16-04-2023, 12:02 PM
పార్క్ లో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న ఆడితే నీ రోహిణి నీ Fayes అనే ఒక వింత ఆకారం లోని భయకరమైన జీవులు చుట్టూ ముట్టాయి ఆ fayes అనేవి మొత్తం పార్క్ లో ఉన్న మనుషుల పైన దాడి చేయడానికి చూస్తూ ఉంటే ఆదిత్య ప్రజలను కాపాడాలి అనే ఉదేశ్యం తో చుట్టూ చూస్తే ఈ fayes ఆపగలిగేది నీళ్లు మాత్రమే అని చెప్పి అక్కడ మధ్యలో ఉన్న ఒక ఫౌంటెన్ వైపు చూసాడు ఆదిత్య వెంటనే తాను వామిప్రే లాగా మారి ఎవ్వరికి కనిపించని అంత వేగంగా వెళ్లి ఒక బెంచ్ ఎత్తుకొని ఆ ఫౌంటెన్ నీ పగల గొట్టి అందులోని హైపర్ ఫోర్స్ పంప్ లతో ఆ fayes నీ నీలతో బెదర గొట్టాడు ఆదిత్య , దాంతో ఆ fayes లు అన్ని కలిసి ఆదిత్య మీదకి దాడి చేసాయి , అప్పుడు ఆదిత్య మెరుపు కంటే వేగంగా అక్కడి నుంచి మాయం అయ్యి రోహిణి పక్కకు వచ్చి తన నీ రెండు చేతుల మీద ఎత్తుకొని ఒక పాత subway స్టేషన్ లోకి తీసుకొని వెళ్ళాడు అతని వెనుకే ఆ fayes కూడా వెనుక వచ్చాయి అవి వచ్చిన వెంటనే ఆదిత్య వాంపైర్ లాగా మారి అందరిని తలలు మొండాలు వేరు చేసి అక్కడ పూర్తిగా రక్త పాతం సృష్టించాడు, అది అంట చూసిన రోహిణి చాల భయపడి పోయింది భయం తో కేకలు వేసింది కానీ ఆడితే మాత్రం వాళ్లలో చివరి వాడిని కూడా వెంటాడి వేటాడి మరి చంపేశాడు, ఆ తరువాత ఓంకార్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు ఆదిత్య, అది విన్న ఓంకార్ షాక్ అయ్యి "ఏంటి ఆది నువ్వు చెప్పేది fayes బయటకు వచ్చాయా అవి అన్ని ఆ downtown డాన్ అయినా విక్టర్ అదుపు ఆజ్ఞలో ఉంటాయి కదా వాడు అయినా ఎందుకు బయటికి వదిలాడు" అని అడిగాడు, దానికి ఆదిత్య నెల మీద కాలు తెగి పాకుకుంటూ వెళుతున్న ఒక fayes మెడ పైన కాలు వేసి తొక్కి చంపి "అదే తెలియడం లేదు రేపు మధ్యాహ్నం ధర్మాసనం దెగ్గరికి వాడిని రమ్మని చెప్పు అలాగే రజిత కీ కూడా విష్యం చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పు" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆదిత్య
ఆ తరువాత అక్కడ జరిగిన రక్త పాతం చూసిన రోహిణి నిర్గాంత పోయి అలాగే చూస్తుంది "నువ్వు ఈ ఆఫీస్ లో పని చేయకూడదు అనుకుంటే నేను నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తాను వేరే ఎక్కడైనా జాబ్ ట్రై చెయ్యొచ్చు రేపు ఆఫీస్ కీ వచ్చి నీ నిర్ణయం చెప్పు" అన్నాడు ఆదిత్య , దాంతో రోహిణి తన రూమ్ కీ వెళ్ళింది దరి వెంట ఆలోచిస్తూ ఉండి ఆ తరువాత ఇంట్లోకి వెళ్లిన తరువాత ఫ్రిడ్జ్ లో నుంచి ఒక నాలుగు బీర్ లు తీసుకొని తాగి గట్టిగ ఏద్వడం మొదలు పెట్టింది , దాంతో లైలా ఏమి జరిగింది అని అడిగితే "దీనమ్మ నా బతుకు ఇంతే ఒక్క రోజులో ఇలా ఇన్ని ట్విస్టులు తిరిగింది ఏంటే నా బాస్ గాడు ఎంత అందంగా ఉన్నదో అని మురిసి పోయే లోపు వాడు vampire అని తెలిసి గుండె ఆగి కొట్టుకుంది ఆ తరువాత వాడి ఫ్లఅష్బ్యాక్ చెబుతుంటే రొమాంటిక్ సినిమా మధ్యలో బ్రేకింగ్ న్యూస్ లాగా సంభందం లేకుండా కొన్ని మరుగుజ్జు రాక్షసులు వచ్చి ఎటాక్ చేసారు వాటి చంపి రక్త పాతం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించాడు నేను తలలు నరకడానికి కత్తులు వాడుతారు అని ఇన్ని రోజులు అనుకునేదాన్ని కానీ చేత్తో తలకాయని పట్టుకొని విరిచి చంపడం లైవ్ లో చూసానే" అని చెప్పి మల్లి బీర్ తీసుకొని తాగుతుంది రోహిణి, ఇది అంట విన్న లైలా కీ ఏమి అర్థంకాక "ఏంటే నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు vampire ఏంటి fayes ఏంటి అసలు ఏమి జరిగింది ప్రశాంతంగా చెప్పు" అని అడిగింది లైలా, దాంతో రోహిణి జరిగింది మొత్తం మళ్లీ క్లుప్తంగా చెప్పింది, అది అంత విన్న లైలా షాక్ లో రోహిణి చేతిలో నుంచి బీర్ నీ తీసుకొని గడగడ తాగేసింది "వామ్మో ఏంటి నువ్వు చెప్పేది మన చుట్టూ ఇన్ని వింత జీవులు తిరుగుతున్నాయా ఏమి తెలియలేదు కదే మనకి" అని ఆశ్చర్యంగా అడిగింది లైలా "అయితే ఇప్పుడు ఉద్యోగమా మానేస్తున్నావా" అని అడిగింది లైలా, దానికి రోహిణి ఒక లుక్ ఇచ్చి "మా బాబు నాకు యాభై లక్షలు పెట్టి ఇక్కడికి పంపాడు ఈ సిటీ లో క్లీనర్ జాబ్ రవళి అన్న కూడా కష్టం అలాంటింది వచ్చిన ఉద్యోగం వదిలేయడానికి పిచ్చి దాని కాదు జాబ్ చేస్తా" అని చెప్పి అలాగే మత్తు ఎక్కి నిద్ర పోయింది రోహిణి.
ఆ మరుసటి రోజు ఉదయం రోహిణి ఆఫీస్ కీ వెళ్ళింది తనని చూసిన ఆదిత్య తన టేబుల్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ నీ రోహిణి కీ ఇస్తే దాని చింపి పడేసి "నేను ఇక్కడే జాబ్ చేస్తాను మళ్లీ ఆ వింత జీవులు నా మీద ఎటాక్ చేస్తే నన్ను ఎవరు కాపాడుతారు" అని చెప్పింది రోహిణి దాంతో ఆదిత్య గట్టిగ నవ్వాడు, ఆ తరువాత రోహిణి తో మధ్యాహ్నం ధర్మాసనం దెగ్గరికి రమ్మని చెప్పాడు ఆదిత్య దాంతో రోహిణి సరే అని చెప్పింది అప్పుడు మధ్యాహ్నం ఇద్దరు కార్ లో వెళుతూ ఉంటే "అవును ఆది మొత్తం ఈ ఊరు ఎంతమంది vampires ఉన్నారు" అని అడిగింది రోహిణి , దానికి ఆది "440 "అని చెప్పాడు ,దాంతో రోహిణి ఆశ్చయ్రం తో కళ్ళు పెద్దవి చేసి చూసింది "ఈ సిటీ మేయర్ కూడా vampire అతను కౌన్సిల్ లో కూడా మెంబెర్" అని చెప్పాడు దాంతో రోహిణి ఇంకో అనుమానం కింద "ఆది నీ వయసు ఎంత" అని అడిగింది దానికి ఆదిత్య నవ్వుతు "120 సంవత్సరాలు" అని చెప్పాడు, అది విని రోహిణి నోరు వెళ్లబెట్టింది "నిన్న మన మీద ఎటాక్ చేసిన ఆ జీవులు ఎవరు" అని అడిగింది రోహిణి, దాంతో ఆదిత్య "వాటిని fayes అంటారు అవి అట్టు శవాలు కావు vampires కావు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే నడిచే శవాలు" అని చెప్పాడు ఆదిత్య , ఆ తరువాత వాళ్ళు ధర్మాసనం కీ వెళ్లిన తరువాత ఓంకార్ ,రజిత అక్కడికి రోహిణి రావడం చూసి "ఆది ఏంటి పిచ్చి పట్టిందా తను ఇక్కడ ఉండకూడదు" అని చెప్పారు , దానికి ఆది "తను సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అంతే" అని చెప్పాడు , అప్పుడు ధర్మాసనం పెద్దలు వచ్చారు వాళ్ళకి అందరు ఒక మోకాలి పైన నిలబడి తలలు వంచి స్వగతం పలికారు అప్పుడు సిటీ మేయర్ "ఆది ఏంటి సమస్య" అని అడిగాడు దానికి ఆది జరిగింది చెప్పి రోహిణి తో కూడా సాక్ష్యం చెప్పించాడు , కానీ అక్కడికి విక్టర్ రాకపోవడం తో అందరు అతని కోసం చూస్తూ ఉంటే రోహిణి కీ లైలా నుంచి ఫోన్ వచ్చింది, దాంతో ఫోన్ ఎత్తితే "రోహిణి నన్ను కాపాడు" అని గట్టిగా అరిచింది లైలా, దాంతో లైలా నీ కాపాడాలి అని ఆది , రోహిణి కలిసి వెళ్లారు వెళ్లి చూస్తే అక్కడ ఎవరో లైలా మెడ పైన కొరికి వెళ్లారు.