శోభనాన్ని బీబత్సంగా మార్చి విజ్జీ అంతరంగాన్ని ఆవిష్కరించడం బాగుంది. కానీ విజ్జూలోని అపరిచితుడు అంత తొందరగా లొంగిపోవడం సమంజసంగా అనిపించలేదు. విజ్జీ బాప్ప మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తనలో మరో అపరిచితుడు పుట్టుకు రావడానికి కారణమైన విజ్జీలోని శాడిజం కరగదీసేలా ఆ తరువాత తాను చేసిన బీబత్సానికి పశ్చాత్తాపపడి విజ్జీ మీద తన ప్రేమ కురిపించేలా కొంచెం సవివరంగా రాసుంటే ఇంకా రసవత్తరంగా ఉండేదని నా అభిప్రాయం. మంచి ఓపెన్ ఎయిర్ శోభన ఘట్టాన్ని అందించినందుకు దన్యవాదములు సుబ్బన్నగారు.



ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD