Thread Rating:
  • 14 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
F*L*A*M*E*S 1.12 భాగము updated on 31st May 2023 [Index: 2nd Post]
అప్డేట్ చాలా బాగుంది సుబ్బన్న గారు అలాగే ఇక్కడ రీడర్స్ కి మీ స్టోరీకి మధ్య కొంత ఘర్షణ జరిగినట్లునది. నాకు తెలిసి సరిత్ గారు మరియు స్టోరీ రైటర్స్ ఎవరు కూడా ఈ సైట్లో ప్రతి ఒక్కరు ప్రతి స్టోరీ చదవాలని రుల్ ఎమ్ పెట్టలేదు ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు చదువుకునే స్వాతంత్య్రం ఉంది. కాబట్టి ఎవరికి నచ్చిన స్టోరీ వాళ్ళు చదువుకొండి అంతే కానీ మీకు నచ్చలేదని తిడడం కరెక్ట్ కాదు
[+] 4 users Like kingmahesh9898's post
Like


Messages In This Thread
RE: F*L*A*M*E*S 1.7 భాగము updated on 23rd Apr 2023 [Index: 2nd Post] - by kingmahesh9898 - 23-04-2023, 04:38 PM



Users browsing this thread: