Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy cocukold stories
#11
సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 10

కొన్ని క్షణాల్లోనే వివేక్ నిద్రపోయాడు… కానీ సంజనకి నిద్ర రావట్లేదు… నిజానికి ఆరోజు ఉదయం నుండి జరిగిన సంఘటనలు, వెంటవెంటనే వివేక్ జరిపిన సెక్స్ తో ఆమె పూర్తిగా అలిసిపోయింది… కానీ ఏదో తెలియని దిగులు ఆమెని కమ్మేసి నిద్ర పోనివ్వడం లేదు…
సంజన పక్కకు తిరిగి చూసింది… వివేక్ గాఢ నిద్రలో ఉన్నాడు… ఆమె తన మొబైల్ తీసుకొని గూగుల్ లో “Husband likes wife fucking other people” అని టైప్ చేసింది…


కొన్ని వందల సైట్స్ ని ఆమెకు గూగుల్ చూపించింది… వాటిల్లో వీడియోలని, ఎక్కువ పోర్న్ సంబంధిత సైట్స్ ని వదిలేసి… ఒక సైట్ ని ఎంచుకుంది… “cuckold lifestyle” ఆ సైట్ పేరు… దాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది… చదువుతున్నకొద్దీ ఆమెకి cuckold మెంటాలిటీ అర్థం కాసాగింది…
ఆమెకు కకోల్డ్ గురించి చాలా విషయాలు తెలిశాయి… కకోల్డ్ వ్యక్తుల్లో చాలా రకాలు ఉన్నట్టు గుర్తించింది… కొందరు వ్యక్తి గత ఒత్తిళ్లు ఎక్కువై, ఆత్మ విశ్వాసం లోపించి తాత్కాలికంగా కకోల్డ్ గా మారిన వారు ఉన్నారు…


మరి కొందరు ఊహల్లో మాత్రమే కకోల్డ్ లా ఆక్ట్ చేస్తారు… నిజ జీవితంలో తమ భార్యలు అలా వేరే వాళ్లతో పడుకోడానికి ఒప్పుకోరు…
కొంత మంది పక్కవాళ్ళ భార్యల్ని అనుభవించాలనే కోరికతో తమ భార్యల్ని వేరేవాళ్ళకి అప్పగించి తరువాత అది వ్యసనంగా మారిన వారున్నారు…
సంజనకి అర్థమయ్యింది ఏమిటంటే వివేక్ కి జాబ్ పోవడం … దానివల్ల అతనిలో ఆత్మవిశ్వాసం లోపించడం… జరిగిన సంఘటనలు అన్నీ కలిసి వివేక్ అలా ఆలోచించేలా చేసాయి గానీ… నిజంగా వివేక్ కకోల్డ్ కాదు… పరిస్తుతుల వల్ల అలా ప్రవర్తించి ఉంటాడు… అని తనకు తాను సమాధానం చెప్పుకుంది… అలా అనుకున్న తర్వాత ఆమె హాయిగా నిద్రపోయింది…


మర్నాడు ఉదయం ఐదింటికే నిద్ర లేచింది సంజన… ఆమెకు బాగా అలసటగా ఉన్నా.. ఆఫీస్ కు వెళ్లి ఆనంద్ ని డైరెక్ట్ గా ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చేసింది… ఆనంద్ తనను ఆ విషయంలో ఇబ్బంది పెడితే తప్ప జాబ్ మానేయ్యరాదని డిసైడ్ అయింది… అందుకే తొందరగా లేచి తయారవుతుంది…
చాలా సాంప్రదయబద్ధంగా తయారయింది… ఏమాత్రం ఎక్స్ పోసింగ్ గా ఉండకుండా చూసుకుంది… ఎక్కడా ఆమె అద్భుతమైన వంపు సొంపులు బహిర్గతం కాకుండా జాగ్రత్త తీసుకుంది…
పింక్ కలర్ చీర కట్టుకుంది… అదే రంగులో బ్లౌజ్ తొడుక్కుంది… ఏమాత్రం టైట్ గా లేని బ్లౌజ్ సెలెక్ట్ చేసింది… దాని స్లీవ్స్ కూడా పొట్టిగా లేకుండా నార్మల్ గా ఉన్నాయి… వెనకెత్తుల షేప్ ఏమాత్రం కనబడకుండా జాగ్రత్తగా చీర కట్టుకుంది… ఒకటికి రెండుసార్లు అద్దంలో తనను తాను చూసుకొని సంతృప్తి చెందాక బయటకు వచ్చింది…
వివేక్ ఆపూట హుషారుగా ఉన్నాడు… సంజన ఆఫీస్ కి వెళ్తుంటే నవ్వుతూ బై చెప్పి పంపించాడు…
ఒకరకమైన ఉద్వేగంతో ఆఫీస్ లోకి అడుగుపెట్టింది సంజన… సరిగ్గా 9 అవుతుండగా సీఈఓ ఛాంబర్ డోర్ మీద తట్టింది…


“మే ఐ కమిన్ సర్” అడిగింది సంజన
“యెస్” అన్నాడు ఆనంద్…
“గుడ్ మార్నింగ్ సర్… ” అంది సంజన దగ్గరికి వెళ్లి
“వెరీ గుడ్ మార్నింగ్ సంజనా…” అన్నాడు ఆనంద్


“సారీ సర్ … నేను నిన్న అలా మాట్లాడి ఉండకూడదు… ఈ కంపనీ నాకు మంచి పోసిషన్ ఇచ్చింది… దానికి కృతజ్ఞతగా కంపనీ కోసం బాగా కష్టపడుతాను సర్… ” అంది సంజన… ఆమె జాగ్రత్తగా మాట్లాడింది… ఎక్కడా మీరు జాబ్ ఇచ్చారు అని అనకుండా… కంపనీ పేరును మాత్రమే వాడింది
“గుడ్ సంజనా… తెలివైన నిర్ణయం తీసుకున్నావ్… అది నీకు మంచి చేస్తుంది” అన్నాడు ఆనంద్ ఆమె వైపు చూడకుండానే…
“థాంక్యూ సర్ ”
“సరే ఆ ఫైల్ తీసుకురా… మొదలు పెడదాం….
సంజన వెళ్లి ఫైల్ తెచ్చి అతని ముందుంచి….
“సర్” అంది
“సంజనా… ఈ బిడ్ లో 3అంశాలు ఉన్నాయి… ఒకటి.. ఆటోమేటివ్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ నిర్మించాలి, రెండోది… వాటిని మైంటైన్ చేసే లేదా డెవలప్ చేసే సాఫ్ట్ వెర్ రూపొందించాలి, మూడోది కస్టమర్ కేర్ సెంటర్… మనం బిడ్ వేస్తున్న వారి మాతృ సంస్థ… ఆటోమేటివ్ స్పెర్స్ రంగంలో అమెరికాలో నెం.1 కంపెనీ..”.
సంజన శ్రద్ధగా వింటోంది..


“మనదేశంలో ఇది వాళ్ళకి మొదటి వెంచర్ కాదు… ఇప్పటికే నార్త్ ఇండియాలో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది… ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా చేద్దామనుకుంటున్నారు… నార్త్ ఇండియా ప్రాజెక్ట్ ని మన ప్రత్యర్థి సంస్థ XYZ వాళ్ళు చేశారు… ఇప్పుడు దీని కోసం మన పేరునూ పరిశీలించెలా చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది… ఇప్పడు మనకు ఒక అవకాశం లభించింది… మన ప్రత్యర్థి సంస్థతో పోటీలో నెగ్గేలా ఇప్పుడు మనం ప్రపోసల్ తయారు చేయాలి… ”

“నాకు అర్థమయ్యింది సర్…” అంది సంజన..
“ఇది ఒక BOT ప్రాజెక్ట్ సంజనా… అంటే BUILT-OPERATE-TRANSFER… దీని విదేశీ మాతృ సంస్థ ప్రతి పనినీ దగ్గరుండి చేసుకోలేదు… అందుకే అనుభవమున్న మనలాంటి వాళ్ల హెల్ప్ తీసుకుంటుంది..”
“ఓకే సర్”
“దీనికోసం MAS లోని చాలా విభాగాలని మనం సమన్వయం చేసుకోవలసి ఉంటుంది… కాంట్రాక్టు లోని రెండు భాగాలు ఐటీ తో ముడిపడి ఉన్నవే… మనకు వాటి గురించి బెంగలేదు… మరోభాగం పూర్తిగా construction కి సంబంధించినది… దీనికోసం మనం మరో సంస్థను కలుపుకోవాలి…”
సంజన మౌనంగా వింటుంది….
“సంజనా… ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో నీకేమైనా అర్థమయ్యిందా…” సీరియస్ గా చూస్తూ అడిగాడు ఆనంద్…
“యెస్ సర్” అంది సంజన
“గుడ్… నీ లోని కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది… ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా చేస్తే…. మరో మెట్టు పైకి ఎక్కగలవు నువ్వు… కాబట్టి శ్రద్ధగా పని చెయ్..”.
“ఓకే సర్”
“మనం ఇందులో మూడు భాగాలకి మూడు కోర్ టీమ్స్ తయారు చేసుకుందాం..”.
ఆనంద్ వైట్ బోర్డ్ దగ్గరకు వెళ్ళాడు… మార్కర్ తో రాస్తూ బిడ్ కి సంబంధించిన విషయాలు వివరిస్తున్నాడు..
దాదాపు రెండు గంటల సేపు వాళ్ళ చర్చలు జరిగాయి… సంజన బిడ్ కి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంది… కానీ ఆనంద్ కి ఆ అంశాలమీద ఎంత లోతైన అవగాహన ఉందొ తెలుసుకొని ఆమె చాలా ఆశ్చర్యపోయింది..
రెండు గంటల తర్వాత….
“ఓకే సంజనా… ఇప్పుడు నాకు కాస్త బ్రేక్ కావాలి… నేను చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది… సో.. మనం మళ్లీ లంచ్ తర్వాత మాట్లాడుకుందాం…” అన్నాడు ఆనంద్…

“ఓకే సర్…” అంటూ సంజన అక్కడ్నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యింది…
ఆనంద్ తాను ఇబ్బంది పడే విషయలేవీ ప్రస్తావించనందుకు ఆమెకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది… ఆమె బయల్దేరుతుంటే…
“సంజనా… నువ్ ఇంకొంచెం స్మార్ట్ గా డ్రస్ చేసుకోవాలి… మనం మన MAS కంపనీ VP లతో, కస్టమర్లతో చాలా మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది… చీరలైనా సరే.. లేదా. వెస్టర్న్ ఫార్మల్స్ అయినా సరే… కానీ నువ్ కొంచెం పోష్ గా కనబడాలి… నువ్ ఈ రోజు చేసుకున్న డ్రెస్సింగ్ అంత బాలేదు.. అన్నాడు సూటిగా …
“నేను కావాలనే ఇలా డ్రెస్ చేసుకున్నానని కనిపెట్టాడన్న మాట ముసలోడు… అంటే ఇప్పుడు నేను వాడికి అందంగా కనబడేలా రమ్మని చెబుతున్నాడా…” మనసులోనే అనుకుంది సంజన..
“ఓకే సర్… నేను ట్రై చేస్తాను..” గొణిగి నట్టుగా అంది సంజన..
“ఓకే మరి… లంచ్ అయ్యాక కలుద్దాం..” అన్నాడు ఆనంద్..


[+] 2 users Like couple_cuckold's post
Like Reply


Messages In This Thread
cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:23 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:27 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:30 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:32 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:35 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:39 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:40 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:41 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:01 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:04 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:06 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:08 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:09 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:11 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:12 AM
RE: cocukold stories - by Chari113 - 26-04-2023, 02:42 PM
RE: cocukold stories - by sri7869 - 24-04-2023, 03:24 PM
RE: cocukold stories - by LUKYYRUS2 - 24-04-2023, 07:00 PM
RE: cocukold stories - by vaddadi2007 - 24-04-2023, 07:17 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:07 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:18 AM
RE: cocukold stories - by sri7869 - 25-04-2023, 10:20 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:14 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 06:24 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:15 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:18 PM
RE: cocukold stories - by Richard Parker - 25-04-2023, 06:47 PM
RE: cocukold stories - by stories1968 - 26-04-2023, 06:57 AM
RE: cocukold stories - by unluckykrish - 27-04-2023, 06:34 AM
RE: cocukold stories - by stories1968 - 28-04-2023, 07:38 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:48 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:50 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:51 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:54 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:16 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:18 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:34 AM
RE: cocukold stories - by sri7869 - 02-05-2023, 10:18 AM



Users browsing this thread: 10 Guest(s)