Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy cocukold stories
#12
సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 11

ఆ రోజు మధ్యాహ్నం సంజనా, ఆనంద్ .. బిడ్ మీద ఇంకా సీరియస్ గా డిస్కస్ చేశారు… సాయంత్రం వరకు వాళ్ళ డిస్కషన్ సాగింది…
దాదాపు 7pm అవుతుండగా ..


“సంజనా… నీకు ఆలస్యమౌతుంది… ఇంటికి వేళ్ళు… రేపు మనం మళ్లీ కొనసాగిద్దాం.. రేపు మనకు ఓ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది… ఓకే నా.. బాయ్.. ఫర్ నౌ..” అన్నాడు ఆనంద్
“ఓకే సర్” అని చెప్పి ఆఫీస్ నుండి బయట పడింది సంజన…
ఆ రోజు ఆఫీసులో జరిగింది అంతా కలిసి సంజనలో ఆనంద్ పట్ల ఉన్న భావాన్ని మార్చేసింది… ఇప్పుడు ఆమెకు ఆనంద్ లో ఒక పెర్వేర్టెడ్ ముసలోడు కాకుండా విశేషమైన అనుభవం తో నిండిన మేధావి కనిపిస్తున్నాడు…
ఆమె ఆనంద్ అనుభవం గురించీ, ప్రాజెక్టు గురించీ ఆలోచిస్తూ ఇంటికి చేరింది…


“హే.. సంజూ.. ఎలా గడిచిందీ రోజు…” ఆతృతగా అడిగాడు వివేక్…
“బాగానే గడిచింది… పిల్లలేరి…” ఇల్లంతా నిశ్శబ్దం గా ఉండడం తో అడిగింది సంజన
“వాళ్ళు పైన రమేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు… ఏదో కిడ్స్ పార్టీ ఉందట… ఇందాకే వెళ్లారు… 9 వరకు వచ్చేసారు..”


“ఏమన్నాడు మీ బాస్… ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా…”
“ఏం లేదు వివేక్… అతడు నార్మల్ గానే బిహేవ్ చేసాడు.. కాకపోతే మేం చేస్తున్న ప్రాజెక్టే పెద్ద తలనొప్పి వ్యవహారంలా ఉంది…”
“ఓహ్… ఓకే” అన్నాడు వివేక్…
అతని వాయిస్ లో ఒకరకమైన నిరుత్సాహం వినబడింది సంజనకు… ఆమెకు అది విని చిరాకేసింది… ఏమీ మాట్లాడకుండా… తమ రూంలోకి వెళ్ళిపోయింది… స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్జింది…


“అయితే మీ బాాస్ నిన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడ్డం గానీ… చూడడం గానీ చేయలేదన్న మాట…” అడిగాడు వివేక్
“లేదు…” ముక్తసరిగా జవాబిచ్చింది సంజన…
“ఓకే… గుడ్” అన్నాడు వివేక్…
సంజనకి మళ్లీ అతని వాయిస్ లో నిరుత్సాహం కనబడింది… ‘హమ్మయ్య’ అనే రిలీఫ్ కనబడడానికి బదులు ఏదో అసంతృప్తి వివేక్ మాటల్లో ధ్వనించడం సంజన పసిగట్టింది….


గత రాత్రి కకోల్డ్ గురించి చదివింది గుర్తొచ్చింది సంజనకి…
“వివేక్ ఏం ఆశిస్తున్నాడు… మా బాస్ నన్నెదైన చేసి ఉండాలని అనుకుంటున్నాడా… ఏమైంది ఈయనకి.. ఎందుకు అంత నీచంగా ఆలోచిస్తున్నాడు.. ” అనుకుంది సంజన… కానీ వివేక్ తో ఏమీ అనలేదు… తొందరగా డిన్నర్ ముగించి పిల్లల్ని పడుకోబెట్టింది… ఆమెకు విపరీతమైన అలసటగా ఉంది… అందుకే తొందరగా బెడ్రూం చేరింది…
పక్కన పడుకున్న వివేక్ అసహనంగా కదులుతుండడం తెలుస్తోంది సంజనకి… కానీ బాగా అలిసిపోయి ఉండడంతో వెంటనే నిద్రపోయింది…
మర్నాడు ఆమె తొందరగానే రెడీ అయి ఆఫీస్ కి వెళ్ళింది .. ముందురోజు లాగే డిస్కషన్స్ తో, ఆనంద్ ఇంకా ఇతర స్టాఫ్ తో మీటింగ్స్ తో బిజీగా గడిచింది…
తర్వాత మరో రెండురోజులు కూడా అంతే….
రోజురోజుకు సంజనలో పనిపట్ల ఆత్మ విశ్వాసం పెరిగిపోతుంది.. అది ఆమె చర్చల్లో, మీటింగ్స్ లో పాల్గొన్నప్పుడు తెలుస్తోంది…


ఆనంద్ ఈ నాలుగు రోజులు చాలా ప్రొఫెషనల్ గా ప్రవర్తించాడు… సంజనని ఇబ్బంది పెట్టేలా ఒక్కసారీ ప్రవర్తించలేదు… దీంతో సంజన చాలా రిలీఫ్ గా ఫీల్ అయింది… ఒక విజయవంతమైన బిసినెస్ మాన్ గా ఆనంద్ పట్ల ఆమెకు గౌరవం పెరుగుతోంది… ఆనందుకున్న అనుభవం, అతను ఇతరులతో పని చేయించే విధానం, సీనియర్ ఉద్యోగులకిచ్చే మర్యాద ఇవన్నీ ఆమెలో ఆనంద్ పట్ల వైఖరిని మార్చేసాయి… క్రమంగా ఆమె చీరల సెలక్షన్, వాటిని కట్టే విధానం ఆకర్షణీయంగా ఉండేలా మార్చింది… ఆనంద్ అవి గమనించి మెచ్చుకుంటాడేమో అని కూడా ఎదురుచూసింది… కానీ ఆనంద్ అవేమీ పట్టించుకున్నట్టు కనబడలేదు… మొత్తానికి పరిస్తితులన్నీ అనుకూలంగా ఉన్నందుకు సంజన సంతోషంగా ఉంది…

ప్రతి రోజూ ఆమె ఇంటికి చేరుకోగానే… ఆరోజు ఎలా గడిచింది అని అడిగేవాడు… ఇంకా వాళ్ల బాస్ గురించి కూడా తప్పకుండా అడిగేవాడు… సంజనకి విసుగొచ్చి ఒకసారి చెప్పింది… ఆనంద్ పూర్తిగా ప్రొఫెషనల్ గా ఉంటున్నాడనీ, ఆ నీచపు ప్రపోసల్ గురించి అతనితో పాటు మనమూ మరిచిపోవాలని గట్టిగానే చెప్పింది… ఆమె మాటలతో వివేక్ రిలీఫ్ ఫీల్ అయినట్టు కనబడ్డాడు కానీ… అది నిజం కాదని సంజన గ్రహించింది…
వివేక్ ప్రవర్తన సంజనకి బాధ కలిగిస్తోంది
“ఆఫీసులో సమస్య పరిష్కారం అయినట్టు అనిపిస్తుంది… కానీ రానురాను వివేక్ మెంటాలిటీ పెద్ద సమస్య అయ్యేట్టుంది…” అనుకుంది సంజన… వివేక్ లోని కకోల్డ్ మనస్తత్వానికి తొందరగా ముగింపు పలకాలని కూడా ఆమె నిర్ణయించుకుంది…


ఆరోజు శుక్రవారం… MAS లో ఆరోజుకు ఒక వారం పూర్తవుతుంది సంజనకి… ఆరోజు కూడా మీటింగ్స్ తో, చర్చలతో తీరికలేకుండా గడిచింది…
సాయంత్రం ఆరవతుండగా ఆనంద్ ఆమెని పిలిచాడు…
“ఎలా ఉంది సంజనా.. నీ మొదటివారం జాబ్ ”
“చాలా బాగుంది సర్..”
“గుడ్.. నువ్ చాలా తొందరగా నేర్చుకుంటున్నావ్… ఇదంతా నీకు బాగా ఇష్టంగానే ఉన్నట్టనిపిస్తుంది… అవునా..”
“యెస్ సర్… ఐ లవ్ ద వర్క్… మీరు నాకీ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ సర్… మీ నమ్మకాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను…” అంది సంజన…
ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆనంద్ ఇంకేదో ఆలోచిస్తున్నాడు… ఆమె మాట్లాడింది ఏదీ విన్నట్టు అనిపించలేదు…. ఆమె వైపు చూడను కూడా చూడలేదు… ఆమె మాట్లాడ్డం పూర్తి కాగానే తనచేతిలో పెన్ ని టేబుల్ పై పెడుతూ ఆమె వైపు చూసాడు…


“ఇట్స్ ఓకే” అన్నాడు చిన్నగా నవ్వుతూ..
“సర్ … ఇక నేను వెళ్ళొచ్చా… ఇంకేదైనా చేయాల్సి ఉందా….” అడిగింది సంజన..
” ఏం లేదు… వెళ్ళు..” అన్నాడు…
ఆమె వెనుదిరగగానే… సంజనా… అని పిలిచాడు…
ఆమె మళ్లీ వెనక్కు తిరిగింది.. ఏమిటన్నట్టు…
“కొంచెం ఆ కప్ బోర్డ్ లో ఉన్న ఆ బాటిల్, అలాగే ఒక గ్లాస్ తెచ్చిస్తావా… ప్లీస్..”


“అలాగే సర్” అంటూ కప్ బోర్డ్ దగ్గరకు వెళ్ళింది సంజన… చెక్కతో చేసిన ఆ కప్ బోర్డ్ లో టాప్ సెల్ఫ్ లో ఉంది బాటిల్…
దాన్ని అందుకోడానికి ఆమె తన మునివేళ్లపై పైకి లేచింది… అయినా అందకపోవడంతో శరీరాన్ని మరింతగా సాగదీసింది…


ఆ పొజిషన్ లో ఆనంద్ కు కూర్చున్న చోటు నుండే ఆమె మిల్కీ హిప్స్, ఇంకా ఆమె బొడ్డు స్పష్టంగా కనబడుతున్నాయి… బాటిల్ అందుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఆమె బాడీని సాగదీసినప్పుడల్లా ఆమె లేత పిర్రల కదలికలు అతనికి తెలుస్తున్నాయి… టైట్ గా ఉన్న ఆమె బ్లౌజ్ నుండి ఆమె ఎడమ సన్ను షేప్ క్లియర్ గా కనబడుతుంది… సన్నటి నడుం ఒంపు మన్మధుడి విల్లులా కనబడుతుంది…
hmmmm అనేసాడు ఆనంద్ ఆ దృశ్యం చూస్తూ..బయటికే… అయితే కొంచెం మెల్లగానే అన్నాడు…

మనసులో… ఎంత అందమైన అమాయకురాలు అనుకున్నాడు ఆనంద్….
ఈలోపు సంజన బాటిల్ అందుకుంది… దాంతో పాటు ఒక గ్లాసు తెచ్చి ఆనంద్ ముందు టేబుల్ పై ఉంచింది… ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్, కొన్ని ఐస్ క్యూబ్స్ తెచ్చి అక్కడ పెట్టింది..
థాంక్యూ సంజనా… ఈ వీకెండ్ లో ఇదే నాకు కంపనీ… అన్నాడు బాటిల్ ను చూపించి నవ్వుతూ
ఓకే ఇక ఇంటికి వేళ్ళు… వెళ్లి వీకెండ్ సెలవులని ఎంజాయ్ చెయ్… అంటూ బాటిల్ అందుకున్నాడు…
థాంక్యూ సర్… బై .. హ్యాపీ వీకెండ్ అని చెప్పి బయటకు వచ్జింది సంజన…
[+] 2 users Like couple_cuckold's post
Like Reply


Messages In This Thread
cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:23 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:27 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:30 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:32 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:35 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:39 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:40 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:41 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:01 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:04 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:06 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:08 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:09 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:11 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:12 AM
RE: cocukold stories - by Chari113 - 26-04-2023, 02:42 PM
RE: cocukold stories - by sri7869 - 24-04-2023, 03:24 PM
RE: cocukold stories - by LUKYYRUS2 - 24-04-2023, 07:00 PM
RE: cocukold stories - by vaddadi2007 - 24-04-2023, 07:17 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:07 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:18 AM
RE: cocukold stories - by sri7869 - 25-04-2023, 10:20 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:14 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 06:24 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:15 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:18 PM
RE: cocukold stories - by Richard Parker - 25-04-2023, 06:47 PM
RE: cocukold stories - by stories1968 - 26-04-2023, 06:57 AM
RE: cocukold stories - by unluckykrish - 27-04-2023, 06:34 AM
RE: cocukold stories - by stories1968 - 28-04-2023, 07:38 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:48 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:50 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:51 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:54 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:16 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:18 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:34 AM
RE: cocukold stories - by sri7869 - 02-05-2023, 10:18 AM



Users browsing this thread: 7 Guest(s)