Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#58
లెస్బియన్, బై-సెక్సువల్ ఇలాంటివి మీకు తెలుసా.. లెస్బియన్ అంటే ఆడవారికి ఆడవారిపైనే ప్రేమ, సెక్స్ చేయాలనే కోరిక కలగడం. ఇది ఎవరు ఎవరిపైనైనా కలుగుతుంది. అలాంటి వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి.
బయటికి ఎక్కడికి వెళ్ళినా అలాంటి వారి దృష్టి అమ్మాయిల మీదే ఉంటుంది. వాళ్ళ అందచందాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. సినిమా కి వెళ్ళినా కూడా హీరోయిన్నే చూస్తూ ఉంటారు. ఆమె కదలికలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆడవారిని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక మంచి రొమాంటిక్ మూవీకి హీరోయిన్ కోసమే మళ్ళీ మళ్ళీ వెళ్తారు. ఆ హీరోయిన్ గురించో, వారికి బాగా నచ్చిన అమ్మాయి గురించో కలలు కంటారు.
ఫ్రెండ్స్ లో ఆడ, మగ తేడాలు లేని రోజులు ఇవి. ఫ్రెండ్స్ ని అందరూ ఫ్రెండ్స్ గా నే చూస్తారు తప్ప అందులో జెండర్ పాయింట్ రాదు. అపోజిట్ జెండర్‌తో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ లో మాత్రం అందరూ అమ్మాయిలే. కబుర్లూ, నవ్వులూ, ఆట పాటలూ అన్నీ అమ్మాయిలతోనే. ఇదేంటి, నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక్క అబ్బాయి కూడా లేడు అన్న ఆలోచన కూడా ఉండదు వారికి... అబ్బాయితో ఉన్నప్పుడు కూడా అమ్మాయి గురించే ఆలోచిస్తారు.. ఒక అబ్బాయితో డేట్ ప్లాన్ చేసుకుని అతనితో ఉన్నప్పుడు కూడా ఆడవారి గురించే ఆలోచిస్తారు. ఎప్పుడు వారిని కలుసుకోవాలో అని ఆలోచిస్తుంటారు.
మరో అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ రిలేషన్ షిప్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. అది ఏదో ఓసారి జరిగిన సంగతా, లేక మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుందా అని తెలుసుకోవాలి. లెస్బియన్స్ గురించి ఆలోచనలు.. లెస్బియన్స్ ఎలా ఉంటారు, ఆ విషయం ఎలా తెలుస్తుంది అని సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను లెస్బియనా, లేదా బై-సెక్సువలా అని వారికి వారే ప్రశ్నించుకుంటారు. సరైన సమాధానం కోసం వెతుకుతారు. ఇవన్నీ చేస్తుంటే వారు లెస్బియన్, బై-సెక్సువలో అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే, సేమ్ సెక్స్ కి ఎట్రాక్ట్ అవ్వని వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు రావు.
అబ్బాయిల్ని కాకుండా.. అమ్మాయిల్ని ముద్దుపెట్టుకోవాలని చూస్తారు. వారితోనే రొమాన్స్ చేయాలని ఆశపడతారు. ఎప్పుడూ లెస్బియన్ కధలు, లెస్బియన్ రొమాంటిక్ మూవీస్ చూస్తూనే. అక్కడ జంట మొదటి సారి ముద్దుపెట్టుకోవటం చూసి, వారిలా ఊహించుకుంటారు. ఆనంద పడిపోతారు. ఆమె భావోద్వేగాలన్నీ కూడా మీరు కూడా అనుభవిస్తారు. ఈ సమయం లో మీలో జరిగే మార్పులు మీకు తెలుస్తాయి. అవి మీకు నచ్చుతాయి.
లెస్బియన్ అంటే ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. కొన్ని సార్లు ఆశ్చర్యంగా ఈ లక్షణాలు కూడా ఉండకుండా ఉంటాయి. కానీ, దాదాపు ఇవే లక్షణాలు ఉంటాయి. ఈ విషయం గురించి కచ్చితంగా ఆలోచించాలి.
Like Reply


Messages In This Thread
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:08 PM
RE: రమేష్ - by madhoo1991 - 20-03-2023, 02:23 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 20-03-2023, 02:25 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:49 AM
RE: రమేష్ - by Rameshm88 - 29-03-2023, 11:56 AM
RE: రమేష్ - by Rameshm88 - 30-03-2023, 12:54 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:57 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:58 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:59 AM
RE: రమేష్ - by Rameshm88 - 03-04-2023, 03:03 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Premadeep - 20-03-2023, 02:19 PM
RE: రమేష్ - by K.rahul - 20-03-2023, 07:11 PM
రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:42 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by madhoo1991 - 24-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 24-03-2023, 03:20 PM
RE: రమేష్ - by ramd420 - 24-03-2023, 10:14 PM
రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:53 PM
RE: రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:54 PM
రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:26 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by sri7869 - 08-04-2023, 10:43 AM
రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:01 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM
శృంగార రహస్యాలు - by Rameshm88 - 18-04-2023, 07:20 AM



Users browsing this thread: 1 Guest(s)