Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy cocukold stories
#16
సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 15

శనివారం రాత్రి సంజన ఆలస్యంగా పడుకుంది… ఆ రాత్రి జరిపిన కామకేళి, గత వారం రోజులుగా చేసిన పని వల్ల ఆమె బాగా అలిసిపోయింది… మర్నాడు ఆమె నిద్ర లేచేసరికి 10 దాటింది… ఆమె మనసు ఇంకా రాత్రి లాగే గజిబిజిగా ఉంది… వివేక్ కకోల్డ్
మెంటాలిటీ, తనకు భావప్రాప్తి సమయంలో ఆనంద్ గుర్తుకు రావడం ఇవన్నీ ఆమెను కలవరపెడుతున్నాయి…


సంజన కి బేసిక్ గా భక్తి ఎక్కువే… ఆరోజు చాలా సేపు పూజగదిలో గడిపింది… సాయంత్రం అయే సరికి ఆమె మనసు కొంచెం కుదుట పడింది…. వివేక్ ను, పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళింది… అందరూ కలిసి అక్కడ్నుంచి ఒక పార్కుకి వెళ్ళారు… పిల్లలతో కలిసి ఆడింది… తర్వాత బయటే భోజనం చేసి ఇంటికి చేరారు… వివేక్ కూడా రోజంతా ఉల్లాసంగా గడపడం వల్ల సంజన కాస్త రిలీఫ్ గా ఫీల్ అయింది… కనీసం వివేక్ అయినా డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు అని సంతోషించింది… రాత్రి పడుకునే సమయానికి సంజనలో కలవరం బాగా తగ్గిపోయింది…

సోమవారం రోజు పొద్దున్నే లేచి ఆఫీస్ కు వెళ్ళడానికి రెడీ అవుతుంది సంజన… ఈ వారం కూడా తలకు మించిన పని చేయాల్సి వస్తుందని తెలుసు తనకి…
డ్రెస్సింగ్ విషయంలో మొదటి రోజు స్నేహ చెప్పిన సూచనలు గుర్తున్నాయి సంజనకి… గత వారం ఒకరోజు షాపింగ్ కి వెళ్లి కొన్ని dresses తెచ్చుకుంది కూడా… వాటిల్లోంటి ఒక వెస్టర్న్ ఫార్మల్ తీసుకుంది… మోకాళ్ళ వరకు ఉన్న స్కర్ట్, షర్ట్ దాని మీద ఒక జాకెట్ వేసుకుంది… మోకాళ్ళ దగ్గర స్కర్ట్ ను మళ్లీ మళ్లీ కిందికి లాగే ప్రయత్నం చేసింది… మరీ సెక్సీగా కనబడుతున్నా నేమో అని ఆమె సందేహం…


“wowwww” అన్నాడు వివేక్ లోపలికి వచ్చి..
“ఏంటి వివేక్ … ఈ డ్రెస్ ఆఫీస్ కి సూట్ అవదా..” అంది సంజన తనను తాను చుట్టూ తిరిగి చూసుకుంటూ..
“అదేం కాదు… పక్కా ప్రొఫెషనల్ గా ఉంది … నువ్వే అమెరికా ఆఫీస్ లోనో పని చేస్తున్నావు అనిపిస్తుంది ఈ డ్రెస్ లో నిన్ను చూస్తుంటే…. చాలా అందంగా కూడా ఉన్నావు…” అన్నాడు వివేక్..
సంజన చిన్నగా నవ్వి వివేక్ కి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆఫీస్ కి బయలుదేరింది…
ఆరోజు చైర్మన్, ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి 3 డిపార్ట్మెంట్స్ హెడ్స్ తో మీటింగ్ ఉంది… దాని కోసం గత వారం ఆమె చాలా పాయింట్స్ తయారు చేసుకుంది…


ఆ రోజు ఆఫీస్ సమయానికన్నా ముందే చేరుకొని మీటింగ్ కి కావలసిన డాక్యుమెంట్లు, ప్రింట్ లు తీసి ఉంచుకుంది… మీటింగ్ ఎజెండా రెడీ చేసి ఉంచుకుంది… మూడు డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెడ్స్ వచ్చారు… వాళ్లందరికీ ఆమె ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడంతో మీటింగ్ సమయానికల్లా వచ్చేశారు… వాళ్లు సంజన ని చూడడం అదే మొదటిసారి… సంజన చేసిన ఏర్పాట్లని వాళ్లు బాగా మెచ్చుకున్నారు… సంజన వేసుకున్న డ్రెస్ ని ప్రశంసా పూర్వకంగా చూశారు…
“హాయ్ హాయ్ నా పేరు సంజన… సీఈఓ గారి ఇ పర్సనల్ సెక్రటరీని… ఈ ప్రాజెక్టు కోసం చైర్మన్ గారికి assist చేయడానికి డిప్యూట్ అయ్యాను…” తనను తాను పరిచయం చేసుకుంది సంజన… వాళ్లు కూడా సంజన తో తమ తమ పరిచయాలు చేసుకున్నారు…


“గుడ్ మార్నింగ్ గైస్…” అంటూ ఆనంద్ మీటింగ్ రూమ్ లోకి వచ్చాడు… ఆనంద్ గ్రే కలర్ సూట్ వేసుకుని ఉన్నాడు… చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనబడుతున్నాడు… ఫాస్ట్ గా నడుస్తూ తన సీట్ వైపు వెళ్ళాడు..
సీట్ దగ్గరికి వెళ్లాక అతను సంజన ని గమనించి ఆగాడు…
“గుడ్ మార్నింగ్ సంజన… వీకెండ్ హ్యాపీగా గడపావని అనుకుంటా… ఈ వారం మనకు చాలా పని ఉంది…” అన్నాడు ఆనంద్…


అంత మంది సీనియర్లు నిలబడి ఉండగా అందరిలో తనను ఒక్కదాన్ని ప్రత్యేకంగా పలకరించడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది సంజనకి…
“ఎస్ సర్..” అంది తడబడుతూ…
“ఈరోజు మన మీటింగ్ ని తొందరగా ముగించేద్దాం అందరు కూర్చోండి…” అంటూ తన సీట్లో కూర్చున్నాడు ఆనంద్…
“ఈరోజు అజెండా ఏమిటి ..” అని సంజన వైపు చూశాడు…
సంజన అజెండా విషయాలు అన్నీ చెప్పి ..
” ముఖ్యంగా మనము ఈ రోజు మనం కల్పించాల్సిన ఫెసిలిటీస్ కి సరైన స్థలాన్ని ఎంపిక చేయాలి… వారం రోజుల్లో స్థలం ఎంపికైతేనె… మనం మిగతా వాటి గురించి ఆలోచించడానికి సమయం చిక్కుతుంది… ” అని పూర్తిచేసింది సంజన…

“అలా అయితే మన మీటింగ్ దానితోనే మొదలుపెడదాం…” అని ఆటోమేటిక్ వింగ్ హెడ్ రాజేష్ వైపు తిరిగి
“రాజేష్ నువ్వేదో ప్లేస్ ఉంది అన్నట్టున్నావ్.. దాని గురించి ఏమైనా ఎంక్వయిరీ చేసావా…” అడిగాడు ఆనంద్
” ఎస్ సర్… ఈ వీకెండ్ లో ఆ ప్లేస్ కి వెళ్లి వచ్చాను కూడా… మన ప్రాజెక్టుకి ఆ ప్లేస్ బాగా సూట్ అవుతుంది…” అని అని కొన్ని ఫోటోలు ఆనంద్ టేబుల్ మీద ఉంచాడు రాజేష్..
“సర్ ఈ ప్లేస్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉంది … మొత్తం 25 ఎకరాలు…”


“hmmm.. బావుంది ..” ఫోటోలు చూస్తూ అన్నాడు ఆనంద్..
” సార్ అక్కడికి దగ్గరలోనే ఒక విలేజ్ ఉంది… ఆ చుట్టుపక్కల ఇప్పటికే కొన్ని ఆటోమేటివ్ సంస్థలు ఉన్నాయి… మనకి లేబర్ కూడా ఆ విలేజ్ నుండి తక్కువ రేట్ కి దొరుకుతారు… ”
” రాజేష్ రింగ్ రోడ్డు కి దగ్గరగా అంటున్నావు.. మరి భూమి రేటు ఎంత ఉండవచ్చు..”
“సుమారు X కోట్లు సార్ ..”
“ఓకే.. అది మరీ ఎక్కువైంది కాదు… ”
“hmm.. అంతా బాగానే ఉంది…. కానీ నీ ల్యాండ్ కు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా.. ఎందుకంటే.. ఏ ప్రాబ్లం లేకపోతే అప్పటికే ఉన్న ఆటోమేటివ్ కంపెనీలు ఆ ల్యాండ్ ని తీసుకునే వాళ్ళు కదా…” అడిగాడు ఆనంద్


రాజేష్ ఈ ప్రశ్న అని ముందే ఊహించాడు… ఆనంద్ గురించి అతనికి బాగా తెలుసు… ప్రతి దాన్ని డీప్ గా చూస్తాడు ఆనంద్…
“మీరన్నది నిజమే సార్.. అక్కడ ఆ గ్రామo వాళ్లకి ఫ్రీ గా ట్రీట్మెంట్ చేసే ఒక హాస్పిటల్ ఉంది… సంజీవ్ అనే డాక్టర్ దాన్ని నడుపుతున్నాడు… ఎవరడిగినా అతను ఆ స్థలాన్ని అమ్మడం లేదు…”
“so..”


“అందుకని మేము అక్కడి మినిస్టర్ ని కలిసాము… ఆలాండ్ మీకోసం అని చెప్పగానే మినిస్టర్ ఎవరెవరికో ఫోన్లు చేశాడు… దాంతో ఆరోజు సాయంత్రం కల్లా ఆ డాక్టర్ మనం అడిగిన రేట్ కి ఆ భూమిని మనకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు…” గర్వంగా చెప్పాడు రాజేష్…

సంజన షాక్ అయింది… “ఛీ చీ ఈ కార్పొరేట్ బిజినెస్ వాళ్లకి జాలి దయ ఏవీ ఉండవు అనుకుంటా… ఎంత క్రూరమైన మనుషులు…” మనసులో అనుకుంది సంజన…
ఆనంద్ ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకున్నాడు…
“ఆవుల్లో ఎంతమంది ఉండవచ్చు… వాళ్లకి దగ్గర్లో ఇంకేదైనా హాస్పిటల్ ఉందా…” అడిగాడు..
“సుమారు రెండు వేల వరకు జనాభా ఉంటుంది సార్… చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది లేదు.. ఊరికి ఒకవైపు పెద్ద కొండ ఉండడంతో వేరే వాళ్ళతో మా ఊరికి సంబంధాలు లేవు… వాళ్ల ఊరు నుంచి రోడ్డుమీద మరో 50 కిలోమీటర్ల దూరం వెళితే హాస్పిటల్స్ ఉంటాయి… అయితే చుట్టుపక్కల చిన్నచిన్న క్లినిక్స్ ఉంటాయి…” చెప్పాడు రాజేష్…


” మనకీ సైట్ వద్దు రాజేష్… వేరే ఎక్కడైనా చూడు…” అన్నాడు ఆనంద్…
” ఏమంటున్నారు సర్.. ఇది చాలా మంచి ఏరియా… ఇక్కడ అయితే మన ప్రాజెక్టు తప్పక ఓకే అవుతుంది… మీరు దీన్నెందుకు వద్దంటున్నారు… ” ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్…
“వి రాజేష్… నేను బిజినెస్ చేస్తాను నిజమే, దానిలో లాభాలు రావాలని కూడా కోరుకుంటాను. కానీ అది మనుషుల ప్రాణాలకు వెల కట్టి కాదు… అదీ మనలాంటి సౌకర్యాలు ఏమీ లేని వారి దగ్గరికి అసలు పోను… డబ్బు కోసం నేను నాకోసం ఏర్పాటు చేసుకున్న విలువల్ని వదులుకోను… నువ్విక్కడ కొత్తగా వచ్చావు కాబట్టి నీకు నా గురించి, నేను బిజినెస్ చేసే పద్ధతుల గురించి తెలియకపోవచ్చు… ఆ సైట్ గురించి వదిలేసి మరోదాన్ని వారం రోజుల్లో వెతుకు” అన్నాడు ఆనంద్…


“కానీ సర్… ఇంత తక్కువ సమయంలో వేరేది కష్టమేమో… మీరు మరోసారి….” నచ్చ జెప్పాలని చూసాడు రాజేష్..
“no రాజేశ్ … నేను డిసైడ్ అయ్యాను… దాని గురించి వదిలేయ్…. అది మనకు వద్దు… అంతే కాదు… ఆ మినిస్టర్ కి కూడా చెప్పు.. అక్కడ ఆ హాస్పిటల్ అలాగే ఉండాలని… డబ్బు కక్కుర్తి కోసం ఇంకెవరికీ అమ్మకూడదని కూడా చెప్పు వాడికి..” అన్నాడు ఆనంద్ మరో మాటకు తావివ్వకుండా…
“తర్వాత ఏంటి…”


అడిగాడు ఆనంద్ అజెండా గురించి సంజన ను …
సంజన నమ్మలేక పోతుంది… ఇన్నాళ్లు ఆమె ఆనంద్ ని తనకు కావలసిన దానికోసం ఏం చేయడానికైనా వెనుకాడని వ్యాపారవేత్తగా మాత్రమే అనుకుంటూ ఉంది…. కానీ ఈరోజు అతను కొంతమంది అమాయకుల కోసం అంత పెద్ద అ ప్రాజెక్టుని వదులుకోవడానికి అయినా సిద్ధపడడం చూసి ఆశ్చర్యపోయింది… ఆమె దృష్టిలో అతని విలువ అమాంతం పెరిగిపోయింది… MAS కంపెనీ లో పనిచేస్తూ ఉన్నందుకు ఆమె మొదటి సారి సంతోషించింది…


తర్వాత వాళ్ళు అజెండాలో మిగతా అంశాలను చర్చించారు… అన్నీ పూర్తయ్యాక మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు…
“నీకీ డ్రెస్ బాగుంది సంజనా… ఇందులో చాలా అందంగా ఉన్నావ్” అన్నాడు ఆనంద్..


సడెన్ గా ఆనంద్ నోటి నుండి వచ్చిన కాంప్లిమెంట్స్ విని సంజన ఆశ్చర్యపోయింది… అతను తన వైపు వస్తుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది… ఆనంద్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమెని సమీపిస్తున్నాడు… అతని చూపు ఆమెని కట్టిపడేసింది… రెప్పవేయడం కూడా మర్చిపోయినట్లు చూస్తుంది.. చీకట్లో కళ్ళలోకి హెడ్ లైట్స్ వెలుతురు పడిన జింక పిల్ల లా ఉంది సంజన పరిస్థితి… ఆమె కాళ్లలో చిన్నగా వణుకు మొదలైంది… సడెన్ గా ఆమె ఆడతనం లో సన్నని జలదరింపు కలిగింది.. గతరాత్రి పొందిన భావప్రాప్తి, ఆ సమయంలో కనిపించిన ఆనంద్ ముఖం గుర్తొచ్చాయి… ఆమె శ్వాసలో వేగం పెరిగింది…
ఆనంద్ మరింత దగ్గరగా వచ్చాడు… ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకోసాగింది…
ఆనంద్ ఇంకా దగ్గరగా వచ్చి ఆమె వేసుకున్న సూట్ కాలర్ సరి చేసి.. కొన్ని అడుగులు వెనక్కి జరిగాడు…


“ఇప్పుడు బాగుంది… నువు ఇందాక సరిగా వేసుకోలేదు… నీకు వెస్టర్న్ డ్రెస్సెస్ బాగుంటాయి సంజనా …” అంటూ తన సీట్ వైపు వెళ్ళాడు…
డ్రెస్ సరి చేయడానికే దగ్గరకొచ్చినట్టు తెలిసి రిలీఫ్ గా నిట్టూర్చింది సంజన.. ఆమెలో ఇంకా వణుకు తగ్గలేదు..


“ఓకే సంజన… మనం లంచ్ తర్వాత మళ్లీ కలుద్దాం..” అని చెప్పి వెళ్ళిపోయాడు ఆనంద్..
మాస్ లో చేరినప్పటి నుండే సంజన స్నేహతో ఎక్కువగా టచ్ లో ఉంటుంది… ఆరోజు మధ్యాహ్నం వాళ్లిద్దరూ లంచ్ లో కలుద్దాం అనుకున్నారు… జరిగే అన్ని విషయాలు సంజన తనతో చెప్తున్నందుకు, తన సలహాలు తీసుకున్నందుకు స్నేహకు సంతోషంగా ఉంది… సంజన రాక వల్ల మొదట్లో కలిగిన భయాలు ఆమె ప్రవర్తన వల్ల క్రమంగా స్నేహ లో దూరమయ్యాయి… ఆనందిని హ్యాండిల్ చేయాలంటే స్నేహ తో సఖ్యంగా ఉండడం అవసరమని సంజన గ్రహించింది… అందుకే అవసరం ఉన్నా లేకపోయినా స్నేహ ని సలహాలు అడిగేది…


“హాయ్ సంజనా.. గుడ్ ఆఫ్టర్నూన్… ” అంటూ సంజన కూర్చున్న టేబుల్ వద్దకి వచ్చింది స్నేహ…
సంజన లేచి నిలబడి షేక్హ్యాండ్ ఇస్తూ
“హలో స్నేహ… హౌ ఆర్ యు…” అడిగింది సంజన…
“గుడ్… హేయ్ సంజన.. నీ డ్రెస్ అదిరింది ” అంది స్నేహ తేరిపార చూసి…
బదులుగా చిన్నగా నవ్వి థాంక్స్ చెప్పింది సంజన…
“hmm ఇంకేంటి వర్క్ విషయంలో బాగా కష్టపడుతున్నట్టున్నావ్ … ఫుల్ సక్సెస్ అన్నమాట..” అంది స్నేహ…
“కొంత కరెక్ట్, కొంత కాదు…” నిట్టూరుస్తూ అంది సంజన…
మంచి నీళ్ళు తాగుతూ… అదేంటి అన్నట్టు చూసింది స్నేహ..


“మన బాస్ వ్యవహారం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది స్నేహ…. కొన్ని సార్లు ఆయన ఎంతో తెలివైన, దనికుడైన వ్యాపారవేత్త లా వ్యవహరిస్తాడు… కొన్నిసార్లు అన్నీ వదిలేసిన వైరాగి లా ఉంటాడు… అతనికి ప్రపంచంలో దొరకనిది అంటూ లేదనిపిస్తుంది… కానీ తనకేవరూ లేరు అంటాడు… ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియట్లేదు… ఆయన గురించి తెలియకుండా.. అతన్ని అర్థం చేసుకోకుండా కలిసి పని చేయడం కష్టంగా అనిపిస్తుంది …”
“hmmm నువ్వన్నది నిజమే సంజనా… ఆనంద్ సర్ ది కాంప్లెక్స్ పర్సనాలిటీ… కానీ ఇంతవరకు నేను చూసిన వాళ్ళలో ఆయనే గొప్ప మనిషి…” అంది స్నేహ..


“ఎనిమిదేళ్ళ క్రితం సర్ వల్ల వైఫ్ చనిపోయింది.. ఆమెను సార్ చాలా ప్రేమించేవారు… సడెన్ గా ఆమె పోవడం సార్ ని షాక్ కి గురిచేసింది… పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటూ వాళ్ళ life వాళ్ళు బతుకుతున్నారు… అకస్మాత్తుగా భార్య పోవడం వల్ల సార్ ఒంటరివాడైపోయాడు… అయితే సార్ చాలా ప్రాక్టికల్ మనిషి… గతం గురించి ఎక్కువగా బాధ పడకుండా రాజా జీవితం గడుపుతున్నాడు…” కన్నుకొడుతూ చెప్పింది స్నేహ…

” అంటే..” అనుమానంగా అడిగింది సంజన..
“hmm… నీకిది చెప్పాలో లేదో తెలియదు కానీ… ఆనంద్ సర్ మంచి రసికుడు… ఫుడ్ విషయంలో, మందు విషయంలో, ఆడవాళ్ళ విషయంలో సార్ ది గొప్ప టేస్ట్… సర్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు…”


“oh my God.. ఈ వయసులోనా…” ఆశ్చర్యంగా అడిగింది సంజన…
“మరీ అంత ఆశ్చర్య పోకు సంజన… ఒక ఆడది పొందగలిగే బెస్ట్ మొగాడు సారే తెల్సా…” అంది స్నేహ నవ్వుతూ కన్నుకొట్టి…
“హే.. ఏమంటున్నవ్ నువ్వు…” అంది సంజన షాకింగ్ గా… ఆమెకు స్నేహ చెప్పిన విషయం కన్నా చెప్పిన విధానమే ఎక్కువ ఆశ్చర్యంగా అనిపిస్తుంది…
“నిజo సంజనా.. నన్ను నమ్ము..” అంది స్నేహ సంజన కళ్ళలోకి చూస్తూ…

సంజన ఏదో అర్థం అయినట్టుగా మౌనంగా ఉంది….
స్నేహ సంజన చేతిని తన చేతిలోకి తీసుకొని… “సంజనా… నువు సార్ గురించి ఎక్కువగా ఆలోచించకు… నీ దారిలో నువ్ పనిచేసుకుంటూ వెళ్ళు… సర్ చెప్పిందల్లా చేస్తూ ఉండు… నీకేదైనా ఇబ్బంది గా ఉంటే నాకు ఫోన్ చెయ్యి… నేను చూసుకుంటా…ఓకే నా…” అంటూ భరోసా ఇచ్చింది స్నేహ…
వాళ్ళు తర్వాత ఇంకాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు… కలిసి lunch చేశారు… కాసేపు అదీ ఇదీ మాట్లాడి వెళ్తానంటూ బయలుదేరింది సంజన…
సంజన వెళ్తుంటే చివరివరకు చూసి దీర్ఘంగా నిట్టూర్చింది స్నేహ…
[+] 4 users Like couple_cuckold's post
Like Reply


Messages In This Thread
cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:23 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:27 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:30 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:32 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:35 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:39 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:40 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:41 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:01 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:04 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:06 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:08 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:09 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:11 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:12 AM
RE: cocukold stories - by Chari113 - 26-04-2023, 02:42 PM
RE: cocukold stories - by sri7869 - 24-04-2023, 03:24 PM
RE: cocukold stories - by LUKYYRUS2 - 24-04-2023, 07:00 PM
RE: cocukold stories - by vaddadi2007 - 24-04-2023, 07:17 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:07 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:18 AM
RE: cocukold stories - by sri7869 - 25-04-2023, 10:20 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:14 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 06:24 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:15 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:18 PM
RE: cocukold stories - by Richard Parker - 25-04-2023, 06:47 PM
RE: cocukold stories - by stories1968 - 26-04-2023, 06:57 AM
RE: cocukold stories - by unluckykrish - 27-04-2023, 06:34 AM
RE: cocukold stories - by stories1968 - 28-04-2023, 07:38 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:48 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:50 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:51 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:54 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:16 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:18 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:34 AM
RE: cocukold stories - by sri7869 - 02-05-2023, 10:18 AM



Users browsing this thread: 8 Guest(s)