27-04-2023, 05:34 AM
విక్టర్ నీ రెండు గా చీల్చి చెండాడు ఆదిత్య దాంతో రోహిణి భయం తో అక్కడి నుంచి నేరుగా తన penthouse కీ పారిపోయి తన లగేజ్ నీ సర్దుతు ఉంది రోహిణి అప్పుడు లైలా ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు రోహిణి, అప్పుడే లోపలికి వచ్చాడు ఆదిత్య "నిన్ను నేను ఆపాలని రాలేదు నువ్వు వెళ్లాలి అనుకుంటే వెళ్లు నేను నిన్ను ఆపను కానీ ఎక్కడికి వెళ్లాలి ఆనుకుంటున్నావో చెప్పి వెళ్లు చాలు" అని అన్నాడు, దాంతో రోహిణి వెంటనే ఆదిత్య నీ కౌగిలించుకోవాలి అని చూసింది కానీ రక్తం తో తడిచిన అతని షర్ట్, చెయ్యి, నోరు చూసి భయం తో తల దించుకొన్ని "ఎన్నో కళలు కన్నీ ఈ దేశం కాని దేశం కీ వచ్చాను కానీ ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి మొదలు అయ్యింది అందుకే నేను తిరిగి నా ఇంటికి వెళ్లిపోతాను ఇళ్లు కీ మించిన అద్భుతమైన, సురక్షితమైన చోటు ఎక్కడ ఉండదు" అని చెప్పి తన సూట్ కేస్ నీ తీసుకోని బయటకు నడిచింది రోహిణి, అప్పుడు ఆదిత్య "ఒక్క నిమిషం" అని చెప్పి చిటికె వేశాడు ఆదిత్య అప్పుడు అతని అసిస్టెంట్ ఒకరు వచ్చి రోహిణి కీ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు, దాంతో ఆదిత్య "నువ్వు ఇక్కడికి రావడం కోసం మీ నాన్న చాలా ఖర్చు చేశారు అని విన్నాను అవి ఇండియా లో ఉన్న నా ఫార్మసీ కంపెనీ యొక్క షేర్లు అవి ఇప్పటి నుంచి నువ్వు కూడా ఆ కంపెనీ లో ఒక బోర్డు మెంబర్ వీ ఎయిర్ పోర్ట్ లో నా సొంత చార్టర్డ్ ఫ్లయిట్ ఉంది నీ ఇష్టం డైరెక్ట్ గా ఇండియా కీ వెళుతావా లేదా కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం వేరే ఎక్కడికైన వెళ్లి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళుతావా అనేది నీకే వదిలేస్తున్న" అని చెప్పి సైగ చేశాడు అప్పుడు ఒక ప్లాటినం డెబిట్ కార్డ్ తెచ్చి ఇచ్చాడు ఇంకో అసిస్టెంట్ "నువ్వు షాపింగ్ చేయాలి అనుకుంటే లేదా ఎమైన ఖర్చులు చేసుకోవాలి అనుకుంటే వాడుకో దయచేసి కాదు వద్దు అని చెప్పకు నా సంజన కీ నేను జీవితం లో ఎలాంటి సుఖాలు సంతోషాలు ఇవ్వలేదు కనీసం నీకు ఏమైనా చేస్తే అయిన సరే నా అంతరాత్మ సంతోషిస్తుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య, అప్పుడు పక్కన ఉన్న అసిస్టెంట్ రోహిణి సూట్ కేస్ తీసుకోని వచ్చి కార్ లో రోహిణి నీ ఎయిర్ పోర్ట్ కీ తీసుకోని వెళ్లుతున్నాడూ, అప్పుడు రోహిణి కీ "నీ సమాధానం కోసం నువ్వు వెళ్లాల్సింది ఇండియా కీ కాదు జపాన్ కీ అక్కడికి వెళ్లు నీ సమాధానాలు అన్ని నీకు దొరుకుతాయి" మళ్లీ రాత్రి వచ్చిన గొంతు వినిపించింది.
దాంతో రోహిణి ఒక్కసారిగా ఉలికిపాటు తో లేచి తన పక్కన ఉన్న అసిస్టెంట్ తో "మనం జపాన్ కీ వెళ్లడానికి వీసా దొరుకుతుందా" అని అడిగింది, దాంతో ఆ అసిస్టెంట్ తన ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేశాడు దాంతో రోహిణి మళ్లీ పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు వాళ్లు ఎయిర్ పోర్ట్ కీ రాగానే అక్కడ రజిత తన చేతిలో ఒక గిఫ్ట్ నీ పట్టుకొని రోహిణి కోసం ఎదురు చూస్తూ ఉంది, అప్పుడు రోహిణి కార్ దిగి వెళ్లి రజిత నీ కలిసి "ఏంటి నువ్వు ఇక్కడ" అని అడిగింది, దానికి రజిత "నువ్వు వెళ్లిపోతున్నావు అని తెలిసింది నువ్వు వెళ్లడమే మంచిది రోహిణి ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏమీ జరుగుతుందా అని భయంగా ఉంది ఒకవేళ నీకు ఎమైన జరిగితే ఆది నీ ఆపడం కష్టం నువ్వు నీ గతం గురించి ఆలోచించడం లేదు కానీ నువ్వు మాత్రం ఎవరూ అన్నది నాకూ తెలుసు నువ్వు సంజనా నే ఇది నీ పునర్జన్మ అది నాకూ తెలుస్తుంది నీకు కూడా త్వరలోనే తెలుస్తుంది" అని చెప్పి తన చేతిలో ఉన్న గిఫ్ట్ నీ రోహిణి కీ ఇస్తూ "ఇది ఆది నీకు ఇవ్వాలని ఆశ పడిన గిఫ్ట్ కానీ వాడికి ధైర్యం చాల లేదు వాడు నీకు ఇవ్వడు అని నేనే నీ కోసం send off గిఫ్ట్ గా తీసుకోని వచ్చాను good luck for your future కానీ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తే ఒక్కసారి ఆదిత్య గురించి ఆలోచించు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది రజిత, దాంతో రోహిణి ఆలోచిస్తూ ఎయిర్ పోర్ట్ లోకి వెళుతూ ఉంటే ఒక flight attendent వచ్చి రోహిణి ఆమె టికెట్, వీసా ఇచ్చి వెళ్లిపోయింది, అప్పుడు ఆ అసిస్టెంట్ వచ్చి "మేడమ్ వెదర్ ప్రాబ్లమ్ వల్ల ఫ్లయిట్ ఒక అరగంట delay అవుతుంది మీరు వెళ్లి VIP lounge లో ఉండండి ఫ్లయిట్ రెడీ అయ్యాక వచ్చి నేనే పిలుస్తాను" అని చెప్పాడు, దాంతో రోహిణి కూడా సరే అన్నట్టు తల ఆడించి లోపలికి వెళ్లి కూర్చుంది, అప్పుడు ఆ అసిస్టెంట్ "bird in cage" అని మెసేజ్ పెట్టాడు అలా కొద్ది సేపటికి ఒక అమ్మాయి రోహిణి కీ ఒక brownie cake ఇచ్చి నవ్వుతూ బయటకు వెళుతూ ఉన్నట్లు ఉండి మొహం కోపం గా మార్చి బయటకు వచ్చి "ఆ అమ్మాయి నీ తీసుకోని రండి" అని చెప్పి తన కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఆదిత్య తన ఆఫీసు లో ఉండగా తనకు ప్రెసిడెంట్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది, దాంతో బలవంతంగా నవ్వు తెచ్చుకోని "yeah ప్రెసిడెంట్ సార్ చెప్పండి" అని అన్నాడు, దానికి ప్రెసిడెంట్ "ఏంటి మిష్టర్ కుమార్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు అని పార్టీ ఇస్తున్నాను ఇండియా బిలియనేర్స్ నీ రమ్మని invitation పంపాను మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు" అని అడిగారు, దానికి ఆదిత్య "నేను వచ్చి surprise చేద్దాం అనుకున్నాను సాయంత్రం కలుదాం" అని చెప్పి ఫోన్ కట్ చేసి జెస్సి నీ పిలిచి తన సూట్ నీ తీసుకోని రమ్మని చెప్పి penthouse లోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి లైలా నీ కూడా పార్టీ కీ తీసుకోని వెళ్లాడు ఆదిత్య, ఆ తర్వాత పార్టీ లో ఉండగా ఒక అమ్మాయి చాలా టివి గా నడుస్తూ వచ్చింది ఆమె అడుగులో రాజసం ఉట్టి పడుతుంది, అప్పుడు ఆమెను చూసి ఆదిత్య కీ తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఆమె ఎవరో కాదు ఇందాక ఎయిర్ పోర్ట్ లో రోహిణి నీ కిడ్నాప్ చేయడానికి చూసిన flight attendant అంతకంటే ముందు తనే ఆదిత్య నీ vampire గా మార్చిన మహిళా.