30-04-2023, 11:15 AM
(30-04-2023, 10:50 AM)ITACHI639 Wrote: నువ్వే అలా అంటే నేనింకా ఏం అనాలి మిత్రమా ఈ కథ కి ఉన్న views చూసావా చాలా ఉన్నాయి. నువ్వు updates ఇస్తూ ఉంటే రేటింగ్ వాళ్ళే ఇస్తారు.
We are eagerly waiting for updates.
అబ్బే అట్లేం కుదరదు... వాళ్ళు ఇస్తారు అని update పెట్టేస్తే వాళ్ళు ఇవ్వరు. సో నా reputation points 100 కి వెళ్తే ఒక update ఇస్తా... ఇలా ప్రతి అప్డేట్ కి కనీసం 20 పాయింట్స్ ఇస్తే స్టోరీ ముందుకు సాగుతుంది..