06-05-2023, 06:18 PM
రిసెప్షనిస్ట్ ని అడిగాను. నీ పేరేంటి? అని.... తిప్పుకుంటూ చెప్పింది “నవ్య”. అని
“నవ్యా, నిన్ను నవ్యా అని పిలవాలా లేక మాడం పిలవాలా?”
నవ్యా వయ్యారంగా మెలికలు తిరుగుతూ ...."నా పేరు బాగుంటుందని నాకు నమ్మకం” అంది.
వాణి మాత్రం మా ఇద్దరినీ అదోరకంగా చూస్తోంది.
“ఏంటి?, దీనితో పులిహార కలుపుతున్నావా?!”.
నవ్య మాత్రం వినిపించుకొనట్టు “మీరు ఎలా పిలిచినా ఓకే” అంది.
"నవ్య, నాకు నచ్చిన వాళ్ళని డార్లింగ్ అని పిలవడం నా అలవాటు" అన్నాను.
ఆ మాట వినగానే వాణి "shut up, He is mine" అంటూ నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లిపోయింది.
నవ్య, వాణీ చూడకుండా నీ ఫోన్ నెంబర్ అంటూ సైగ చేసింది. తరువాత అంటూ నేను వాణి వెంట నడిచాను.
వాణి: "చూసుకో, దానికి గానీ నీ ఫోన్ నెంబర్ ఇచ్చావా...నీ సంగతి చెబుతా....."
నేను మౌనం వహించాను.
"ఏంటి మాట్లాడవ్?".
"ఇవ్వనులే...పద"
"నువ్వెక్కడికి....నువ్వు రూమ్ బయటే ఉండు, మళ్ళీ మా ఆయనకు డౌట్ వస్తుంది" అంటూ రూమ్ లోకి వెళ్ళింది.
నేను రూమ్ బయటే నిలబడి ఉన్నాను. పాపం ఈ రెండు రోజుల్లోనే మనిషి క్రుంగి పోయ్యాడు. వయసు పదేళ్ళు మీదకొచ్చినట్లుగా ఉన్నాడు.
వాణీకి సైగ చేశాను రమ్మని; వచ్చింది.
నేను మీ ఆయనని పరీక్షిస్తాను. ఆయన నిద్ర పోతున్నాడు కదా...ఒక్క 2 నిముషాలు నాకు టైం ఇవ్వు అని చెప్పాను. తానూ ఒప్పుకుంది.
గ్లోవ్స్ వేసుకుని చూశాను. ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఆంటిబయోటిక్స్ వాడాల్సి ఉంటుంది. దాంతో పాటూ నాకు తెలిసినవి కూడా చెప్పి తీసుకొచ్చి వెయ్యమన్నాను. వేసింది. నన్ను అక్కడ జూనియర్ డాక్టర్ గా పరిచయం చేసింది.
వాణి అటు వెళ్ళగానే.....నాతొ మాట్లాడటం మొదలు పెట్టాడు వాణి మొగుడు. అతనికి తన సిట్యుయేషన్ అంతా చెప్పాను. మీకు cystలు ఏర్పడ్డాయి. పైగా ఇన్ఫెక్షన్ prostate వరకూ వెళ్ళింది. మీకు లెగుస్తేనే మీకు బాగవుతుంది అంటూ....
"నాకు మా ఆవిడని చూస్తే లేవదు డాక్టర్. నేను రెండో పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను"
"మరి మీ ఆవిడ సంగతి"
"తనకి విడాకులు ఇచ్చేస్తాను"
"తను ఒప్పుకుంటుందా?!"
"అదే తెలియడం లేదు"
నేను కొంచెం ఆలోచించి "మీకు 7 రోజులు ఆంటిబయోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఇన్ఫెక్షన్ తగ్గిపోతే మీ మిస్సెస్ తో సెక్స్ చెయ్యండి, అప్పటికీ లేవకపోతే అలానే చేద్దురుగాని" అన్నాను.
"దాన్ని చూస్తే నాకు పొరపాటున కూడా లెగవదు డాక్టర్"
"ఓకే సర్, medication స్టార్ట్ చేస్తారు. ఈ పక్కకి మీ ఆవిడని రావద్దు అని చెబుతాను. ఈ వారం రోజులూ మీరు మీ ఆవిడని మరిచిపోండి. ఆ తరువాత మీ ఆవిడని కొత్తగా చూస్తారు. అప్పుడు చెప్పండి రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ...ఆలోచించండి ఒకేనా?!".
"ఒకే డాక్టర్, వారం రోజుల పాటూ తనని ఇక్కడకు రావద్దు అని చెప్పండి"
అదే విషయాన్ని వాణికి చెప్పాను. ఎంతయినా తన భర్తనే కధా బాధపడింది. డాక్టర్ కి కూడా చెప్పాము. డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్నారు. చీఫ్ డాక్టర్ తాను ట్రీట్మెంట్ ఇస్తానన్నది. అది చాలా పెద్ద హాస్పిటల్.
వాణి వాళ్ళకి ఒక రూమ్ తీసుకున్నాం.
మా ఫ్రెండ్ ఒక అస్సిస్స్టంట్ డైరెక్టర్, వాడి ద్వారా వాణిని అందంగా తీర్చిదిద్దే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఒక nutritionist, ఒక జిమ్ ట్రైనర్తో సహా ట్రైనింగుకి ఒప్పించాడు. నేను కూడా జాయిన్ అయ్యాను.
అనుకున్నట్లే ట్రీట్మెంట్ జరుగుతోంది. నవ్య ద్వారా సమాచారం తీసుకుంటున్నాం. ఇంకొన్ని రోజులు పడుతుంది అంటూ చెప్పింది డాక్టర్.
ఆ రోజు రెండో రోజు, జిమ్ కెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చాం. వాణీ అలసిపోయినట్లుంది. వచ్చేప్పుడు ఒక Royal S కొనుక్కుని వచ్చాను.
తనకి ఒక గ్లాసులో పోసి ఇచ్చాను. Ice తీసుకొచ్చేలోపు తాగేసింది.
నాకు అర్ధం కాలేదు. తనలో ఏదో గూడుకట్టుకొన్న బాధ ఉన్నట్లుంది. అందుకే ఈసారి ఐస్ వేసి ఇంకో పెగ్ పోసాను. స్టఫ్ ముందుకు తోశాను.
తను చేతిలో తీసుకొంది కానీ తాగలేదు. గ్లాసు వంకే చూస్తూ... “కమల్, నీకు తెలుసా.....నేను ఎప్పుడూ తాగలేదు. మేము orthodox, మా మదర్ చాలా మంచిది. వీడికిచ్చి పెళ్లి చేసింది. వీడుత్త జులాయి వెదవ., వీడికి ఆస్తి అన్నీ ఇచ్చి చేసింది. వీడి జాబ్ రావడానికి కారణం కూడా మా నాన్నే.....ఇప్పుడు ఈ నాకొడుకు రెండో పెళ్ళి చేసుకుంటాడుట...తూ” అంటూ...కొంచెం సిప్ చేసి.