18-04-2023, 07:01 AM
మిత్రులారా అందరూ సంయమనం పాటించండి.
జీవితంలో బయట ఎన్నో సమస్యలతో ఉంటాము. ఇక్కడికి వచ్చి కొంత మానసిక ప్రశాంతత కోరుకుంటాము
అలాంటిది ఇక్కడ కూడా ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటే ఎలా.
ఎవరికైనా ఒక కథ లేదా ఒక రచయిత నచ్చకపోతే ఆ దారంలోకి వెళ్లకపోవడమే మంచిది.
అందులోకి వెళ్ళి పిచ్చిపిచ్చి కామెంట్స్ పెట్టవద్దు.
సాధారణంగా ఇక్కడ అందరూ నాకు మిత్రులే వారికి వార్నింగ్ ఇవ్వడం నాకు నచ్చదు,
కానీ పరిస్థితి చేయిదాటే వరకు తెచ్చుకుంటే అది పూర్తిగా వారి బాధ్యతే
తరువాత మమ్ములను నిందించకూడదు , block లేదా ban చేయడం జరుగుతుంది
ఇప్పటివరకు జరిగిన అన్ని కామెంట్స్ delete చేస్తున్నాను
https://xossipy.com/announcement-2.html
(15)While criticizing a story constructively is allowed, try to be as polite as you can in doing so. Keep in mind that anyone who posts a story here puts a lot of time and effort in it. So try your best to not discourage them.
You are NOT supposed to abuse/threaten/harass a member or a writer directly or indirectly.