02-05-2023, 03:46 PM
3
ప్రతి ఆదివారం బావ అక్క వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లే వాడిని కాదు .బావ చెప్పినట్టు ఒక నెలలో బాత్ రూమ్ కట్టించాడు. బావ ఆదివారం వచ్చినప్పుడు ఎదో ఒక నీసు కూర తీసుకొని వచ్చేవాడు. ఆ రాత్రి నేను చుక్క వేసుకొనేవాడిని. ఒక్క ఆదివారం అత్తా మామ వచ్చారు. మామకు నా రూమ్ చూసి కడుపు రగిలిపోయంది. బావను కుక్క దొబ్బులు దొబ్బాడు.
ఆ రాత్రి అత్తా మామ నా రూమ్ లోనే ఉన్నారు. బావ భోజనం తీసుకొని వచ్చాడు. అందరు భోజనం చేసిన తరవాత బావ అక్క వెళ్లిపోయారు. మామ నన్ను పంపి మందు తెప్పించుకున్నాడు. మందు తాగడం మొదలు పెట్టాడు కొంచం ఎక్కిన తరవాత
మీ బాబు నా చెల్లి ని చంపేశాడు కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోనివ్వ లేదు. అసలు మనిషేనా నీ బాబు అంత అనుమానం పిచాచిని నేను ఎక్కడ చూడలేదు. మీకు ఇల్లు లేదు అని విజయవాడ లో ఒక ఇల్లు చూసి పెట్టాను. ఊరులో ఉన్న ఇల్లు అమ్మి మిగిలిన డబ్బులు నేను కట్టి ఇల్లు ఇద్దాం అనుకుంటే. కార్ కి డబ్బులు కావాలి అని అడిగాడు. బావ కార్ కాదు ఇల్లు కొనుకో మీ కొడుకు ఉపయోగపడుతుంది అంటే వినలేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నిన్ను చూసినప్పుడు నాకు మీ బాబు గురుతుకు వస్తాడు. నా చెల్లికి చేసిన అన్వయం కి దేవుడు సరైన చావు ఇచ్చాడు. అత్తా వచ్చి మామను తిట్టి అన్నం పెట్టి పడుకోబెట్టింది. నేను బయట అన్ని సర్ది మిగిలిన అన్నం కింద కుక్కకి వేసి వచ్చాను. అత్తా స్నానం చేసి వచ్చింది.
బయట కూర్చున్నాము
నేను:- నేను ఇప్పుడు వరకు మామ గురుంచి తప్పుగా అనుకున్నాను. ఈ రోజు మంచి పాఠం నేర్చు కున్నాను.
అత్తా:- మీ మామ మందు తాగినప్పుడు మాకు ఇది మామూలే.
నేను:- ఏమి చెయ్యగలం అత్తా జరిగిన దానికి నేను ఏమి చెయ్యలేను.
అత్తా:- బాగా చదువుకో మీ నాన్న లాగా ప్రవర్తించాను.
నేను:- అత్తా మా నాన్నలాగా నేను ఎప్పటికి అవ్వలేను. మా నాన్న అమ్మను నా ముందు అన్న ప్రతి మాట తప్పు అని అమ్మ నాకు నిరూపించింది. మా అమ్మ నా తో చెప్పిన ఒక మాట ఇప్పుడికి నాకు గుర్తు "ఆడది తప్పు చెయ్యాలి అనుకుంటే తను కట్టుకున్న చీరకు కూడా తెలియకుండా చెయ్యగెలదు ". మీ నాన్న లాంటి పశువుకు ఆ సుఖం యొక్క విలువ తెలియదు. నీకు ఆ వయసు వచ్చినప్పుడు నీకే అర్ధం అవుతుంది అనేది.
అత్తా:-సరే పడుకో
నేను:- అత్తా వచ్చిన దగ్గరనుంచి నీ మొకం లో ఎదో దిగులు కనబడుతుంది ఏమైంది
అత్తా:- మీ మమ్మకు హార్ట్ లో ప్రాబ్లెమ్ ఉంది అని సికింద్రాబాద్ లో ఉన్న హాస్పిటల్ కి పంపారు. రేపు వెళ్తున్నాము.
నేను:- ఐతే నేను వస్తాను
అత్తా:- వద్దు బావ వస్తున్నాడు.
ఉదయం మామ హాస్పిటల్ కి వెళ్లే ముందు మీ అత్తా నీకు సహాయం చేస్తుంది అని నాకు తెలియదు అనుకుంటున్నావా. మీ అత్తా ఏది చేసిన నాకు చెప్పే చేస్తుంది. నీ కష్టకాలం లో చేసిన సహాయం ఎప్పుడు మర్చిపోకు. ఇది మన కుటుంబం అది మర్చిపోకు.మామకు బైపాస్ ఆపరేషన్ చేసారు. ఆ ఆపరేషన్ వల్ల మామ బాగా నీరసపడ్డాడు. చూస్తుండగా బక్క పలచ మనిషిలాగ అయిపోయాడు.ఆపరేషన్ తరవాత మూడు నెలలో వల్ల చెల్లి దగ్గరకు వెళ్లిపోయారు.
మామ పోయిన తరవాత అత్తా బావ తో కానీ వదిన తో కానీ ఉండను అని చెప్పేసింది. నాతో ఉంటాను అని చెప్పింది. అత్తా ఆ మాట చెప్పిన వెంటనే బావ పైన ఒక కిచెన్ ఉంకో రూమ్ వేయించాడు. మెడ పైకి రాకుండా గ్రిల్స్ గేట్ పెట్టించాడు. నా జీవితం లో మార్పులు చాల వేగం గా జరుగు తున్నాయి. అత్తా వల్ల సమానం లో కొన్ని వదినకు కొన్ని బావ ఇచ్చింది. మిగిలిన సమానాలు రూమ్ కి తీసుకొని వచ్చింది.
ప్రతి రోజు బావ అక్క వచ్చి కొంత సేపు ఉంది వెళ్ళేవాళ్ళు. అత్తా ఇది కావాలి అని అడగవలసిన అవసరం రాకుండా చూసుకొనే వాడి బావ. నేను నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. శ్యామ్ అన్న ఇచ్చిన పుస్తకాలూ నోట్స్ లు ఉపయోగించని ఇప్పుడు పాత క్యూస్షన్ పేపర్స్ చదవడం మొదలు పెట్టాను.
అత్తా:- ఆ బాక్స్ లో ఏమి ఉంది.
నేను:- ఏమో అత్తా మా సీనియర్ ఇచ్చారు టెస్ట్ బుక్స్, నోట్స్, గైడ్స్, పాత క్యూస్షన్ పేపర్స్ ఈ రెండు బాక్స్లో ఉన్నాయి బహుశా దానిలో ప్రాక్టీకల్ కి సంబంధించి బుక్స్ ఉన్నాయి ఏమో. ఈ పుస్తకుల్ చాలు అత్తా. ప్రాక్టీకల్ కి ఆ బాక్స్ విప్పుతాను.
అత్తా సరే నీ ఇష్టం.
రోజు నేను ఎంత సేపు చదువుకుంటానో అత్తా కూడా అంత సేపు ఏవో నొవెల్స్ చదువుకొనేది. బావకు ఆఫీస్ లో పని ఎక్కవు అవ్వడం తో రోజు అక్క వచ్చి అత్తతో కొంచం సమయం గడిపి వెళ్ళేది. ఇప్పుడు నేను కాలేజీ లైబ్రరీ లో కొంత ఎక్కవ సమయం గడుపు తున్నాను. కాబట్టి రోజు నేను వచ్చే సమయం వరకు అక్క అత్తా కు తోడు ఉండేది నేను వచ్చే సమయానికి బావ కూడా వచ్చి అక్కను తీసుకొని వెళ్లే వాడు.
నా పరీక్షలు అయిపోయాయి వారం లో ప్రకటికల్స్. పరీక్షలు అయిపోయాయి అని అత్తా బావ అక్క నేను సినిమాకు వెళ్ళడానికి ప్లాన్ చేసాడు. బావ బండి మీద బావ అత్తా వెళ్లారు నేను అక్క ఆటో లో వెళ్తున్నాము.
అక్క:- నీకు పుస్తకాలూ ఇచ్చిన ఫ్రెండ్ ఉన్నాడా కాలేజీ లో
నేను:- లేదు అక్క ఎందుకు
అక్క:- ఆటక మీద ఉన్న మూడో బాక్స్ లో ఏమి ఉన్నాయి.
నేను:- చూడలేదు అక్క బహుశా ప్రాక్టీకల్ మెటీరియల్ అనుకుంటాను.అందుకే బాక్స్ అంత పెద్దదిగా బరువుగా ఉంది.
అక్క:- ఆ బాక్స్ ఓపెన్ చెయ్యలేదా.
నేను:- లేదు అక్క అన్న ఇచ్చినప్పుడు వేసిన ప్లాస్టర్ ఇంకా అలానే ఉంది.
అక్క:- ఆ బాక్స్ అత్తా తెరిచింది దాని గురుంచి నిన్ను అడగలేదా.
నేను:- అడగలేదు..
అక్క:- సరే ఆ బాక్స్ లో ఏమి ఉందొ చూసి నాకు చెప్పు
నేను:- అక్క నన్ను బయపెట్టకు
ఇంతలో సినిమా హాల్ కి వచ్చేసాము. సినిమా లో ఉన్నానే గాని ఆ బాక్స్ లో ఏమి ఉంది అన్న ఆలోచన నన్ను కలవర పెడుతుంది. ఆ బాక్స్ అత్తకు తెలియకుండా ఎప్పుడు తెరవాలి అందులో ఏమి ఉన్నాయి. అత్తా చూసి నన్ను ఎందుకు అడగలేదు..... నేను ఎప్పుడు చూస్తానా అప్పుడు అడుగుదాం అనుకుంటుందా.... అత్తకు కోపం వస్తే ఎలా... ఆ బాక్స్ వల్ల నా పరిస్థితి ఏమైపోతుంది ??? అన్న ఆలోచనలు నా బుర్ర నిండా తిరుగుతున్నాయి.
బాగా ఆలోచిస్తే అందులో మందు బాటిల్ ఉందేమో అని అనుమానం వచ్చింది. బాక్సలు ఇస్తూ నీవు ఈ బాక్స్ విపితే చాల సంతోషం కలుగుతుంది అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఛీ డబ్బులు లేక మందు తగి ఎన్ని రోజులు అవ్వయింది. బాటిల్ ఉంది అని తెలిస్తే ముందే ఓపెన్ చేసేవాడిని. ఇప్పుడు అత్తకు తెలియకుండా ఆ బాటిల్ ఎలా తాగాలి అని ఆలోచిస్తూ నేను అత్తా ఇంటికి వచ్చాము.
అత్తా వల్ల ఆ బాక్స్ తెరవడానికి కుదరలేదు నా ప్రాక్టీకిస్ అయిపోయాయి. మామ పెన్షన్ అత్తా పేరు మీద మార్చడానికి రేణుగుంట వెళ్ళాము పదిహేను రోజులు పట్టింది. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాము మామ పేరు మీద ఉన్న ఆస్తి అత్తా పేరు మీదకు మార్చుకుంది. ఆలా మొత్తం ఒక నెల సెలవలు అయిపోయాయి.
విజయవాడ నుంచి వచ్చిన తరవాత మా మూడో సంవత్సరం మొదలైంది. మొదటి రోజే మాకు ఇండస్ట్రియల్ టూర్ వారం రోజులు పాల్వంచ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ టూర్ కి మాతో పటు EEE. బ్యాచ్ వస్తుంది. EEE అంటే అమీనా. క్లాస్ లో సుఖం మంది అమీనా కోసం వస్తున్నారు.
అమీనా గురుంచి చెప్పాలి అంటే పాలు కారే తెలుపు ఆ తెలుపుకు మంది మొత్తం దాసోహం. ఎదో పొడిచేస్తామ్య్ అని కాదుగాని గుంపులో గోవిందా లాగా అమీనా అమీనా అనుకుంటూ వెళ్ళాము. ఎందుకో తెలియదు కానీ అమ్మాయలు మీద ఎప్పుడు పెద్ద ఆసక్తి లేదు. నాకే తినడానికి లేదు వాళ్లకు ఏమి పెడతాము అన్న ఆలోచన.
వారం రోజులు మనం ల్యాబ్ అసిస్టెంట్స్ తో ఉండే వాళ్ళం వాళ్ళ తో తిరుగుడు తిండి రాత్రి మందు. ఇంక అమీనా చుట్టూ ఈగలాగా జనాలు మూగేవాళ్ళు ఎవ్వడు వేషాలు వాడివి. అమీనా ఫోజ్ అమీనా ధీ.
వారంరోజులు తరవాత ఆడిటోరియం లో ట్రిప్ మీద ప్రెసెంటేషన్ ఇచ్చాము. ప్రెసెంటేషన్ తరవాత మా ప్రిన్సిపాల్ మొత్తం మందిలో నుంచి ఐదుగురు పేరులు లక్కీ డ్రా లో తీశారు. ట్రిప్ లో బాగా ఆకట్టిన విషయాలు చెప్పామన్నారు. ఆ ఐదుగురు మరో ఇద్దరి సహాయం తీసుకోవచ్చు. దీనిలో మన పేరు లేదు అని చాల సంతోష పడ్డాను. మా క్లాస్ లో ఒక్క పేరే వచ్చింది వాడు చదువు తప్ప ఇంకా దేని మీద శ్రాధ పెట్టడు. మొదటి నాలుగు EEE వాళ్ళ ఒకడు మా క్లాస్ లో చదువు మీద, ఒకడు తిండి మీద, ఒకడు మా బట్టలు మీద వేసాడు. మిగిలింది అమ్మాయి ఆ అమ్మాయి తో పాటు స్టేజి అమీనా కూడా ఎక్కింది.అమీనా ని చూసి ఆడిటోరియం సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ కుర్రోళ్లు ఈలలు. భోజనాలు అవ్విం తరవాత ముగ్గురు కుర్చీ మందు తాగుతున్నట్లు అచ్తింగ్ చేసింది. ఇప్పుడు కుర్రోళ్లు విజయ్ అని అరుపులు. ఛీ బ్రతుకు అని సిగ్గు తో కింద కూర్చున్నాను.
ఇంక మెకానికల్ నుంచి పిలుస్తుంటే మేము ప్రిన్సిపాల్ సర్ ని అడిగి మొత్తం ఏడుగురు చేస్తాము అని చెప్పాము దానిలో ఇద్దరు EEE కుర్రోళ్లు ముగ్గురు మెషినికాల్ కుర్రోళ్లు లాగా యాక్టింగ్ చేస్తున్నాము. EEE కుర్రోళ్లకు మేడలో వైర్ లు వేసాము మెకానికల్ వాళ్లకు రెంచులు మోకానికి చేతులకు గ్రీసుపుసము.
ముందు ఇద్దరు EEE వాళ్ళు స్టేజి ఎక్కారు ఇద్దరు రాలేదా రాలేదా అని మాటలాడుకుంటున్నారు.
తర్వాత మెషినికాల్ నుంచి మా చదువరి మెషిన్ చూస్తున్నట్లు అక్కడ నుంచున్నాడు.
ఉంకో ఇద్దరు మెషినికాల్ కుర్రోళ్లు పక్కన ఉన్న మెషిన్ ముట్టుకొని ఆ గ్రిల్స్ ఒకరికి ఒకరు రాసుకుంటూ ఆటలాడుతున్నారు తరవాత ఒక మూలకు వెళ్లి మందు తాగుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు EEE నుంచి ఇద్దరు అమ్మాయలు వస్తున్నట్లు లెగిసాము హాల్ మొత్తం అరుపులు. నేను అమీనా లాగా చున్నీ తలకు కప్పుకొని మెట్లు ఎక్కుతూ పక్కన ఉన్న అమ్మాయితో చూసున్నారా అని అడిగాను మల్లి నవ్వులు అరుపులు.
ఇంత లో EEE స్టూడెంట్స్ లాగా యాక్టింగ్ చేస్తున్న జోబిలో నుంచి రుమాలు తీసుకొని సొల్లు తుడుచుకుంటున్నట్లు తుడుచుకొని రుమాలు పిండితే దారాలు కారిపోతునాయి. వాళ్ళు రుమాలు పక్కన పెట్టి ఒకడు దువ్వనే తీసుకొని తలా దువ్వుకుంటున్నాడు. ఉంకోడు కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ కొడుతున్నారు . అమీనా వెళ్లి వాళ్ళ తో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ మా చదువరి వైపు చూసింది వాడు పట్టించుకోవడం లేదు. కావాలని గట్టిగా మాట్లాడింది ఐన మెషినికాల్ వాళ్ళు చూడడం లేదు. చివరికి వాళ్ళ దగ్గరు వెళ్లి ఒకడి గ్లాస్ తీసుకొని తాగింది. మూతి తుడుచుకొని మల్లి EEE వాళ్ళ దగ్గరకు వెళ్తూ కింద పడిపోయాను. ఛీ వెధవలార ఇప్పుడు వరకు మందు చెయ్యలేని పని మీ సొల్లు చేసింది. హెల్ప్ హెల్ప్ అని అరిచాను మొత్తం మెషినికాల్ కుర్రోళ్లు వచ్చి నన్ను ఎత్తుకున్నారు హాల్ మొత్తం తప్పట్లు మెషినికాల్ స్టూడెంట్స్ mighty mechanical అని అరుపులతో ఆడిటోరియం మోగిపోయింది.
కిందకు చుస్తే అమీనా ఏడుస్తుంది.. బొక్కలే అని వదిలేసాను..
ఫ్రెండ్స్ తో అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటిలో అత్తా, బావ, అక్క ఉన్నారు.
అక్క:- మీ ప్రిన్సిపాల్ అత్తను వచ్చి కలవమన్నారు. రేపు నేను అత్తా వస్తున్నాము
నేను:- సరే అని పడుకున్నాను
ఉదయం ముగ్గురం కాలేజీ కి వెళ్ళాము మా ప్రిన్సిపాల్ మా మందు సంగతి చెప్పాడు. పిల్లోడు దారి తప్పకుండ చూసుకోండి అని చెప్పాడు. ఈ తప్పుకు నన్ను మూడు రోజులు సస్పెండ్ చేసారు. అత్తా లో పెద్ద రియాక్షన్ లేద.
ఇద్దరినీ నా క్లాస్ కి తీసుకొని వెళ్ళాను నన్ను చూడగానే మైటీ మెషినికాల్ అని అరుపులు. మామ నిన్న దెబ్బకు EEE తుసైపోయింది. ముగ్గురం బయటకు వచ్చాము ఎదురుగా అమీనా అత్తకు నిన్న జరిగింది పూసగుచ్చినట్టు చెప్పింది. అత్తా లో పెద్ద రియాక్షన్ ఏమి లేదు. అమీనా కు నచ్చ చెప్పి బాత్రూం కి దారి అడిగింది చూపిస్తాను అని తీసుకొని వెళ్ళింది.
అక్క:- నీ లో ఇన్ని కళలు ఉన్నాయా.. ఇంతకీ బాక్స్ లు ఏమి ఉన్నాయి చూసావా..
నేను:- లేదు అక్క
అక్క:- నేను అత్తా మా ఇంటికి వెళ్లి వస్తాము నీవు వెళ్లి ఆ బాక్స్ లో ఏమి ఉందొ చూడు అంది.
అత్తా వచ్చిన వెంటనే ఇద్దరు బావ వాళ్ళ ఇంటికి వెళ్లారు నేను నా రూమ్ కి వెళ్ళాను పిన్ని ఎక్కి బాక్స్ దించాను.తెరిచి చుస్తే గుండె ఆగిపోయినంత పని అవ్వింది బాక్స్ నిండా బూతు ఉస్తకాలు....