03-05-2023, 04:56 PM
![[Image: FqiDeGjX0AAxGTf.jpg:large]](https://pbs.twimg.com/media/FqiDeGjX0AAxGTf.jpg:large)
ప్రీతి కూడా ఇంటర్మీడియట్ చదువుతుంది కానీ వేరే కాలేజ్! కృతి లాగే మంచి పిల్ల! ఇద్దరూ ఎప్పుడు కలిసినా సీరియల్స్ గురించి, సిలబస్ గురించి, వీధిలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఉదయం మాత్రం వేరే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నారు. ప్రీతి ఒక money doubling scheme గురించి కృతికి చెప్పింది. అంటే మనం 10000 ఇన్వెస్ట్ చేస్తే, పది రోజులలో ఆ డబ్బులు లక్ష రూపాయలు అవుతాయి. అంటే రోజుకి వన్ టైం money increase అవుతుంది. ఈ ad ని ఒక instagram ad లో చూశానని ప్రీతి చెప్పింది. అక్కడ ప్రూఫ్స్ కూడా ఉండటంతో నమ్మింది. అందుకే కృతికి కూడా చెప్పింది. నిన్న ఇన్వెస్ట్ చేసిన 1000 రూపాయలకి ఈరోజు 1000 లాభం వచ్చింది. ప్రీతి ఫ్యామిలీ కూడా కృతి ఫ్యామిలీ లాగానే. డబ్బులు ఖర్చు చెయ్యాలంటే ఆలోచించాలి. జెన్యూన్ అవ్వడంతో కృతిని కూడా ఇన్వెస్ట్ చెయ్యమంది. తన మావయ్య ప్రూఫ్స్ మీద 10000 instant లోన్ తీసుకుని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పింది.
![[Image: Krithi-shetty-df-19-.jpg?im=Resize,width...ype=normal]](https://images.news18.com/telugu/uploads/2022/10/Krithi-shetty-df-19-.jpg?im=Resize,width=904,aspect=fit,type=normal)
ఇప్పుడు ఆ విషయం గురించే కృతి ఆలోచిస్తుంది. తను కూడా అలా ఇన్వెస్ట్ చేసి ఒక 5 lakhs సంపాదిస్తే, ఆ డబ్బులతో అమ్మ ఇంటి దగ్గరే ఉంది ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. నాన్న కూడా అమ్మకి సాయంగా ఉంటాడు. పోయిన happiness మళ్ళీ తిరిగివస్తుంది అని అనుకుంటుంది. కానీ 5 లక్షలు రావాలంటే 50000 ఇన్వెస్ట్ చెయ్యాలి. రిస్క్ తీసుకుంటేనే లైఫ్ రేస్ గుర్రంలా దూసుకెళ్తుంది! ఇదే గట్టిగా నమ్ముతుంది కృతి. కానీ డబ్బులు ఎవరిని అడగాలి. ఈ విషయాన్ని అమ్మకి చెప్పింది. కానీ అది అమ్మకి అర్ధం అవ్వలేదు. నాన్నకి చెప్పినా వృధా! ఇక చేసేదేమీ లేక తనలో తానే దీని గురించి ఆలోచిస్తుంది.
![[Image: tollywood-actress-krithi-shetty-looks-be...021100.jpg]](https://www.oneindia.com/ph-big/2022/08/tollywood-actress-krithi-shetty-looks-beautiful-in-a-black-saree_1659938021100.jpg)
బుధవారం సాయంత్రం బాబ్జి అంకుల్ కి అన్నం ఇవ్వడానికి డోర్ కొట్టింది. రెండు రోజుల నుంచి కృతి sad గా వుండటం చూసిన బాబ్జి అంకుల్ కృతిని లోపలికి పిలిచి ఏమయిందో అడగాలి అనుకున్నాడు. కానీ కృతి అలా రాదు. టీవీ రావడంలేదు, ఏమయిందో చూడమని లోపలికి పిలిచాడు. కృతి లోపలి వెళ్ళి టీవీ ని సరిచేస్తుంది. ఆ సమయంలోనే ఏమయిందని అడిగాడు. సరే అంకుల్ అయినా డబ్బులు సంపాదించుకుంటాడని, ఆ scheme గురించి అంకుల్ కి చెప్పింది. కృతి చెప్పగానే అంకుల్ కి కొంచెం నమ్మకం కుదరలేదు. కానీ కృతి నమ్మించడానికి ప్రయత్నిస్తుంది.
"సరే, ఒక పని చేద్దాం! ముందు నువ్వు ఇన్వెస్ట్ చెయ్యు, ఆ తరువాత నేను చేస్తా" అని బాబ్జి అంకుల్ అన్నాడు.
"ఆ డబ్బులే ఉంటే నేను ఎందుకు ఇంత sad గా ఉంటా" అని తల దించుకుంది.
బాబ్జి అంకుల్ తన చేతితో కృతి తలని ఎత్తి, "ఆ డబ్బులు నేను ఇస్తాను, నీకు లాభం వచ్చాక తిరిగి ఇచ్చేయ్" అని అన్నాడు.
కృతి face ఒక్కసారిగా వెలిగిపోయింది.
"మీరు ఎంత ఇవ్వగలరు అంకుల్?"
"నీకు ఎంత కావాలి?"
"50000!"
"సరే, నీ అకౌంట్ కి పంపించనా?"
"ఏంటి అంకుల్! అంత normal గా ఒప్పేసుకున్నారు. అయినా నాకు అకౌంట్ లేదు. నాన్న అకౌంట్ వాడితే తెలిసిపోతుంది."
"అయితే నా అకౌంట్ నుంచే ఇన్వెస్ట్ చేద్దాం, నీ పేరుతో!"
"థాంక్స్ అంకుల్, ప్రాఫిట్ రాగానే మీకు మీ money ఇచ్చేస్తా!"
వెంటనే కృతి ప్రీతి దగ్గరకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ తెలుసుకుని ఇంటికి వచ్చింది. మళ్ళీ అంకుల్ గదిలోకి వెళ్ళాలంటే ఇంకో వంక పెట్టి వెళ్ళాలి. అమ్మ రావడానికి ఇంకా సమయం ఉంది. "అంకుల్ కి కొంచెం నీరసంగా ఉంది అంటా, అన్నం సరిగ్గా తినలేదు, పాలు వేడి చేసి తీసుకురమ్మన్నారు" అని నాన్నకి చెప్పింది. నాన్న తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు. సంతోషంతో షాప్ కి వెళ్ళి పాల packet తెచ్చి, పాలని వెచ్చబెట్టి, ఆ వేడి పాలని గ్లాసులో వేసి, శోభనం పెళ్లికూతురిలా అంకుల్ డోర్ కొట్టింది.
![[Image: Krithi-shetty-bangarraju-telugu-13-hot-s....jpg?ssl=1]](https://i0.wp.com/indiancelebblog.com/wp-content/uploads/2022/03/Krithi-shetty-bangarraju-telugu-13-hot-saree-back-hd-caps.jpg?ssl=1)
అంకుల్ డోర్ తీసాడు. కృతి వెంటనే అంకుల్ ని తోసుకుని లోపలికి వెళ్ళి, తలుపు దగ్గరికి వేసింది. పాల గ్లాస్ అంకుల్ కి ఇచ్చి, ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది. అంకుల్ పక్కనే మంచం మీదే కూర్చుని దగ్గరుండి ఇన్వెస్ట్ చేయించింది. ఈరోజు నుంచి 50 రోజులకి ఆ 50000 కాస్తా 5 లక్షలుగా మారుతాయి. money ఎంత పెరిగిందని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అకౌంట్ లాగౌట్ అవ్వొద్దు, password మర్చిపోవద్దు అని జాగ్రతలు చెప్పి, అమ్మ వచ్చే టైం అయ్యిందని ఇంటికి వచ్చేసింది.
ఇక ఇప్పటినుంచి ప్రీతి ఎలాగో, అంకుల్ కూడా అలాగే బెస్ట్ friend కృతికి. తరువాత రోజు ఉదయాన్నే లేచి అంకుల్ డోర్ కొట్టింది. అప్పటికి ఇంకా ఎవరూ లేవలేదు. అంకుల్ లుంగీ కట్టుకుని వున్నాడు. పైన బనియన్ వేసుకున్నాడు. అలాగే డోర్ ఓపెన్ చేసాడు.
ఓపెన్ చెయ్యగానే కృతి అంకుల్ ని తోసుకుని లోపలికి వెళ్ళి, డోర్ ని దగ్గరికి వేసేసింది. అక్కడే మంచం మీద ఉన్న ఫోన్ తీసుకుని పవర్ button నొక్కింది. అలా నొక్కగానే ఏవో అడల్ట్ నోటిఫికేషన్లు లాక్ స్క్రీన్ మీద వున్నాయి. వెంటనే భయపడి స్క్రీన్ ఆఫ్ చేసింది. అంకుల్ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుని, సినిమాలు చూస్తుంటే ఈ చెత్త నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి అమ్మా, వీటిని తీసేయ్ అని అన్నాడు. అప్పుడు కృతి కూల్ అయ్యింది. తెలియక వచ్చిన నోటిఫికేషన్లు కదా అని లైట్ తీసుకుని, మంచం మీద కూర్చుని, కొన్ని సెట్టింగ్స్ మార్చి, money ఎంత పెరిగిందో చూసింది. అనుకున్నట్టుగానే 5000 పెరిగాయి. అంకుల్ కి మళ్ళీ థాంక్స్ చెప్పింది.
"థాంక్స్ అంకుల్! మీవల్లనే ఇదంతా! ఇంకో 49 రోజులు, పోయిన happiness అంతా తిరిగి వచ్చేస్తుంది."
అంకుల్ డల్ అయిపోయాడు.
"ఏమయింది అంకుల్? బానే ఉన్నారుగా ఇప్పటివరకూ?"
"నువ్వు happiness అనగానే మా ఆవిడే గుర్తుకువచ్చింది. ఎంతో ప్రేమగా చూసుకునేది నన్ను. ఇప్పుడు వదిలి వెళ్లిపోయింది."
"అంటే మీరు ఇప్పుడు హ్యాపీ గా లేరా అంకుల్?"
"ఏముందని హ్యాపీ గా వుండాలమ్మా?"
"మంచి శాలరీ వస్తుంది, ఏది కావాలంటే అది కొనుకోవచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చెయ్యొచ్చు!"
"డబ్బులు అందరికీ happiness ని ఇవ్వలేవమ్మా! నాకు మా ఆవిడ ఉంటేనే happiness! నీకు నీ happiness ఇంకో 49 రోజులలో తిరిగి వస్తుంది. కానీ నాకు, ఎప్పటికీ రాదు."
"చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగిరారు కదా అంకుల్! let it be!"
"పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసిన తరువాత నుంచి నేను తనకి ఒక మాట చెబుదాం అనుకున్నాను, ఆ మాట వినకుండానే తను వెళ్ళిపోయింది. తిరిగిరాని లోకాలికి! తనకి ఆమాట చెప్పినప్పుడే నా happiness నాకు మళ్ళీ తిరిగివస్తుంది."
"ఏంటి అంకుల్ ఆ మాట?"
"అది మా ఆవిడకే చెప్పాలమ్మా! అప్పుడే నాకు happiness!"
"బాధపడకండి అంకుల్, కూల్ గా ఉండండి. ఏ బాధైనా నాతో షేర్ చేసుకోండి."
అమ్మ లేచి తలుపు తీసిన శబ్దం రావడంతో కృతి వెంటనే బయటకి వచ్చి బాత్రూం లోకి వెళ్ళిపోయింది. కొంచెంసేపటికి బయటకి వచ్చి బ్రష్ చేస్తుంది. అంకుల్ కూడా బ్రష్ చేస్తున్నాడు. అంకుల్ మీద opinion మారింది. సంపాదిస్తున్నాడు, హ్యాపీ గా వున్నాడు అనుకుంది. కానీ అతనితో మాట్లాడితే కానీ తెలియలేదు. కాలేజ్ కి వెళ్ళిందే గానీ, money పెరిగిందా లేదా అనే దాని మీదే ధ్యాస అంతా.
![[Image: Krithi-Shetty-1200x1809.jpg]](https://www.telugubulletin.com/wp-content/uploads/schema-and-structured-data-for-wp/Krithi-Shetty-1200x1809.jpg)
... continude