01-05-2023, 07:45 PM
2
విజయవాడ చేరుకున్నాను హాస్టల్ కి వెళ్తే వార్డెన్ ఉంటారు అందుకని అటు ఇటు తిరుగుతూ కాలం గడిపాను మధ్యాహ్నం అత్తా చెప్పినట్లు ఫోన్ చేశాను.
నేను:- అత్తా నేను విజయ్.
అత్తా:- హాస్టల్ సెలవలు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు.
నేను:- రాత్రి వరకు బయట పని చేసుకోవడం కానీ తిరగడం కానీ చేసి రాత్రికి హాస్టల్ కి వెళ్తాను వాచ్మాన్ కి డబ్బులు ఇస్తే నన్ను అక్కడ పడుకోవడానికి ఒప్పుకుంటాడు.
అత్తా:- ఒక పని చెయ్యి ఈ రాత్రికి హాస్టల్ లో ఉంది ఉదయం నీ సమానం తీసుకొని నుజువీడు రైల్వే స్టేషన్ వచ్చేయి. ఈ రోజు నేను, వదిన నుజువీడు బయలుదేరుతున్నాము. అన్ని రేపు మాటలాడుకుందాము.
నేను:- నుజువీడు లో ఎక్కడికి రావాలి.
అత్తా:- నుజువీడు రైల్వే స్టేషన్ లో వదిన బుకింగ్ క్లర్క్ గా పని చేస్తుంది నీవు బుకింగ్ ఆఫీస్ కి వేళ్ళు అక్కడ వదిన ఉంటుంది. ఆ స్టేషన్ లో వదినను తప్ప ఇంక ఎవ్వరిని కల్వకు. ఆ స్టేషన్ మాస్టారు మీ మామ ఫ్రెండ్ జాగ్రత్త.
అత్తా చెప్పినట్లు నేను నుజువీడు వెళ్ళాను వదినను కలిసాను. ఒక గంట బయట ఉండమని చెప్పింది. ఐదు గంటలకు దాటినా తరవాత వచ్చింది. ( ట్రైన్ లో కాకుండా బస్సు లో వెళ్లడం అదృష్టం నేను నాలుగు గంటలకు చేరుకున్నాను. ఉదయం వచ్చి ఉంటె దూల తీరిపోయేది నుజువీడు రైల్వేస్టేషన్ కి ఊరుకి 25 నిముషాలు పడుతుంది బస్సు లు కూడా పెద్ద ఎక్కవగా ఉండవు). ఇద్దరం బస్సు ఎక్కి వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము
నన్ను చూడగానే అత్తా నన్ను గట్టిగా పట్టుకొని ఏడిచింది. మీ అమ్మ చాల మంచిది మీమే నీ నాన్నకు ఇచ్చి పెళ్లి చేసి గొంతు కోసము. మీ అమ్మ నీవు కడుపులో ఉన్నపుడే నాకు చెప్పింది మీ నాన్నకు కొంచం అనుమానం అని కానీ మరి ప్రాణం తీసుకొనేలాగా చేస్తాడు అనుకోలేదు. ఇంక భయపడకు నీకు నేను ఉన్నాను నీ సంగతి నేను చూసుకుంటాను.
స్నానం చేసిన తరవాత భోజనం పెట్టింది.
అత్తా:- మీ మామ వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతాడు అప్పుడు వరకు ఇక్కడ ఉండొచ్చు తరవాత సంగతి తరవాత చూడొచ్చు.
నేను:- మరి అన్న వస్తే..
అత్తా:- పావనికి ఉంకో సంవత్సరం ఇక్కడ పని చేయాలి తరవాత విజయవాడ చుట్టుపక్కల ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అల్లుడు గారు కూడా విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చుస్తునారు. పావని నెలకు ఒక్కసారి వారం రోజులు అల్లుడు దగ్గర ఉంది వస్తుంది. ఆ వారం రోజులు నేను కూడా రేణుగుంట వెళ్తాను. నీవు ఒక్కడివే ఇక్కడ ఉండొచ్చు.
భోజనాల తరవాత అత్తా వదిన వాళ్ళ రూమ్ లో నాకు మడత మంచం వేశారు నేను కూడా అక్కడ పడుకున్నాను. ఉదయం లేచే సరికి వదిన వెళ్ళిపోయింది. స్నానం చేసి టిఫన్ చేస్తుండగా అత్తా నా పాత విషయాలు అన్ని అడిగి తెలుసుకుంది. సునీత అక్క కి ఫోన్ చేసి మాట్లాడారు. పక్క రోజు అత్తా నన్ను విజయవాడ తీసుకొని వెళ్లి కొత్త బట్టలు కొంది. ఇప్పుడు ఉన్న బట్టలు అన్ని పడేసింది.
ఈ మార్పును జీర్ణించుకోవడం నాకు కష్టం గా ఉంది. కష్టం కన్నా భయం గా ఉంది. ఈ కొత్త ప్రపంచం లో ఇమడడానికి నాకు చాల కష్టం గా ఉంది. చూస్తుండగా నెల రోజులు అయిపోయాయి. నేను పదవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఒక వారం తరవాత పాలిటెక్నిక్యూ రెసుల్త్ వచ్చింది. వందలో రాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ కి పావని అక్క వచ్చింది. హైదరాబాద్ లో గవర్నమెంట్ కాలేజీ లో సీట్ వచ్చింది. అక్క ఫి కట్టింది ఇద్దరం కలసి విజయవాడ వచ్చాము.
అత్తా, వదిన సునీత అక్క ను కలిశారు. నా కాలేజీ, హాస్టల్ ఫి కూడా కట్టాను అని చెప్పింది. వదిన విజయవాడ ఆఫీస్ లో పని ఉండడం వల్ల అక్కడికి వెళ్ళింది.
సునీత అక్క:- మా అమ్మకి,నాన్నగారికి డాక్టర్ గారు చాల సహాయం చేసారు. నాన్నగారు చనిపోయె ముందు డాక్టర్ గారి కుటుంబం ని ఒక కంట కనిపెట్టమని చెప్పారు. హైదరాబాద్ లో నాన్నగారు నాకు అన్నయ్య కు పక్క పక్క స్థలాలు కొని ఇద్దరికీ రెండు అంతస్తులు మెడ కట్టించి ఇచ్చారు. వీడి పరిస్థితి చూసి అన్నయ్య తన ఇల్లు వీడి పేరు మీద రాసి రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని చెప్పాడు. మేము కూడా US వెళ్లపోవాలి అని చూస్తున్నాము. ఇక్కడ మా ఆస్తులు అన్ని అమ్మకానికి పెట్టాము. నేను అక్కడికి వెళ్తే వీడి పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తుంటే అదృష్టం వల్ల మీరు వీడి బాధ్యత తీసుకున్నారు.
అత్తా:- మీ మంచి తనం వల్ల వీడు రోడ్ మీద ఆడకుండా కాపాడేరు. వీడికి ఇస్తాను అన్న ఇల్లు గురుంచి ఎవ్వరికి చెప్పకండి. హైదరాబాద్ లో ఉన్న ఇల్లు మీకు అభ్యన్తరం లేకపోతే మేము కొనుకుంటాము. మీ వారి వివరాలు ఇస్తే మా అబ్బాయి తో మాటలాడిస్తాను.
కొంత సేపు మాటలాడిన తరవాత అత్తా నేను వెళ్ళడానికి లేచాము. ఎందుకో తెలియదు వెళ్లి అక్క కాళ్ళు మీద పడి నా బ్రతుకు నిలబెట్టినందుకు మీ ఋణం ఎప్పటికి మర్చిపోను. పిలుపుకు అక్క అని పిలిచినా తల్లి లాగా నన్ను చూసుకున్నారు అని ఏడిచేసాను. అక్క పైకి లేపి కౌగలించికొని ఓదార్చింది.
మేము నుజువీడు చేరుకున్నాము. పదిహేను రోజులో అత్తా సునీత అక్క వాళ్ళ విజయవాడ లో ఉన్న ఇల్లు, హైదరాబాద్ లో ఉన్న ఇల్లు, విజయవాడ లో స్థలాలు అన్ని కొనేసింది. మా ఊరులో ఉన్న ఇల్లు అమ్మిన డబ్బులు తో మామ ఒడ్డి వ్యాపారం మొదలు పెట్టాడు. మామ డ్యూటీ రేణుగుంట నుంచి చెన్నై కాబట్టి చెన్నై లో ఒడ్డి వ్యాపారం లో బాగా సంపాదించాడు. ఉంకో సంవత్సరం లో రిటైర్ అవ్వాలి కాబట్టి ఆ డబ్బులు తో ఆస్తులు కొంటున్నాడు.
ఉంకో నెల నేను వదిన దగ్గర ఉన్నాను. కాలేజీ జాయిన్ అవ్వడానికి అత్తా నిన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళింది. అక్కడ పవన్ బావ,నిర్మల అక్క వచ్చారు. నాకు కావలసినవన్నీ అత్తా కొని ఇచ్చింది.
యవ్వనం
కాలేజీ లో రాగ్గింగ్ మోమోలుగా లేదు. నా పరిస్థితి ఎవ్వరికి చెప్పకుండా చాల హుందా గా ఉండేవాడిని. రాగ్గింగ్ ఎంత చేసిన నాకు పెద్ద అనిపించేదికాదు. రెండు విషయాలలో తప్ప మొదటిది డబ్బులు దగ్గర, మా నాన్న లాగా యాక్టింగ్ చెయ్యమన్నప్పుడు. చాల కలం ఈ రెండు విషయాలలో తప్పించుకున్నాను కానీ ఒక రోజు ఒక సీనియర్ మందు పార్టీ కావాలి అని కొంచం గట్టిగా పట్టుకున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన డాక్టర్ కొడుకు దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు అని యెగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు.నేను చాల ఓపిక పెట్టాను
సీనియర్:- ఇలా కాదు అని నా బాగ్ లోనా పుస్తకాలూ చింపుతాను అని తీసాడు.
నేను:- అన్న వద్దు పుస్తకాలు జోలికి వద్దు అని బ్రతిమాలాడాను.
సీనియర్:- చింపితే ఏమి చేస్తావు అని పుస్తకాన్ని రెండుగా చింపాడు. (అందరు మా వైపే చుస్తునారు)
నేను:- ఏమి చెయ్యగలం అన్న ఉంకో పుస్తకం లో మల్లి రాసుకుంటాను (ఆ మాటకు అందరు నవ్వారు)
సీనియర్:- నీ యబ్బ అని కోపం గా కొట్టడానికి వచ్చాడు
నేను:- సీనియర్ కొట్టకముందే నేనే కొట్టాను తరవాత ఆ సీనియర్ నాలుగు దెబ్బలు కొట్టాడు. అందరు మమల్ని విడదీశారు. (వాళ్లకు కొత్త కానీ గోవెర్నెమెంట్ హాస్టల్ లో మనకు అలవాటే).
జూనియర్స్ లో సీనియర్ ని కొట్టాడు అని పేరు మోగిపోయింది. రాత్రి హాస్టల్ లో సీనియర్స్ దుప్పటి వేసి కుమ్మేసారు. నా అరుపులకు నన్ను అక్కడ వదిలి వెళ్లిపోయారు. దెబ్బలు తిన్న దుప్పటి బట్టి ఎవ్వరు కొట్టారు అని తెలిసిపోతుంది అనుకుంటే ఆ దుప్పటి నాదే. బాత్ రూమ్ కి వెళ్లి వస్తున్నా రక్తం కడుగుకొని వెళ్లి పడుకున్నాను. ఉదయం కాలేజీ కి వెళ్లి ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చాను నిన్న గొడవైన సీనియర్ ని పిలచి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు.
ప్రిన్సిపాల్:- విజయ్ అమ్మ నాన్న లేరు అన్న జాలి నాకు ఉండదు స్టూడెంట్ అంటే క్రమశిక్షణ తో ఉండాలి అంతే. అందరి కన్నా నీవు వొళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి ఈ అవకాశం పొతే కనీసం నిన్ను చదివించాడనిలి ఎవ్వరు ఉండరు అది గుర్తుపెట్టుకో.
ఇద్దరం బయటకు రాగానే నన్ను తీసుకొని గ్రౌండ్ లో కూర్చో బెట్టి నా గురుంచి అడిగాడు. నేను 7th ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. నా అంటూ ఎవ్వరు లేరు మా నాన్న కు చదువు చెప్పిన గురువుగారి పిల్లలు నన్ను గవర్నమెంట్ హాస్టల్ లో జాయిన్ చేసారు అక్కడ చదువుకున్నాను. నా మాటలు విన్న తరవాత పుస్తకం చింపినందుకు సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం హాస్టల్ లో నన్ను కొట్టిన వాళ్ళ అందరూ వచ్చి సారీ చెప్పారు. ఆరోజు నుంచి శ్యామ్ అన్న నాకు చాల హెల్ప్ చేసాడు.
నా జీవితం లో నేను చేసిన పెద్ద తప్పు శ్యామ్ అన్న తో గొడవ పాడడం.
నేను ఫస్ట్ ఇయర్ లో అన్న 3rd ఇయర్. అన్న నాకు నేర్పింది అందరి తో స్నేహం గా ఉండమని ముఖ్యం గా ల్యాబ్ అసిస్టెంట్స్ కి ల్యాబ్ తరవాత హెల్ప్ చెయ్యి మని చెప్పాడు. తనకు బాగా తెలిసిన వాళ్లకు నాకు హెల్ప్ చెయ్యి మని చెప్పాడు. వీటి తోడు మా సీనియర్స్ ని ఎవ్వరినైనా ఏది అడిగిన నాకు సహాయం చెయ్య మని చెప్పాడు వాళ్ళు పుస్తకాల ఇవ్వడం వాళ్ళు చదువు కున్న నోట్స్ పాత క్యూస్షన్స్ పేపర్స్. డౌట్స్ వస్తే చెప్పడం చేసారు. నాకు నా సీనియర్స్ ఏది ఇచ్చిన నేను మా క్లాస్ లో బ్యాక్ బెంచ్ అందరికి ఇచ్చే వాడిని. నాకు చదువు మీద కొంచం ఇష్టం వల్ల ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చాయి.
ఈ సంవత్సరం లో సునీత అక్క US వెళ్ళిపోయింది. మామ రిటైర్ అయిపోయారు రిటైర్మెంట్ డబ్బులు కోసం తిరుగుతున్నాడు. సునీత వదిన విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వింది అన్న డెప్యూటేషన్ మీద విజయవాడ వచ్చాడు. ఇప్పుడు మామ ఇంటిలో ఉండడం వల్ల అత్తా తో మాట్లాడడానికి అవకాశం దొరకడం లేదు. రెండో సంవత్సరం ఫి కట్టాలి.
హైదరాబాద్ నుంచి రేణుగుంట వెళ్ళాను మామ ఇంతక ముందు ఇంటికి వెళ్తే రిటైల్ అవ్వడం వల్ల క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారు అని తెలిసింది. రైల్వే స్టేషన్ లో అడిగితె మామ సాయంత్రం ఫ్రెండ్స్ ని కలడానికి వస్తాడు అని చెప్పారు నేను అక్కడ మామ కోసం ఎదురు చూసాను. సాయంత్రం మామ వచ్చాడు. నన్ను చూసి
మామ:- ఎందుకు వచ్చావు
నేను:- మామ నేను ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను ఇప్పుడు సెకండ్ ఇయర్ కాలేజీ ఫి కట్టాలి నేను హాస్టల్ లో కాకుండా బయట ఎక్కడైనా ఉంది చదువు కుంటాను. కేవలం నా ఫి మాత్రం కట్టు వచ్చే సంవత్సరం ఫి ఈ సంవత్సరం లో సంపాదించుకుంటాను. ఈ విష్యం అత్తకు చెప్పకు.
సరే అక్కడ కూర్చో అని మామ వెళ్లి వల్ల ఫ్రెండ్స్ తో మాటలాడి వచ్చాడు. ఇద్దరం కలసి ఇంటికి వెళ్ళాము. స్నానం చేసిన వెంటనే భోజనం పెట్టింది అత్తా.
మామ:- సరే నీ కాలేజీ ఫి కడతాను హైదేరాబద్ లో నాకు తెలిసిన వాళ్ల ఇల్లు ఉంది అక్కడ ఉండడానికి మాట్లాడతాను కానీ అక్కడ ఉండడానికి ఆర్డీ ఇవ్వాలి. ఆ బిల్డింగ్, పక్క బిల్డింగ్ లో ఏ సమశ్య వచ్చిన నేవే చూడాలి. అక్కడ వంట చేసుకోవడానికి కుదరదు.
నేను:- సరే అన్నాను.
మామ:- ఉదయం నేను అడ్రస్ ఇస్తాను అక్కడికి వేళ్ళు నేను వాళ్లకు చెపుతాను.
చాప ఇచ్చి హాల్ లో పడుకోమన్నాడు నేను అక్కడ పడుకున్నాను కొత్త ప్రదేశం వల్ల నిద్ర పట్టలేదు. మామ రూమ్ నుంచి మాటలు వస్తున్నాయి.
అత్తా:- మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉన్నారు.
మామ:- ఎవ్వరు లేరు పవన్ కొన్న ఇల్లు ఉంది కదా దాని పైన చిన్న గది కడుతున్నాము కదా అక్కడ వీడిని ఉంచుధామ్.
అత్తా:- దానిలో ఎలా ఉంటాడు కింద ఫ్లోరింగ్ లేదు గోడలకు ప్లాస్టింగ్ లేదు కరెంటు లేదు బాత్రూం లేదు. పైగా దానిలో ఏవో సమానాలు వేసాము.
మామ:- రోడ్ మీద ఉండడం కన్నా అక్కడ ఉండడం మేలు కదా. సమానాలూ సర్దుకొని పడుకోవడానికి స్థలం చేసుకోమందాం. బాత్ రూమ్ వస్తే బయటకు వెళ్తాడు. రాత్రి పడుకొని ఉదయం చదువుకుంటాడు. నీకు ఏమి తెలియదు పడుకో.
ఉదయం మామ వాకింగ్ కి లేచాడు నన్ను లేపాడు స్టేషన్ లో వదులుతాను పద అన్నాడు. మామ మొకం కడుగుకొని వస్తాను. ట్రైన్ లో చేసుకో అన్నాడు. స్టేషన్ కి వచ్చిన తరవాత ఎల్లుండి పవన్ వచ్చి మీ కాలేజీ ఫి కడతాడు. నీవు ఎక్కడ ఉండాలో చూపిస్తాడు తరవాత నీ సమానాలూ తీసుకొని వేళ్ళు. విజయవాడ వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ ట్రైన్ పట్టుకో అని ట్రైన్ ఎక్కించాడు.
రాత్రి మామ పడుకున్న తరవాత అత్తా వచ్చి నేను పవన్ తో అన్ని మాట్లాడతాను ఈ డబ్బులు ఉంచుకో అని ఇచ్చి వెళ్ళింది.
నేను హైదరాబాద్ చేరాను
పవన్ బావ,అక్క వచ్చి నా కాలేజీ ఫి కట్టి సమానం తీసుకొని ఆ ఇంటికి తీసుకొని వెళ్లారు. బావ నన్ను అక్కను అక్కడ వదిలి బయటకు వెళ్ళాడు. తాళం తీసిచూస్తే చాల చెత్త సమానాలు ఉన్నాయి అవ్వని బయటకు తీసి అవసరం ఐన సమానాలు వేరు చేసాము అనవసరమైన సమానాలు నేను కిందకు తీసుకొని పడేసి వచ్చాను .ఈ లోపల అక్క రూమ్ శుభ్రం చేసింది. మిగిలిన సమానాలు రూమ్ లో సర్దుతుంటే బావ వచ్చాడు.
చాప,దుప్పట్లు, తలగడ, బకెట్,ముగ్, తాడు, కుండ, ప్లేట్స్, గ్లాస్ తీసుకొని వచ్చాడు కూడా ఎలక్ట్రీషియన్ తీసుకొని వచ్చాడు వాడు రూమ్ లో ఫ్యాన్, లైట్. బయట సింక్, టాప్ బిగించాడు. అక్కను ఉండమని నన్ను తీసుకొని దగ్గర లో ఉన్న మెస్ లో మంత్లీ మీల్స్ బుక్ కొని ఇచ్చి రూమ్ కి తీసుకొని వచ్చాడు. ఒక నెల ఓపిక పట్టు పైన బాత్ రూమ్ కట్టిస్తాను. నేను ఏదో అనబోతే బావ మూసుకొని పని చూడు ఈ ఆదివారమ వచ్చి నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి కిందకు తీసుకొని ఆర్డీకి ఉన్న వాళ్ళను పరిచయం చేసి వెళ్ళాడు.
రాత్రి అవ్వగానే నేను మెస్ కి వెళ్లి భోజనం తీసుకొని ఇంటికి వచ్చాను.తలుపు వేసి బుడ్డి తెరిచి రెండు చుక్కలు (శ్యామ్ అన్న నేర్పిన విద్య ) వేసుకొని అన్నం తిన్నాను. మూలాన శ్యామ్ అన్న నాకోసం వదిలిన మూడు బాక్సలు ఉన్నాయ్ దాని మీద టెస్ట్ బుక్స్, నోట్స్ ,గైడ్స్, మెటీరియల్ అని ఉన్నాయి. ఆవరసం వచ్చినప్పుడు పుస్తకాలూ తీసుకుందాము అని ఆ బాక్సలును నాటక పైన పెట్టి నిద్ర పోయాను.