29-04-2023, 05:45 PM
కళ్ళు తెరువు..తెరువు..అని అరుపులు ...చెంప మీద పడుతున్న దెబ్బలు నాకు తెలుస్తున్నాయి కానీ సమాధానం ఇవ్వడనైకి నా శరీరం సహకరించడం లేదు.. శరీరం లో వస్తున్నా నెప్పి కి కంటిలోనుంచి నీళ్లు వస్తున్నాయి. వొల్ల అంత నెప్పి..
మూసుకుపోతున్న కనురెప్పలను తెరవడానికి చాల కష్టం గా ఉంది.
ఎవ్వరో నీ పేరు..... అని అడుగుతున్నారు..ఆలా నిద్రలోకి జారుకున్న
నాకు మల్లి మెలుకువ వచ్చింది.
నేను మెలుకువ పాడడం గమనించి నా చుట్టూ అలజడి మొదలయింది. చూస్తుండగా చుట్టూ తెల్ల కోర్ట్ లో జనాలు.. వాళ్ళను బట్టి నేను హాస్పిటల్ లో ఉన్నాను అని అర్ధం అవ్వింది. ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు సమాధానం చెప్పడానికి మాట రావడం లేదు. చేతులు కాళ్ళు కదపలేకపోతున్నాను..
నాకు ఏమో చేస్తున్నారు అని తెలుస్తుంది నెప్పి వస్తుంది కానీ నెప్పి అని కూడా చెప్పలేని పరిస్థితి..ఏవో ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోనచల నుంచి నా గతం నా కంటి ముందు కనబడుతుంది..
బాల్యం
నా పేరు విజయ్. మా నాన్న పేరు వరాహరాజు అమ్మ పేరు నాగలక్ష్మి. చూడడానికి చక్కటి కుటుంబం. మా నాన్న ఆయుర్వేదిక్ డాక్టర్. మంచి పేరు ఉంది మా ఊరులో చాల మంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. సంగం లో గౌరవం ఉంది.
మా నాన్న వాళ్ళది చిన్న పల్లెటూరు మా తాతగారు మేస్త్రి. మా నాన్న చాల కస్టపడి చదువుకున్నారు. వాళ్ళ కాలేజీ లో ఒక అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేస్తుకున్నారు. ఆరు నెలలో ఆ పెళ్లి పెటాకులు అవ్వింది. పెళ్లి మీద కాకుండా తన పని మీద ద్రుష్టి పెట్టి విజయవాడ లో మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. వయసు 45 దాటినా తరవాత మా తాత బలవంతం మీద మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు.
ఇంకా మా అమ్మ సంగతి వస్తే. మా అమ్మకు వాళ్ళది లేని కుటుంబం మా అమ్మ వాళ్ళ నాన్నగారు రైల్వే లో ఉద్యోగం. మా తాత చనిపోయిన తరవాత ఉద్యోగం అమ్మ వాళ్ళ అన్న కి వచ్చింది. ఉద్యోగం వచ్చిన వెంటనే మా మామ ఇంటిలో చెప్పకుండా ఎవ్వరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరేకాపురం పెట్టాడు. వేరే కాపురం పెట్టిన అమ్మ ని అమ్మమని చాల బాగా చూసుకునేవాడు. మా అమ్మ పెళ్లి చెయ్యడానికి ప్రయత్నయలు మొదలు పెట్టాడు ఆ సమయం లో మా అమ్మమ్మ కి నలత చేసి మంచం పట్టింది.
అమ్మకు పెళ్లి చేసి పంపిస్తే అమ్మమ్మ ను చూసుకోవడాని ఎవ్వరు ఉండరు అని అమ్మ పెళ్లి ప్రయత్నయలు ఆపేసాడు. అమ్మమ్మ అమ్మ పెళ్లి గురుంచి పెట్టె నస భరించలేక ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే వూరు వెళ్ళిపోయాడు. ప్రతినెల మొదటివారం లో మామ పంపించే డబ్బులు కోసం ఎదురు చూపులతో మా అమ్మ జీవితం రెండు పదులు నుంచి మూడు పదుల దాటి నాలుగు పదులు మొదలయ్యాయి.
ఎవ్వరో పెద్ద ఆయన పుణ్యం వల్ల మా అమ్మ కు మా నాన్న కు పెళ్లి జరిగింది. పెళ్లి లో మా నాన్న ఇచ్చిన మాట ప్రకారం అమ్మను మా అమ్మమ్మ దగ్గర ఉంచాడు. పెళ్లి ఐన ఒక నెలకే నన్ను మా అమ్మ పొట్టలో వేసాడు. మా అమ్మ ముందు తన బడాయి చూపించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చుపెట్టేవాడు. మా నాన్న కు మా మామకు మంచి దోస్తీ కుదిరింది. నాన్న ప్రతి శనివారం రాత్రి వచ్చి ఆదివారం రాత్రి వెళ్లిపోయేవాడు. మా నాన్న తో పాటు మా మామకూడా ప్రతి ఆదివారం వచ్చేవాడు.
అమ్మకు ఆరు నెలలు నిండగానే మా అమ్మమ్మ కైలాసవాసం చేసింది. అమ్మమ్మ లేకపోవడం వల్ల మా అమ్మను మా నాన్న దగ్గరకి తీసుకొని వెళ్ళిపోయాడు. మామ కూడా విజయవాడ లో ఉండడం వల్ల ఇద్దరి మధ్య రాకపోకలు బాగానే ఉండేవి.నేను నేల మీద పడ్డాను మా నాన్న చాల ఘనం గా నాకు అన్ని ఫంక్షన్స్ చేసాడు. అనుకోకుండా మా మామకు రేణుగుంట ట్రాన్స్ఫర్ అవ్వింది అని మకాం రేణుగుంట మార్చేశాడు. రేణుగుంట వెళ్లిన తరవాత మామ నల్లపూస అయిపోయాడు.
నా మొదటి పుట్టినరోజుకు నాన్న కార్ కొనాలి అని ఊరులో మా తాత పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేశాడు. మా అమ్మమ్మ ఇల్లు అమ్మకు ఇస్తాను అని పెళ్లి లో మామ చెప్పాడు. కార్ కొనడానికి డబ్బులు సరిపోకపోతే అమ్మమ్మ ఇల్లు కూడా అమ్మడానికి నిర్చయించుకొని మామను దస్తావేదులు అడిగితె ఎదో అవసరం వచ్చి మామ ఆ ఇల్లు అమ్మేశాడు అని చెప్పాడు అప్పుడు నాన్నకు మామకు పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో మామ నాన్నను ఉండడానికి ఇల్లు లేదు కానీ తిరగడానికి కారు కావాలా అని యెగతాళి చేసాడు. ఆ రోజు నుంచి మామకు మాకు సంబంధం తెగిపోయాయి.
నాన్న పౌరుషం పోయి కార్ కొన్నాడు ఆలా చూస్తుండగా నాకు పది సంవత్సరాలు వచ్చాయి. మా స్థితి జల్సాలు నుంచి పుట గడవం కూడా కష్టం అవ్వే స్థితికి వచ్చింది. ఎప్పుడు అమ్మ మీద నాన్న అరుస్తూ ఉండే వాడు. ఇప్పుడు నేను ఆరో తరగతి కి వచ్చాను. నాకు విషయాలు అర్ధం అవ్వడం మొదలయ్యాయి.
మా స్థితి ఇలా అవ్వడానికి కారణం మా నాన్న. మా నాన్న అనుమానం మనిషి .. మనిషి కాదు పిచాచి.. మా అమ్మను ఇంటిలో పెట్టి తాళం వేసి వెళ్లే వాడు. తాళం వేసిన కూడా మధ్యలో వచ్చి ఇల్లు మొతం చూసుకునేవాడు. అమ్మ పైట కొంచం పక్కకు జరిగితే బూతులు తిట్టడం , కొట్టడం . మా నాన్న లేనప్పుడు ఎవ్వరైనా వచ్చారా అని నన్ను ఆరాతీసేవాడు. ఈ అనుమానం వల్ల హాస్పిటల్ కి ఇష్టం వచ్చిన సమయం లో వెళ్లడం రావడం మా నాన్న దగ్గర చూపించుకొనే వాళ్ల తగ్గిపోయారు. ఇప్పుడు హాస్పిటల్ కి ఆర్డీ కట్టడానికి కూడా డబ్బులు రావడం లేదు.
ఇప్పుడు ఇంటిలోనే చూడడం మొదలుపెట్టాడు. పేషెంట్స్ ఇంటికి రావడం కాదు గాని మా అమ్మకు నరకం చూపిస్తున్నాడు. మా నాన్న పరివర్తన భరించలేక మా అమ్మ ఉరి వేసుకొని చనిపోయింది. సెక్యూరిటీ అధికారి కేసు అవ్వింది.ఈ సంఘటన వాళ్ల మా నాన్న మిత్రలు మా నాన్న ను దూరం పెట్టారు. కేవలం రెండు కుటుంబాలు మాకు తోడుగా నిలబడ్డాయి. మా నాన్న వాళ్ల మెంటార్ వాళ్ల అబ్బాయి వాళ్ల అమ్మాయి.అబ్బాయి US లో సెటిల్ అయిపోయాడు (తాను US వెళ్ళడానికి నాన్న డబ్బు సహాయం చేసారు అంట). అమ్మాయి ఢిల్లీ లో ఉంటుంది. మా నాన్నగారి మెంటార్ గారిని వాళ్ల ఆవిడ్ని ముసలితనం లో నాన్న చాల సహాయం చేసాడు అందుకు కృతాజ్ఞత గా వాళ్ల అండగా ఉంది సహాయం చేసారు.
అమ్మ నాన్న వాళ్ల చనిపోయింది అన్న భయం,దిగులుతో నాన్న కూడా ఒక సంవత్సరం లో చనిపోయాడు. ఇప్పుడు నాకంటూ ఎవ్వరు లేరు. ఏదో తరగతి లో నేను ఆనాధను ఐపోయాను. అనుమానం కుటుంబాలను నాశనం చేస్తుంది అనడానికి మా కుటుంబం ఒక ఉదాహరణ.
నాన్న చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఢిల్లీ లో ఉన్న సునీత అక్క వచ్చి పనులు అన్ని చక్కబెట్టింది. నన్ను మా మామ వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్తే గుమ్మం ఎక్కితే నరికేస్తాను అన్నారు.
సునీత అక్క,వరుణ్ అన్న ఇద్దరు మాట్లాడుకొని నాన్న వాళ్లకు చేసిన సహాయం కి హైదరాబాద్ లో ఉన్న ఒక ఇల్లు నాకు ఇస్తాను అని చెప్పారు. ఆ ఇల్లు తప్ప వాళ్ల దగ్గర నుంచి ఏమి సహాయం ఆశించకు అని చెప్పారు. హైదరాబాద్ లో ఆ ఇంటి మీద వచ్చే ఆర్డీ ప్రతి నేల నాకు పంపిస్తారు అని చెప్పారు. నాకు 18 సంవత్సరాలు నిండిన తరవాత ఆ ఇల్లు నా పేరు మీద రాస్తాను అని చెప్పారు.
అక్క వెళ్తూ నన్ను గవెర్నమెంట్ హాస్టల్ లో చేర్చి వెళ్ళింది. ప్రతి ఆరు నెలలకు వచ్చి చూసి నాకు కావలసినవాణ్ణి కొని ఇచ్చి వెళ్ళేది. నేను అక్కడ ** వరకు చదివాను.
ఎప్పటి లాగా వేసవి కాలం సెలవలు వస్తే ఎక్కడ ఉండాలో అన్న ఆలోచన. గత మూడు సంవత్సరాలు వాచ్మాన్ ని బ్రతిమలాడి ఆ హాస్టల్ లోనే ఉండే వాడిని. అక్కడ ఇక్కడ పని చేసి ఏదో తిని గడిపాను. ఇప్పుడు హాస్టల్ లో ఉండడం కుదరదు అని చెప్పేసారు. వార్డెన్ గారిని బ్రతిమలాడితే పాలిటెక్నిక్ ఎక్సమ్ రాసే వరకు ఒప్పుకున్నారు.
నా ఎక్సమ్ అవ్విన తరవాత అక్క వచ్చింది ఎప్పటి లగే హాస్టల్ లో ఉంటున్నాను అని చెప్పను. నా ఖర్చులకోసం కొన్ని డబ్బులు ఇచ్చింది. వాచ్మాన్ దగ్గర నా సమానాలు పెట్టి రెండు జేతలు పట్టుకొని రేణుగుంట వెళ్ళాను. రేణుగుంట రైల్వే స్టేషన్ రెండు రోజులు ఉంటె కానీ మా శేఖర్ మామను పట్టులేకపోయాను.
నేను:- మామ బాగున్నావా..
మామ:- నీకు నాకు సంబంధం లేదు అన్నాను ఎందుకు వచ్చావు.
నేను:- మామ ** పరీక్షలు రాసాను. ** పాస్ అవితే కొంచం ఎక్కడైనా పనిలో పెట్టావా పని చేసుకొని బ్రతుకుతాను. నీవు కోపగించుకున్న నా అని అనుకోవడానికి ఉంది నీవు ఒక్కడివే కదా మామ.
మామ:- సరే ఇంటికి రా అని రైల్వే క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. స్నానం చేసిన తరవాత అత్త భోజనం పెట్టింది.
పవన్ బావ (మామ వాళ్ళ కొడుకు) :- ** తరవాత ఏమి చేదాం అనుకుంటున్నావు.
మామ:- ఏదైనా పని చూపించమని అడగడానికి వచ్చాడు.
నేను:- బావ నీవు ఏమి చేస్తున్నావు.
మామ:- బావ ఏమిటి రా బావగారు అను నీకులాగా లేకి వాడు కాదు హైదరాబాద్ లో గోవెర్నెమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు నా కోడలు నిర్మల గోవెర్నెమెంట్ కాలేజ్ టీచర్. నాగార్జున సాగర్ లో మా అల్లాడు గారు (అర్జునరావు) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ నా బంగారు తల్లి (పావని) రైల్వే లో ఉద్యోగం.
భోజనాలు అవిన తరవాత
మామ:- సత్య అని పిలవగానే అత్త వచ్చింది జాబి లో ఐదు రూపాయిలు ఉంటాయి తీసుకొని రా. ఆ ఐదు రూపాయిలు నాకు ఇచ్చి ఈ రోజు మా పెళ్లి రోజు అందుకని అక్కడ నుంచి నిన్ను పంపడం ఇష్టం లేక ఇంటికి తీసుకొని వచ్చాను. మీ అమ్మ బాబులు నీకు ఇవ్వమని మా దగ్గర ముఠాలు ఏమి వదిలి వెళ్ళలేదు. డబ్బులు ఉన్నప్పుడు మీ బాబు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ప్రవర్తించాడు ఉంకో సారి రాకు ఇప్పుడు మంచి గా చెప్పినట్లు మల్లి చెప్పను. ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి పో.
నేను వెళ్తుంటే అత్త వంద రూపాయిలు ఇచ్చి దారిలో తినడానికి అని కవర్ ఇచ్చింది. ఒక కాగితం మీద మామ ఇంటి నెంబర్. వదిన ఇంటి నెంబర్ ఇచ్చింది. రేపు మధ్యాహ్నం ఫోన్ చెయ్యి అన్ని మాట్లాడతాను.
నేను స్టేషన్ కి వెళ్లి ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుంటే పవన్ బావ వచ్చి విజయవాడ కి టికెట్ తీసి ఇచ్చి బాగా చాదువుకోమని చెప్పాడు. ఇంకా హైదరాబాద్ లో వాళ్ళ ఇంటికి ఫోన్ రాలేదు అని వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు. ఏమి అవసరం ఉన్న లెటర్ రాయమని చెప్పాడు.
దగ్గర ఉంది ట్రైన్ ఎక్కించాడు.