Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy cocukold stories
#23
సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 22

తన క్యాబిన్ కి వస్తూనే డోర్ వేసి బోల్ట్ పెట్టేసింది సంజన…
చైర్ లో కూలబడి టేబుల్ మీద ఉన్న బాటిల్ అందుకుని గడగడా సగం బాటిల్ నీళ్లు తాగేసింది… కళ్ళు మూసుకుని తనను తాను శాంత పరుచుకునే ప్రయత్నం చేస్తుంది… కానీ ఆమె వల్ల కావడంలేదు…


“ఇదంతా పీడకలా??…”
” దేవుడా… నన్నీ పీడకల నుండి బయటకు లాగవా… ప్లీజ్ ” బేలగా ప్రార్థించింది…


కాళ్ళ మధ్య తగ్గని దురద… పెదవులపై అతని పెదవుల తడి… పిరుదుల మీద కలుగుతున్న నొప్పి … జరిగింది నిజమనీ, కల కాదని ఆమెకు గుర్తు చేస్తున్నాయి…

తొడల మధ్య అంతా చిత్తడిగా ఉన్నట్టు అనిపించింది ఆమెకు… వెంటనే క్లీన్ చేయడం అవసరమనిపించింది…
వాష్ రూమ్లో కి వెళ్లి చీరను, లంగాను పిరుదుల వరకు పైకి లాక్కుంది… లోతొడలని తడిమి చూసింది… అవి ఆమె రసాలు కారి పూర్తిగా జిగటగా ఉన్నాయి… టిష్యూ అందుకుని క్లీన్ చేయాలని చూసింది… చీర ఇబ్బంది పెడుతుంటే విప్పి hanger మీద వేసింది… బ్రా, పాంటీలు కూడా లేకుండా కేవలం లంగా, బ్లౌజ్ లతో నిలబడి… అద్దంలో చూసుకుంది… చెదిరి పోయిన జుట్టు, చెమటతో తడిసిపోయిన ముఖం, ఎర్రగా కందిపోయిన పెదాలు… అదో మాదిరిగా ఉంది సంజన… భుజాలు కూడా చెమటతో తడిసి ముద్దయి జిడ్డు తేలినట్టు ఉన్నాయి… శరీరంలో ఉద్రేకం మాత్రం ఇంకా అలాగే ఉంది… అంతలోనే మళ్లీ తొడల మధ్య జిగట గుర్తొచ్చి టిష్యూ లు అందుకుంది…


లంగాను పైకి జరిపి తొడల్ని క్లీన్ చేసింది… తర్వాత లంగాను మరింత పైకి నడుము వరకు లాగి కాళ్ళు వెడల్పు చేసింది… తన ఆడతనం పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకుంది సంజన…

దానికి మగతనపు స్పర్శ కావాలనే దురద ఇంకా ఉంది… పూర్తిగా జిగటగా ఉంది… తొందరగా క్లీన్ చేసుకొని పాంటీ వేసుకోవాలని అనుకుంది సంజన… కుడి చేతి చివరి వేళ్ళని నెమ్మదిగా కాళ్ళ మధ్యకి తీసుకెళ్ళి ఆడతనపు నిలువు పెదాల మీద ఆనించింది… కామోద్రేకపు కరెంటు ఆమె ఒంటి నిండా ప్రవహించింది… కళ్ళు మూసుకుని… Aaaaaaaaahhhh… అంటూ మూలిగింది…. తన ఆడతనం లోపల ఆనకట్టేదో నిండుగా నిండి ఉన్న ఫీలింగ్ కలిగింది ఆమెకు… నిలువు పెదాల మధ్య రేగుతున్న దురదను కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది… తన బుజ్జిదాన్ని సముదాయించకుండా అక్కణ్ణుంచి అలాగే ఇంటికి వెళ్ళడం అసాధ్యంగా తోచింది సంజనకు…

కళ్ళు మూసుకుని చేతి వేళ్ళని కదిలించింది…. నెమ్మదిగా నిలువు పెదాలను రుద్దసాగింది….
“Aaaaaahhhh mmmmmm ” అంటూ మూలిగింది…


తల వెనక్కి వాల్చి, కళ్ళు మూసుకుని, కొద్దిగా నోరు తెరిచి… ఒక చేత్తో లంగాను ఎత్తి పట్టుకొని నిలబడి, మరో చెయ్యిని ఆడతనం మీద ఉంచిన అందమైన ప్రౌడని చూడడానికి ఏ మగవాడికైనా అదృష్టం ఉండాలి… దురదృష్టవశాత్తూ ఆ అదృష్టం నోచుకోవడానికి అక్కడ ఏ మగాడూ లేడు….

ఆమె చేతి వేళ్ళు రానురాను వేగంగా రుద్దసాగాయి… రాపిడితో పుట్టే వేడికి ఆమె లోపలి ఆనకట్ట కరిగి పోసాగింది…. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే ఆ ఆనకట్ట తెగిపోయింది….
“Hmmmmmmm aaaahhhhhhh” అంటూ గట్టిగా మూలుగుతూ భావప్రాప్తి పొందింది సంజన… ఆవేశంలో ఒళ్లంతా వణికింది….. తన చేతిలో ఉన్న లంగా అంచుని వదిలేసి పడిపోకుండా ఉండటానికి.. ముందర ఉన్న వాష్ బేసిన్ ను సపోర్ట్ గా పట్టుకుంది… కళ్ళు మూసుకుని గట్టిగా మూలుగుతూ ఉంది… ఆమె మరో చెయ్యి ఇంకా తొడల మధ్యే ఉంది… ఒక నిమిషం పాటు కలిగిన భావ ప్రాప్తి తో తడవలు తడవలుగా రసాలు కారాయి… ఒళ్లంతా విపరీతంగా వణుకుతోంది… ఆమె తన రెండుచేతులతో సింక్ ను గట్టిగా పట్టుకుంది… ఒక అయిదు నిమిషాల తర్వాత ఆమె శరీరం శాంతించింది…. ఆ తర్వాత ఆమె తన తొడల మధ్య క్లీన్ చేసుకుంది…


చేతికున్న వాచీ చూసుకుంది సంజన… 7.30 కావస్తుంది…
” oh… God” అనుకుంది మనసులో… వెంటనే బయటకు పరిగెత్తి ప్యాంటీ, బ్రా తెచ్చుకుంది… ముందే క్యాబిన్ డోర్ పెట్టుకోవడం మంచిదయింది…
తొందర తొందరగా వాటిని వేసుకుంది… చీర కూడా కట్టుకుని జుట్టు సరి చేసుకుంది… ఎదురుగా ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంది… ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన అమాయక ఇల్లాలు అద్దంలో కనిపించింది సంజనకు… ఒక నిమిషం పాటు తదేకంగా అటే చూసింది.. అనుకోకుండా ఆమెకు దుఖం పొంగుకొచ్చింది… కళ్ళనుండి ధారగా నీళ్లు కారసాగాయి… ఆపుకోలేనంతగా ఏడుపు తన్నుకొచ్చింది… చేతుల మధ్య తలను ఉంచుకుని నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుంది…

అనేక ఆలోచనలు ఆమెలో కలుగుతున్నాయి…
“ఏం చేస్తున్నాను నేను… ఎక్కడికి నుండి ఎక్కడికి వెళ్తున్నాను…. దేనికి ఒప్పుకున్నాను… అతడి ఉంపుడుగత్తెగా ఉండడానికా?… ” తనను తాను ప్రశ్నించకుంది…


నా మొహం చూస్తే నాకే అసహ్యం వేస్తుంది… దేవుడా ఎందుకు నాకీ పరీక్ష… ఎందుకు నేనలా బజారు దానిలాగా ప్రవర్తించాను… అతడు నా గురించి ఏమనుకుంటాడు… ఉంపుడుగత్తెగా ఉండడం నాకు ఇష్టమే అనుకోడా… ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాను… తనను తాను తిట్టుకుంది…

“వివేక్ కి ఏమని చెప్పాలి… పిల్లల్ని ఏం చెయ్యాలి…తన ఇల్లు, తన బెడ్డు… దేవుడా… ఆ దరిద్రపు ఇంటిని కొనకుండా ఉంటే ఎంత బాగుండేది… ఇప్పుడు దాని కోసం నా సర్వస్వాన్ని అర్పించవలసి వస్తుంది… ” బాధ పడింది సంజన… రేపటి రోజును ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు ఆమెకు… ఏడ్చి ఏడ్చి అలసి పోయింది… ఎంత టైం అయిందో కూడా ఆమె పట్టించుకోలేదు…

బయటకు వచ్చి టైమ్ చూసి షాక్ అయింది… 9 దాటి పోయిందని గబగబా కంప్యూటర్ షట్ డౌన్ చేసి తన వస్తువులన్నీ బ్యాగ్ లో వేసుకుని బయట పడింది. వెళ్లేప్పుడు ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుంది. ఆనంద్ గదిలోకి వెళ్లేప్పుడు ఛార్జింగ్ పెట్టి వెళ్ళింది… అప్పటినుండి ఫోన్ చూడనే లేదు…

బయటకు వచ్చి నడుస్తూ ఫోన్ చూసింది… 12 మిస్డ్ కాల్స్, 15 మెసేజెస్ ఉన్నాయి… అన్నీ వివేక్ నుండే…

“సంజూ ఎక్కడున్నావ్… కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి…”

“అంతా ఓకేనా… కాల్ చెయ్”

“ఏమైంది సంజూ… ఏదైనా ప్రాబ్లామా…”

“ఒకసారి కాల్ చెయ్… లేదా నా కాల్ లిఫ్ట్ చెయ్…”

“ఏమైంది చెప్పూ….”

“వస్తున్నావా… ఎక్కడున్నావ్ అసలు”

“ఆఫీస్ లోనే ఉన్నావా… లేక మీ బాస్ తో ఇంకెక్కడైనా….”

చివరి మెసేజ్ చూడగానే సంజనకు విపరీతమైన కోపం వచ్చింది… తాను రిప్లై ఇవ్వకపోయేసరికి వివేక్ కి క్రమంగా సహనం చచ్చిపోయింది అని తెలుస్తూనే ఉంది… కానీ అతని మెసేజ్ లను చదువుతుంటే వాటిల్లో అతనికి తన గురించి ఆతృత కన్నా… ఇంకేదో తెల్సుకోవాలని ఉన్నట్టు తెలిసిపోతుంది… చివరి మెసేజ్ 15 నిమిషాల క్రితం వచ్చింది… సంజన తల విదిలించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్ లో పడేసింది…
ఒక వైపు తాను చేస్తున్నది తప్పని గిల్టీ ఫీలింగ్… ఇంకో వైపు ఆనంద్ ఆర్డర్ ను ఎలా పాటించాలి అనే టెన్షన్…. మరో వైపు వివేక్ అసహజ ప్రవర్తన … సంజనను పిచ్చిదాన్ని చేస్తున్నాయి… ఏం చేయాలో అని ఆలోచిస్తూనే ఇంటి వైపు నడుస్తుంది…


ఆమె ఇల్లు చేరేసరికి పదిన్నర అవుతోంది… తన దగ్గర ఉన్న కీ తో తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది. ఆమె చాలా దూరం కాలినడకనే వచ్చింది… టెన్షన్ తగ్గి రిలాక్స్ అవడానికి ఆమెకి నడక సహాయం చేసింది… . మనసు కుదుట పడేవరకు నడిచి… ఆ తర్వాత ఆటో ఎక్కి ఇల్లు చేరింది…

“ఏంటి సంజనా… ఏమైంది… అంతా ఓకేనా…” మృదువుగా అడిగాడు వివేక్… నిజానికి ఆమె రిప్లై ఇవ్వనందుకు అతనికి కోపం రావాలి… కానీ ఆమెను చూసాక అతను కోపం ప్రదర్శించలేదు… దానికి కారణం అతను ఆమెని అమితంగా ప్రేమించడం కావచ్చు… లేదా… అతని మానసిక బలహీనత కావచ్చు …. నిజమేమిటి అనేది కేవలం అతనికి మాత్రమే తెలియాలి…

సంజన వివేక్ ను చురుగ్గా చూసింది ….
” ముందు నువు నన్ను క్వేశ్చన్ చేయడం మానెయ్ వివేక్… రెండో విషయం… నా గురించేం టెన్షన్ పడనవసరం లేదు… నా సేఫ్టీ నేను చూసుకోగలను… అర్థమైందా…” కచ్చగా చెప్పింది…


వివేక్ వెంటనే వెనక్కి తగ్గాడు…
“Sorry సంజనా… నా ఉద్దేశ్యం నిన్ను ప్రశ్నించడం కాదు… ” సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెప్పాడు…

సంజన కు ఇంకా కోపంగానే ఉంది…
“మొగుడివై ఉండి…. ఆఫీస్ కి వెళ్లి నన్ను బాస్ తో దెంగించుకోమని పంపావు… దానికే సిద్ధమయ్యాక ఇంకా దేనికి టెన్షన్ పడుతున్నావు… అంతకన్నా ఎక్కువ ఇంకేం జరుగుతుంది… నీ హిపోక్రసీ కాకపోతే ” మనసులోనే అనుకుంది సంజన… వివేక్ వైపు అలాగే కోపంగా చూస్తుంది…


 ఓకే… ఓకే సంజనా…. నిన్ను నేనేమీ అడగను…. వెళ్ళు.. వెళ్లి ఫ్రెష్ అయి రా…. డిన్నర్ చేద్దువు గానీ.. ” అన్నాడు వివేక్

” నాకు ఆకలిగా లేదు… ” అంది సంజన

” సంజనా… కొద్దిగా అయినా ఏదైనా తిను… అలా ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది కాదు ” అన్నాడు.. నిజాయితీ ధ్వనిస్తుంది వివేక్ గొంతులో…

” నాకిప్పుడు తినాలని లేదు వివేక్…. నేను బాగా అలిసి పోయాను…. నాకిప్పుడు కాస్త రెస్ట్ కావాలి…” అంటూ ఇంకోమాటకి తావు లేకుండా బెడ్ రూమ్ లోకి వెళ్ళింది సంజన…

వాష్ రూం కి వెళ్లి 15నిమిషాల తర్వాత రోజులాగే నైటీ వేసుకొని బయటకు వచ్చింది… వివేక్ బెడ్ మీద ఒక వైపు మౌనంగా కూర్చున్నాడు.. సంజన మరో వైపు కూర్చుని
“వివేక్ రేపు పిల్లల్ని రమ వాళ్ళింట్లో దింపి రా… నేను తనతో మాట్లాడాను… అది సరేనంది… చెప్పింది సంజన…


అర్థం కానట్టు చూసాడు వివేక్…

“నువ్వు కూడా రేపు ఇంట్లో ఉండొద్దు… ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి గానీ లేదా ఎక్కడైనా హోటల్ లో ఉండు…” అంది సంజన.. చెప్తున్నప్పుడు ఆమె వివేక్ వైపు సూటిగా చూడలేక పోయింది… విపరీతమైన సిగ్గు దాన్ని మించిన గిల్టీ ఫీలింగ్ కలిగింది ఆమెకు… కానీ ఇంటికి వచ్చేప్పుడు నడుస్తూనే దానికి ఆమె ప్రిపేర్ అయి వచ్చింది… వస్తూనే తన ఫ్రెండ్ రమతో మాట్లాడింది… వివేక్ గురించి కూడా ఆలోచించింది… వివేక్ పంపిన మెసేజ్లు, అతని నిస్సహాయత మీద ఆమెకున్న కోపం … చెప్పేటప్పుడు కొంత వరకు ఆమె పరిస్థితిని తేలిక చేశాయి…

“కానీ… ఎ… ఎందుకు ” భయపడుతూనే అడిగాడు వివేక్… జవాబు ఏం వస్తుందో తెలిసినా అడగకుండా ఉండలేకపోయాడు…

“వివేక్ నన్ను ఊరికే ప్రశ్నలు అడిగి విసిగించకు… నేను ఇప్పటికే అలిసిపోయాను… ఇక ముందు కూడా చాలా చెయ్యాల్సి ఉంది…. దయచేసి అర్థం చేసుకో….” అంది సంజన సాప్ట్ గానే…

” సంజూ…. నేనేమైనా హెల్ప్ చెయ్యగలనేమో అని… ”

వివేక్ మాటలు పూర్తికాకుండానే మధ్యలో అడ్డుపడింది సంజన…
“నువ్వేం హెల్ప్ చేయలేవు వివేక్… ఆ విషయం నీక్కూడా తెలుసు… నా సంగతి నేను చూసుకోగలను…. అంటే ఇదంతా నాకు ఇష్టమనో, ఈజీ అనో కాదు… కానీ ఏదోలా నేనే చూసుకుంటా…. నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు… నేను చెప్పిందల్లా ఎదురు చెప్పకుండా చెయ్యడమే నువ్ నాకు చేయగలిగే అతిపెద్ద హెల్ప్….” కచ్చితంగా చెప్పింది సంజన… ఆ మాటలు చెప్తుంటే ఆమెలో చాలా బాధ కలిగింది… కానీ అన్నిటికీ ఆమె సిద్ధమయింది…


“ఓకే సంజనా…” బేలగా అంటూ తల కిందికి దించాడు వివేక్…

సంజన కు అతన్ని అలా చూస్తే చాలా చిరాకేస్తుంది…

“వివేక్… ఓడిపోయిన వాడిలా నటించడం ఇంక ఆపు… మనం జీవితంలో కఠిన పరిస్తితుల్లోకి నెట్టేయబడ్డాం… వాటిని ఎదుర్కోవడానికి సిద్ధ పడ్డాం… ఇప్పుడు నువ్వు మాటిమాటికీ… ముఖం మాడ్చుకుని కూర్చోకు… నాకు చిరాకు దొబ్బుతుంది… ” కాస్త గట్టిగానే అంది సంజన…

వివేక్ అలాగే కూర్చుని తలాడించాడు…

“ఓకే నీకేం కావాలి… రేపు మా బాస్ మనింటింకి డిన్నర్ కి వస్తున్నాడు… రాత్రి పూట ఇక్కడే ఉండొచ్చు కూడా… సరేనా…” గబగబా చెప్పి తల తిప్పేసుకుంది సంజన… చెప్తుంటే ఆమె గొంతు సన్నగా వణుకుతుంది… వస్తున్న ఏడుపును ఆపుకోడానికి పెదాలు బిగించి పట్టుకుంది…. కానీ ఆమె ఆపేలోపే ఒక కన్నీటి చుక్క కళ్ళనుండి బయటపడింది.. ఆఫీస్ లో ఆనంద్ సమక్షంలో ఆమెలో ఉద్రేకం కల్గినమాట నిజమే కానీ… భర్త ఒకడికే తన సర్వస్వం అర్పించాలనుకునే ఒక సంప్రదాయక గృహిణికి ఇది చాలా పెద్ద విషయం… అందులోనూ తన బాస్ వస్తాడని, రాత్రంతా ఉంటాడని భర్తతో చెప్పాల్సి రావడం ఆమెకు చాలా కష్టం కలిగించింది… వివేక్ చూడకముందే కళ్ళు తుడుచుకుంది సంజన…

వివేక్ చాలా షాక్ అయ్యాడు ఆమె మాటలు విని…. తనను బయట ఉండుమన్నప్పుడే ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకున్నాడు … కానీ తన భార్య నోటినుండి సూటిగా ఆ మాటలు వినడం అతనికి మరింత షాక్ కి గురిచేసింది…

“కానీ సంజనా… నేను ఇక్కడే ఉంటే ప్రాబ్లెమ్ ఏంటి.. ” అన్నాడు … అతని గొంతు బలహీనంగా వినబడుతోంది…

సంజన అతనికి బదులు ఇవ్వలేదు…ఆమె ఇందాక ఎమోషనల్ అయింది… అందులోంచి ఇంకా బయటకు రాలేదు…
“సంజూ… నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను…. ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను…” తడబడుతూ చెప్పాడు వివేక్…

సంజన తన చెవులను తానే నమ్మలేక పోయింది… వివేక్ మరీ ఇలా ప్రవర్తిస్తాడని ఆమె ఊహించలేదు… అతను పూర్తిగా అలా లొంగిపోవడం… అతనిలోని కకొల్డ్ భావాలు చూసి అసహ్యం వేసింది సంజనకు… తల అడ్డంగా ఊపి…

“వివేక్… ఇందాక నీకు చెప్పినట్టు… నేను చెప్పినట్టు విని నాకు హెల్ప్ చెయ్… దయచేసి రేపు ఎక్కడైనా బయట ఉండు… ఇక్కడ నేను చూసుకుంటాను….” అంది…

” ఓకే సంజనా… ” అన్నాడు వివేక్.. అనక తప్పలేదు అతనికి…

“సరే వివేక్ … నేను పడుకోవాలి… గుడ్ నైట్ ” అంటూ అటు తిరిగి పడుకుంది సంజన..

” గుడ్ నైట్ సంజనా…” అని చెప్పి వివేక్ కూడా కళ్ళు మూసుకున్నాడు…..

కానీ నిద్రాదేవి వాళ్ళిద్దరినీ కరుణించలేదు…
మరుసటి రోజు వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ మధ్య ఉండే రిలేషన్ షిప్…. అన్నీ మారబోతున్నాయి… ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు…

బయట కిటికీలోంచి కనబడుతున్న చంద్రుణ్ణి చూస్తూ పడుకుంది సంజన…. ఆమె మనసులో వేల ఆలోచనలు ముసురుకున్నాయి…..
[+] 2 users Like couple_cuckold's post
Like Reply


Messages In This Thread
cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:23 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:27 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:30 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:32 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:35 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:39 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:40 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:41 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:01 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:04 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:06 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:08 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:09 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:11 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:12 AM
RE: cocukold stories - by Chari113 - 26-04-2023, 02:42 PM
RE: cocukold stories - by sri7869 - 24-04-2023, 03:24 PM
RE: cocukold stories - by LUKYYRUS2 - 24-04-2023, 07:00 PM
RE: cocukold stories - by vaddadi2007 - 24-04-2023, 07:17 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:07 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:18 AM
RE: cocukold stories - by sri7869 - 25-04-2023, 10:20 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:14 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 06:24 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:15 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:18 PM
RE: cocukold stories - by Richard Parker - 25-04-2023, 06:47 PM
RE: cocukold stories - by stories1968 - 26-04-2023, 06:57 AM
RE: cocukold stories - by unluckykrish - 27-04-2023, 06:34 AM
RE: cocukold stories - by stories1968 - 28-04-2023, 07:38 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:48 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:50 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:51 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:54 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:16 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:18 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:34 AM
RE: cocukold stories - by sri7869 - 02-05-2023, 10:18 AM



Users browsing this thread: 3 Guest(s)