Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జామిందరి గారి జాతి -ఊర్లో జాతులు
#42
యువరాజు పాఠాభసిక్తుడు అవగా గుడికి పూజలు చేయబడును... గుడిలో రాత్రి పూజ చేస్తుండగా ఆకస్మాటుగా ఒకావిడకి పూనకం వచ్చింది... త్వరలోనే వర్షాలు పడవు.. మనసుహులు చనిపోతారు అని...... జనాలు మాట్లాడుకుంటున్నారు ఇలా ఎందుకు అవుతాడాని....



ఆ గడియలు రానే వచ్చాయి.. వర్షలు లేవు.. పంటలు లేవు... దింతో జనాలు చనిపోతున్నారు .... రాజ్యలో ఎక్కడ చుసిన సావే....


రాజు తలపట్టుకునాడు ... పూజరాలను అందర్నీ జాతకాలు చూడమంటాడు..... రాజ్యానికి సర్ప శాపం పట్టుకుంది.. నాగదోషా... పరిహారం చేయాలి అన్నారు


ఎం చేయాలో చెప్పండి అని రాజు అనయ..... రాజ్యం లో అశ్లేష నక్షత్ర జాతకాలు కావాలి.. అనగా... నక్షత్రం లో ఔటినవాలు కావాలి అన్నారు... ఇలోగా మేము పూజ చేస్తాం అన్నారు...




బాగా వెతికాక సాంబిగాడు దొరికాడు... సాంబి కి ఇదంతా తెలీదు... పూజరాలు తనకి పూజ చేస్తుండగా జనాలు చుస్తునారు... ఇలోగా విషయ నాగ పాము వచ్చింది.... భయపడారు జనాలు...



పాము సాంబి మేడలోకి వెళ్లి చుట్టి కూర్చుంది.... ఇది చుసిన జనాలు ఆశ్రయపడరు..... పూజారులు మొక్కరు.... సునీతమ్మ సుబ్బమ్మ నోరు ల్లపెట్టారు ..
[+] 5 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
RE: జామిందరి గారి జాతి -ఊర్లో జాతులు - by బర్రె - 01-05-2023, 11:01 PM



Users browsing this thread: 1 Guest(s)