitution, a citizen of India has freedom to express his/her opinion through any medium. Unless it is against common belief and system 


అది సంగతి.
[+] 3 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ఏది తప్పు -ఏది ఒప్పు - by Haran000 - 11-05-2023, 04:35 PM



Users browsing this thread: