Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy cocukold stories
#2
సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్… – పార్ట్ – 1

వివేక్ నేను మొదటిసారి కలిసింది బిటెక్ ఫస్ట్ ఇయర్ లో… క్రమంగా మా పరిచయం ప్రేమగా మారింది…. మొదటిసారి కలిసిన ఎనిమిదేళ్ల తర్వాత మా పెళ్లయింది… పెళ్ళై ఇప్పటికీ మరో ఎనిమిదేళ్లు అవుతుంది… ప్రస్తుతం నా వయస్సు 34… మా ఇద్దరి ప్రేమకి ప్రతి రూపంగా మాకు ఇద్దరు పిల్లలు… ఒక పాప, ఒక బాబు… పిల్లల్ని, మొగుణ్ణి సరిగా చూసుకుంటే చాలు అనుకోని సాఫ్టువేర్ అనలిస్ట్ గా నా కెరీర్ ని నాలుగేళ్ల క్రితం వదులుకున్నాను… ఆయన్ని ఆఫీస్ కి, పిల్లల్ని కాలేజ్ కి పంపించి ఇంటి పనులన్నీ చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతున్నాను..

బంజారా హిల్స్ లో ఒక లక్సరీ ఫ్లాట్ కొనడం తన కల అంటూ ఎప్పుడూ వివేక్ చెప్తూ ఉండే వాడు…
ఒక రోజు అలాంటి ఫ్లాట్ ఒకటి అమ్మకానికి ఉంది మనం కొందాం అన్నాడు… దాని రేట్ వినగానే నాకు భయం వేసింది…
“వివేక్ మనం రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు భరించగలమా…” అంటూ అడిగా…
“సంజు… మనకు ఇప్పుడున్న savings, ఖాళీ plots అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, ఫ్రెండ్స్ కి అప్పుగా ఇచ్చిన డబ్బు అన్నీ కలిపి సుమారు కోటి రూపాయల వరకు అవుతాయి… మరో కోటిన్నర loan తీసుకుంటే సరిపోతుంది…” చెప్తుంటే వివేక్ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది


“ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో EMI కట్టడం ఇబ్బంది కాదా…. అది మన డైలీ లైఫ్ నీ ఇబ్బందులకు గురి చేస్తుందని నీకు అనిపించడం లేదా…”
“చూడు సంజనా కొన్ని కావాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి… వాటిని ఊహించుకొని కూర్చుంటే మనం ఏ పనీ చెయ్యలేం… నువ్వేం వర్రీ కాకు… నేనున్నా గా… అన్నీ నేను చూసుకుంటూ…” అంటూ వివేక్ భరోసా ఇచ్చేశాడు


అది మొదలు ఫ్లాట్ కొనే హడావిడి మొదలయింది… అన్నీ సమకూర్చుకొని ఫ్లాట్ సొంతం చేసుకునే సరికి సుమారు ఏడాది పట్టింది… ఘనంగా గృహ ప్రవేశం జరిపించి కొత్త ఇంట్లోకి మారాము…
ఖర్చులను తగ్గించడానికి ఈ ఏడాదిలో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది… కొన్ని సార్లు అత్యవసరమైన వస్తువులు కూడా కొనకుండా ఉండడమూ, వాయిదా వేయడం చేయాల్సి వచ్చింది… పిల్లలైతే నన్ను పిసినారి కింద జమ కట్టడం మొదలు పెట్టారు… ఇదంతా మా మంచికే అని అనుకునే దాన్ని నేను… Future బాగుంటుంది అని నమ్మేదాన్ని…


మంచి ఇంట్లో ఉండాలి అనేది మా కల… ముఖ్యంగా వివేక్ కి… అలా తన కలల సౌధం సొంత మయ్యింది అని వివేక్ చాలా సంతోషించాడు… Ofcourse మేము కూడా…
కొత్త ఇంట్లోకి వచ్చాక ఆరు నెలలు సంతోషంగా గడిచాయి… అంత ఖర్చు చేసి ఫ్లాట్ కొని మేం తప్పు చేయలేదు అని భరోసా కలగసాగింది…


సరిగ్గా ఆ సమయంలో వివేక్ పని చేసే సంస్థలో ఎవరో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ సంస్థకి రావలసిన 10 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ వాళ్ళ చేజారి పోయింది… అది వాళ్ల ప్రత్యర్థులకు వెళ్ళడం వల్ల కొన్నాళ్లకే వివేక్ వాళ్ళ సంస్థ మూతబడింది… దాంతో మా కష్టాలు మొదలయ్యాయి…
ఒక రెండు నెలలు ఎలాగో నెట్టుకొచ్చినా తర్వాత చేయడానికి మా చేతుల్లో ఏమీ లేకపోయింది… EMI కట్టడం కుదరలేదు… కనీస ఖర్చులకు కూడా ఆలోచించాల్సి వచ్చింది… ఒకరోజు
“వివేక్ ఈ ఫ్లాట్ అమ్మేద్దామా…” అని అడిగా నేను..
“అమ్మగలిగితే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి” అన్నాడు వివేక్…
“అదేంటి వివేక్… ఎందుకు… మన ఫ్లాట్ మనం అమ్మలేమా”… ఆశ్చర్యంగా అడిగా నేను…
“ఇప్పుడు ఫ్లాట్ మీద కోర్టులో ఒక case ఉంది సంజనా… Case ఉండగా అమ్మాలని చూస్తే సగం రేట్ కూడా రాదు…”
“అంటే మనం మోసపోయామా … కేస్ లో ఉన్నది కొన్నామా…”
“మనం కొన్నపుడు ఏం లేదు సంజూ… ఈ మధ్యనే ఎవరో ఫైల్ చేశారు… తీర్పు మన ఫేవర్ లోనే వస్తుంది… కానీ టైం పడుతుంది… ఈలోగా మనం అమ్మలేం..”
“అయ్యో ఇప్పుడు ఏం చేయాలి..”


“అదే తెలియట్లేదు సంజనా… ఏమీ పాలుపోవట్లేదు… కష్టాలన్నీ ఒక్కసారే వచ్చి పడ్డాయి…”
నేనేమీ మాట్లాడలేదు… నిజానికి నాకు చాలా భయంగా ఉంది…
రాను రానూ పరిస్థితులు క్లిష్టంగా మారాయి… వివేక్ లో అసహనం, చిరాకు పెరిగి పోయాయి…
మా ఇద్దరి మధ్యా మాటలు తగ్గిపోయాయి…
ఇక సెక్స్ అయితే సుమారు మూడు నెలలుగా లేనే లేదు…
మా పన్నెండేళ్ళ సంపాదన ఈ రోజు సున్నాకు చేరింది …. అయినా పిల్లల మీద మాత్రం వీటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డాం.


ఆ రోజు వివేక్ ఇంటికి రావడమే చిరాకుగా వచ్చాడు… మొహంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది… చేతి మీద చిన్న చిన్న గాయాలు ఉన్నాయి….
” ఏమైంది వివేక్ ఏంటా గాయాలు…” అంటూ అడిగా నేను కంగారు పడుతూ…


వివేక్ “ఏం లేదు…” అంటూ సూటిగా జవాబివ్వక తప్పించుకో జూసాడు…

“చేతి నిండా గాయాలు కన్పిస్తుంటే ఏం లేదంటావేంటీ….” అని నేను అడుగుతుండగానే డోర్ బెల్ మోగింది…

నేనెల్లి డోర్ తీసా… మా పక్క ఫ్లాట్ లో ఉండే అరున్, రేఖలు డోర్ ముందు నిలబడి ఉన్నారు…

అరుణ్ నుదుటిపై ప్లాస్టర్ వేసి ఉంది….

“అన్నయ్యా ఏమైంది…” అని నేను అడుగుతుండగానే…

“మళ్లీ మా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా…” అంటూ అరిచాడు వివేక్…

నాకేం అర్థం కాలేదు… ఆశ్చర్యంగా అరుణ్, వివేక్ లను మార్చి మార్చి చూసాను…

“చూడు వివేక్… నీ కోపం నేను అర్థం చేసుకోగలను… కానీ నేను నీకు హెల్ప్ చెయ్యాలనే అనుకున్నాను…”

“మీరు లోపలికి రండి అన్నయ్యా…” అంటూ వాళ్ళకి దారి ఇచ్ఛాన్నేను….

అరుణ్ లోపలికి వస్తూ… “నన్ను నమ్ము వివేక్… ఆనంద్ మాట మీద నిలబడే మనిషి… చేస్తానన్న సాయం తప్పక చేస్తాడు… xyz కంపెనీ ఇండియా manager గా నీకు జాబ్ ఇప్పించి తీరుతాడు…” అన్నాడు…

“ఏమిటీ… xyz కంపెనీలో జాబా… అది కూడా ఇండియా వింగ్ manager… మీరు మమ్మల్ని ఆటపట్టించడం లేదు కదా అన్నయ్యా… ఓహ్ మై గాడ్… ఎంత మంచి వార్త… మొత్తానికి మన కష్టాలు తీరనున్నాయి….అయినా నువ్ ఎందుకు అలా ఉన్నావ్ వివేక్…” ఆల్మోస్ట్ అరిచేసాను నేను… నాకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది….

“సంజనా… నువ్ నోర్ముయ్… దానికి ప్రతిగా వాడేం అడుగుతున్నాడో నీకు తెలియదు….” అరిచాడు వివేక్…

“ఏదైనా కానీ వివేక్… ఇంత మంచి అవకాశం మనం చేయి జారనివ్వద్దు…” అన్నాన్నేను…

“వివేక్… నేను నీకు ఆప్తున్ని… నీకు మంచి జరగాలని తప్ప నాకు ఇంకో ఉద్దేశ్యం లేదు… నువ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నావ్… ఈ పరిస్తుతుల్లో ఇదే మంచి మార్గం అని నాకు అనిపిస్తుంది… ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఏదీ ఉన్నట్టు నాకు తోచట్లేదు… నీకో నిజం చెప్పనా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలో నేను కూడా ఇదే పని చేశా… నీకా విషయం చెప్పడానికే రేఖని కూడా వెంటబెట్టుకుని వచ్చా…. ఇది నిజం…” అన్నాడు అరుణ్…

“అవునన్నయ్యా…. కొన్నిసార్లు అనవసరమైన సమస్యలనుండి తప్పించుకోవడానికి ఇష్టం లేని కొన్ని పనులు చేయవలసి వస్తుంది… తప్పదు సర్దుకుపోవాలి… ఆడవాళ్లుగా మా వంతుగా మేమూ మీకు తోడ్పాటును అందించవలసి ఉంటుంది… అది నేనైనా సంజనా అయినా…” అంది రేఖ మొదటిసారి మాట్లాడుతూ….

“చూడు వివేక్… నువ్ నన్ను కొట్టినందుకు నేనేమీ బాధ పడట్లేదు… ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా నీలాగే ఆవేశ పడ్డాను… మన మధ్య సంబంధాలు ఈ విషయం వల్ల చెడిపోవడం నాకు ఇష్టం లేదు… అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను… నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు… చెల్లెమ్మతో కూడా డిస్కస్ చెయ్… చివరికి ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి రండి….
ఒకవేళ నీ దగ్గర నేను ఈ ప్రసక్తి తేవడం నీకు బాధ కలిగిస్తే…నేను నీకు మనస్ఫూర్తిగా సారి చెప్తున్నా… ఈ విషయం ఇక్కడితో మరిచి పోదాం… ఎప్పటిలానే కలిసి ఉందాం… సరేనా… ఇక మేము వెళ్తాం.. పద రేఖా…” అంటూ అరుణ్ లేచి బయటకు వెళ్లి పోయాడు…

నాకు అంతా కన్ఫ్యూషన్ గా ఉంది… జాబ్ ఆఫర్, వివేక్ అరుణ్ ని కొట్టడం, ఆడవాళ్లు హెల్ప్ చెయ్యాలి అని రేఖ అనడం, అరుణ్ సారీ చెప్పడం.. ఏం జరుగుతోంది అనేది ఒక్క ముక్కా అర్థం కాలేదు…

నేనెళ్లి డోర్ లాక్ చేసి వచ్చా…

“ఏంటిదంతా వివేక్… ఏం జరుగుతోంది… నీ మూడ్ బాగా లేదని నాకు తెలుసు… కానీ అరుణ్ ని కొట్టడం ఏంటి… ఇలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నవా…”

“సంజనా… నన్నేమీ అడగొద్దు ప్లీస్…”

” అలా మాట్లాడితే ఎలా వివేక్… ఏం జరిగిందో చెప్పక పోతే నాకెలా తెలుస్తుంది… ఇప్పటకే మనం అనేక కష్టాల్లో ఉన్నాం… ఇలాంటి సమయంలో మనం ఒకరికి ఒకరు సాయంగా ఉండాలి… అన్ని విషయాల్నీ మనం కలిసి డిస్కస్ చేసుకుంటే సరైన పరిష్కారం దొరక్కపోదు…”

“కొన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేయకపోవడమే మంచిది సంజనా…”

“వివేక్ మనం ఇద్దరం కాదు ఒక్కటే అనే విషయం నువ్ గుర్తుంచుకోవాలి… కష్టాలైన, సుఖాలైన కలిసి షేర్ చేసుకోవాలని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామో మరిచిపోయావా… ఏం జరిగింది అనేది నాకు తెలియాలి… అది ఏదైనా సరే… ప్లీస్ చెప్పు…”

“నీకు అరుణ్ వాళ్ళ బాస్ ఆనంద్ తెలుసా…”

“ఆ తెలుసు… బాగా ధనవంతుడట కదా… మన అపార్ట్మెంట్ లో టాప్ ఫ్లోర్ మొత్తం ఆయనదేనట … ఇండియా లో విదేశాల్లో చాలా బిసినెస్ లు ఉన్నాయట …”

“నువ్ అతన్ని చూసావా ఎప్పుడైనా …”

“ఆ కొన్నిసార్లు చూసా… ఒకసారి మన సొసైటీ మీటింగ్ వచ్చాడు…చివరి వరకు ఏమీ మాట్లాడలేదు కానీ ఆ రోజు మన సొసైటీ స్విమ్మింగ్ పూల్ కి అయ్యే ఖర్చు మొత్తం తాను ఒక్కడే పెట్టుకుంటాను అన్నాడు గా….. ఎందుకడుగుతున్నావ్ అలా?..”

” xyz కంపెనీ చైర్మన్ ఈ ఆనంద్ కి క్లోజ్ ఫ్రెండ్… అతను ఇండియా manager ని చూడమని ఆనంద్ కి చెప్పాడట… ఆనంద్ కి నా గురించి అరుణ్ చెప్పాడట… ఆనంద్ ఆ పోస్ట్ నాకిప్పంచడానికి ఓకే అన్నాడట….”

“Wow గ్రేట్… ఎంత మంచి ఛాన్స్… మరి నువ్వెందుకు అలా బాధ పడుతున్నావ్…” అంటూ వివేక్ ని వెనుక నుంచి హత్తుకున్నా…

” ఆ ఆనంద్ సాలేగాడు… రిటర్న్ ఫేవర్ అడుగుతున్నాడు….”

“ఏం కావాలట…”

“వాడు… వాడు… ఆ లం.. కొడుకు… ఛీ… వదిలేయ్ సంజనా… మనకి ఆ జాబ్ వద్దు ఏం వద్దు…” అంటూ దూరం జరిగాడు గోడకు ముఖం చేసి…

” వివేక్… ఏం అడిగాడు… పర్లేదు చెప్పు…” అన్నాన్నేను దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి
“నువ్వు కావాలంట సంజనా… వీకెండ్ లో రెండు రోజులు నువ్వు వాడితో గడపాలంట… ఆ దొంగ లం.కొడుకు తో నువ్వు పడుకోవాలంట…” అన్నాడు వివేక్ ముందరున్న గోడను బాదుతూ….
బాడీ గుండా ఒక్కసారిగా వెయ్యి వోల్టుల కరెంట్ పాస్ అయి షాక్ తగిలినట్టుగా ఉలిక్కిపడ్డాన్నేను
[+] 5 users Like couple_cuckold's post
Like Reply


Messages In This Thread
cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:23 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:27 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:30 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:32 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:35 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:39 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:40 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:41 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 10:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:01 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:04 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:06 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:08 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:09 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:11 AM
RE: cocukold stories - by couple_cuckold - 24-04-2023, 11:12 AM
RE: cocukold stories - by Chari113 - 26-04-2023, 02:42 PM
RE: cocukold stories - by sri7869 - 24-04-2023, 03:24 PM
RE: cocukold stories - by LUKYYRUS2 - 24-04-2023, 07:00 PM
RE: cocukold stories - by vaddadi2007 - 24-04-2023, 07:17 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:02 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:07 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 08:18 AM
RE: cocukold stories - by sri7869 - 25-04-2023, 10:20 AM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:14 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 06:24 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:15 PM
RE: cocukold stories - by couple_cuckold - 25-04-2023, 04:18 PM
RE: cocukold stories - by Richard Parker - 25-04-2023, 06:47 PM
RE: cocukold stories - by stories1968 - 26-04-2023, 06:57 AM
RE: cocukold stories - by unluckykrish - 27-04-2023, 06:34 AM
RE: cocukold stories - by stories1968 - 28-04-2023, 07:38 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:43 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:45 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:46 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:47 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:48 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:49 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:50 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:51 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:52 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:53 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:54 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:55 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:56 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:57 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 07:58 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:16 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:18 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:33 AM
RE: cocukold stories - by couple_cuckold - 02-05-2023, 08:34 AM
RE: cocukold stories - by sri7869 - 02-05-2023, 10:18 AM



Users browsing this thread: 6 Guest(s)