03-05-2023, 11:44 AM
(This post was last modified: 03-05-2023, 11:45 AM by arkumar69. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: పాత కథ పేరు
)
(04-12-2022, 12:29 AM)mylpadmaja Wrote: ఇది పాత కధ...ఇది వరకు తెలుగు హిట్స్ -1 లో ఉంది. దీని పీడీఫ్ లో కొన్ని పేజీలలో కొన్ని అక్షరాలు సమంగా కనిపించవు వాటర్ మార్క్ వలన. అందుకే సరిత్ గారు దీనిని మళ్ళీ వ్రాయమన్నారు నన్ను. ఆ ప్రయత్నము లో భాగంగా నా వంతు కాంట్రిబ్యూషన్.
పాత కథ ని అలాగే కాపీ కొట్టట్లేదు....అక్కడక్కడా నాకు తోచినట్లు మార్పులు చేస్తున్నాను. అలాగే కొన్ని పాత్రలు పేర్లు కూడా మార్చటం జరిగింది.
ఇది మీ అందరికి నచ్చితుంది అని ఆశిస్తున్నాను. రెగ్యులర్ గా అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ పని వత్తిడి వలన నేను ఎప్పుడు ఎలా అని కమిట్ చేయలేను..