08-05-2023, 12:38 PM
(This post was last modified: 08-05-2023, 12:39 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
మొదటి ఎపిసోడ్ సగం చదవువుతుండగానే ఈ కధతో ప్రేమలో పడిపోయాను. ఇప్పటికి మూడు ఎపిసోడ్లు చదివాను, మూడ్ తెచ్చుకునే పరిస్థితుల్లో నేను లేని కానీ రాతలలో కనిపించిన వాటికంటే ఎన్నో ఎమోషన్స్ నా బుర్రలో పరిగెడుతూనే ఉన్నాయి. చాలా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నన్ను సగంలో వదిలి వెళ్లిపోయిన నా విజయని పదే పదే గుర్తుచేస్తుంది ఈ కధ.
సుబ్బన్న గారు
ధన్యవాదాలు
~Takulsajal
సుబ్బన్న గారు
ధన్యవాదాలు
~Takulsajal