20-04-2023, 06:47 AM
Fayes నీ విడిపించాలి అని అనుకున్న ముసుగు వ్యక్తి నీ ఆది ఆపాలని చూస్తే అతని కొట్టి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు, దాంతో రోహిణి వచ్చి నీ పట్టుకొని అతనికి ఏమీ కాలేదు అని చూసి "ఎవరూ అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు" అని అడిగింది, దానికి ఆదిత్య తన సూట్ నీ సరి చేసుకుంటూ విక్టర్ వైపు చూసి "నువ్వు clemetis నేను clemetis కానీ వచ్చిన వాడు vendati అసలు మన న్యూ యార్క్ లో ఉన్న vendatis అందరూ మనకు తెలుసు కానీ వీడు ఎవడో బయట వాడు అసలు వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని కనిపెట్టు నేను Fayes నీ ఎవరూ వాడుకోవాలి అని చూస్తున్నారో వాళ్ల సంగతి చూస్తాను" అని చెప్పి రోహిణి చెయ్యి పట్టుకుని బయటకు నడిచాడు ఆదిత్య అలా బయటకు వచ్చి రోహిణి నీ కార్ ఎక్కించి తలుపు వేసి తను కార్ ఎక్కుతు ఉండగా తన ముక్కుకు ఏదో వాసన తగిలింది, దాంతో చుట్టూ చూసి ఏమీ లేదు అని సముదాయించుకోని కార్ ఎక్కాడు ఆదిత్య కానీ అతని అనుమానం నిజమే ఇందాక ఆదిత్య నీ కొట్టిన వ్యక్తి ఆ చుట్టు పక్కల ఉండి ఆదిత్య నీ గమనిస్తూ రోహిణి ఫోటో నీ తీసుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు, కార్ లో వెళుతున్న సమయంలో రోహిణి, ఆదిత్య వైపు చూసింది "నా కుటుంబాన్ని చంపిన వాడిని చంపకుండా ఎందుకు ఇంకా వాడిని ప్రాణాలతో ఉంచాను అనే కదా నీ అనుమానం" అని రోహిణి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆదిత్య, దానికి రోహిణి షాక్ అయ్యి అవును అన్నట్టు తల ఆడించింది.
(1857 భారత దేశం)
తన కళ్ల ముందే తన కుటుంబాన్ని కాల్చి బూడిద చేస్తే ఏమీ చేయలేని తన అసమర్థత కు సిగ్గు పడుతూ తన కుటుంబాన్ని కాల్చి బూడిద చేసిన బూడిద నీ తన మొహం కీ పూసుకొని గుండెలు పగిలేలా ఏడిచ్చాడు ఆది దాంతో అక్కడే పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకోని తన గుండెల్లో పొడుచుకొని తన గుండెను తనే చీల్చుకుంటు దిక్కులు పిక్కటిల్లే లాగా అరుస్తూ ఉన్నాడు ఆది, అలా తన చాత్తి నుంచి రక్తం కారుతుంది అలాగే చలనం లేకుండా పడి ఉన్నాడు, ఆది ఆ రక్త వాసన ఆ చుట్టూ ఉన్న అడవి మొత్తం వ్యాపించింది అప్పుడే ఒక గబ్బిలం గాలిలో ఎగురుతు వచ్చి ఆది మీద వాలింది, అలా ఆది శరీరం మీద ఉన్న ఆ గబ్బిలం ఆ రక్తం వాసన చూస్తూ మైమరచిపోయింది వెంటనే ఆ గబ్బిలం ఒక అందమైన అమ్మాయి లాగా మారింది, ఆ వెంటనే ఆ అమ్మాయి తన కోరలు తో ఆది మెడ పైన గట్టిగా కొరికి తన vampire venom నీ ఆది లోకి ఎక్కించింది ఒక పది నిమిషాల తర్వాత ఆది స్పృహ లోకి వచ్చాడు, అప్పుడే ఆ అమ్మాయి ఆదిత్య యొక్క గుండె నీ పీకి "నీ గుండె త్యాగం నిన్ను అమరుడుతు పాటు అపార శక్తి వంతుని చేస్తుంది వెళ్లు నీ విధికి నువ్వు ఎదురు ఈది మరి నీ తలరాత నీ మార్చుకున్నావు ఇక నీకు మరణం లేదు అడ్డు లేదు వెళ్ళు వెళ్లి నీ పగ తీర్చుకో" అని గాలి లో పల్టీ కొట్టి తిరిగి గబ్బిలం లాగా మారింది, తన నరాల లో ఏదో కొత్త వేగం పుంజుకుంటు ఉంది అది ఆదిత్య కీ తెలుస్తోంది వెంటనే తన కళ్ల ముందు ఏదో వేగంగా తిరిగింది తన ముందు ఉన్న ప్రపంచం మొత్తం కదలడం మొదలు అయ్యింది ఆ తర్వాత తనకు Lieutenant విక్టర్ కనిపించాడు, దాంతో చనిపోతు తన కుటుంబ సభ్యుల చావు కేకలు తన చెవిలో వినిపిస్తున్నాయి అప్పుడే సంజన చివరగా చెప్పిన "విప్లవం వర్ధిల్లాలి" అనే మాట ఇంకా గట్టిగా వినిపించింది, దాంతో ఆది కూడా "విప్లవం వర్ధిల్లాలి" అని దిక్కులు పగిలేలాగా అరిచి పరిగెత్తుతూ ఉన్నాడు, ఏమో తెలియదు తనకు తెలియకుండానే అతని కాలు లో వేగం పెరిగింది వెంటనే తనకు విక్టర్ కనిపించిన చోటికి వెళ్లాడు, అక్కడ మొత్తం బ్రిటిష్ సైనికులు వాళ్ల అధికారులు అందరూ ఉన్నారు దాంతో ఆదిత్య, తనకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని గుండెలు చీల్చి చంపుతు అందరి రక్తం తాగుతూ విక్టర్ దగ్గరికి వచ్చాడు వాడు తన గన్ తో ఆది నీ కాల్చాడు కానీ ఆది కి ఆ బుల్లెట్ తగిలిన కూడా ఎలాంటి గాయం కాలేదు, దాంతో విక్టర్ భయం తో వెనకు అడుగులు వేస్తూ ఉంటే ఆది వాడి చేతిలో ఉన్న గన్ నీ లాక్కుని విక్టర్ కాలు విరగోట్టి వాడి గొంతు పట్టుకొని తల నీ మొండెము ను వేరు చెయ్యాలి అని చూశాడు, కానీ అప్పుడే రిచర్డ్ పరిగెత్తుతూ వచ్చి ఆది కాలు పట్టుకొని "దయచేసి వాడిని వదిలి పెట్టు నాకూ ఉన్న ఒక్క గానా ఒక కొడుకు వాడు వదిలేయ్" అని బ్రతిమాలాడు, దాంతో ఆది రిచర్డ్ నీ తన కాలు నాకీ శుభ్రం చేయమని చెప్పాడు దాంతో రిచర్డ్ అలా చేయబోతు ఉంటే వాడి షర్ట్ కాలర్ పట్టుకొని లేపి తండ్రి కొడుకులు ఇద్దరిని మెడ పైన కొరికి రిచర్డ్ నీ తనతో తీసుకోని వెళుతూ, "ఇక నుంచి నీ అబ్బ నా బానిస" అని అక్కడి నుంచి రిచర్డ్ నీ తీసుకోని వెళ్లిపోయాడు ఆది.
(ప్రస్తుతం)
ఇలా జరిగింది చెప్పాడు ఆది అంత విన్న రోహిణి గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది, ఆ తర్వాత ఆది "వాడిని ఆ క్షణం చంపడం నాకూ చాలా తేలిక అయిన విషయం కానీ వాడికి నా లాగే బాధ అంతం కాకుడదు ఎప్పుడు వాడికి బాధ తెలుస్తు ఉండాలి, ఆ బాధ కీ వాడు చావు త్వరగా వస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు ఆ చావు కూడా రాదు ఇలా వాడికి ప్రతి క్షణం నరకం కనిపిస్తుంది అదే వాడికి శిక్ష " అని చెప్పాడు ఆదిత్య, దాంతో రోహిణి తన ఇంటి దెగ్గర దిగుతు "లైలా నీ జాగ్రత్తగా చూసుకోండి" అని కార్ దిగి వెళుతూ ఉంటే ఎందుకో ఏదో గుర్తుకు వచ్చింది "అవును మీకు ఇష్టమైన వంట ఏంటి" అని అడిగింది రోహిణి, దానికి ఆదిత్య "నాకూ పాలకోవా అంటే ఇష్టం" అని చెప్పాడు, అలా నవ్వుతూ రోహిణి తన ఫ్లాట్ లోకి వెళ్ళింది అక్కడ తలుపు తీసిన వెంటనే అక్కడ గోడ పైన రక్తం తో "అంతం మొదలు అవ్వబోతుంది త్వరగా వీరుడు నీ పిలిపించండి" అని రాసి ఉంది, దాంతో రోహిణి గట్టిగా భయం తో అరిచింది ఇది అంత ఆ ముసుగు వ్యక్తి binoculars నుంచి మొత్తం గమనిస్తూ ఉన్నాడు, అలా తన ఫోన్ నీ తీసి తనకు వచ్చిన మెసేజ్ చూస్తూ ఉన్నాడు "start plan B" అని ఉంది ఆ మెసేజ్ లో.