04-06-2019, 01:37 AM
(26-05-2019, 01:33 AM)Vikatakavi02 Wrote: మీ అందరి అభిప్రాయాలు సబబుగానే వున్నాయి. కానీ, మనీ పేమెంట్ విషయంలోనే అసలైన ఇబ్బంది.
ఇప్పుడున్న యాంటీ — మనీ ల్యాండరింగ్ రూల్స్ ప్రకారం వ్యక్తిగత వివరాలు తెలియకుండా గుప్తంగా నగదుని పంపే మాధ్యమం లేదిప్పుడు.
కేవైసీ రూల్స్ అన్ని పేమెంట్ లకీ వర్తిస్తోంది.
ఇక్కడికి వచ్చేవారు వారి ఐడెంటిటీనీ అస్సలు బయటపెట్టాలనుకోరు. పేమెంట్ విషయంలో వస్తున్న అసలు సమస్య ఇది.
Gift card coupons ivvochu anonymous ga.....
Images/gifs are from internet & any objection, will remove them.