06-05-2023, 07:27 AM
(This post was last modified: 06-05-2023, 07:32 PM by iamMASTURBATOR. Edited 1 time in total. Edited 1 time in total.)
NEW STORY
చెమటలతో తన వొళ్ళు తడిసిపోతుంది. గుటక వెయ్యడం కష్టమవుతుంది. ఎంతో టెన్షన్ గా ఉంది. ఇదివరకెప్పుడూ ఈ పనిని చెయ్యలేదు తను. చెమటలు తగ్గడానికి ఫ్యాన్ వేసుకుందామా అంటే, ఇప్పుడు ఆ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాలి.
ఇక ఉరి వేసుకోవడానికి సిద్దమైన తన ఫోన్ కి ఒక notification వచ్చింది. your application accepted for our university! kindly report within this month! ఈ మెసేజ్ చూడగానే అలా నించున్న తను మంచం మీద వాలింది. తన మైండ్ లో ఉన్న బరువు మొత్తం ఒక్కసారిగా మాయమయిపోయింది.
4 months back:
suggest acctress for this story
character:
intermediate studying,
petite,
chashmish girl,
nerdy look