17-04-2023, 08:53 PM
(12-03-2023, 08:28 AM)Takulsajal Wrote:•16•
శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పెళ్లింటికి వెళ్లి అక్షితకి లావణ్యకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసి వాళ్ళతో మాట్లాడి అందరికీ చెప్పేసి ఇంటికి బైలుదేరారు. దంపతులు ఇద్దరు ఎత్తుకున్న బాధ్యతని సమర్ధవంతంగా పూర్తి చేశామని కారులో కూర్చుని ఊపిరి పీల్చుకున్నారు.
అప్డేట్ చాల బాగుంది సాజల్ గారు,
అక్షితకి నిజం తెలిసేలా చేసారు, సూపర్
You are King of Emotional Writing