11-05-2023, 09:21 AM
(This post was last modified: 11-05-2023, 09:22 AM by sez. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-03-2023, 12:21 PM)Takulsajal Wrote: Thankyou so much❤️
ఏమో నిజజీవితంలో అలా ఉంటారో లేదో నాకు తెలియదు
అస్సలు నా కధల్లో లాగ బైట జరుగుతుందంటారా
ఏమో
కవి గారు ప్రస్తుత కాలంలో అన్ని జరుగుతున్నాయి అండి.... ఈ మధ్య నేను ఒక పనిమీద ఢిల్లీ సరౌండింగ్ ల ప్లేస్ కి వెళ్లాను....అక్కడా ఫ్యామిలీస్ అన్నీ ఇవే.... రియల్ గా మీరు రాసిన స్టోరీ రియల్ world oo ఉందని నాకు అర్థం అయిపోయింది..
రియల్లీ హ్యాట్సాఫ్ టు యు మాన్....