16-04-2023, 10:46 AM
ఒక్కసారిగా ఆదిత్య నీ ఆలా చూసిన రోహిణి గట్టిగా అరిచింది దాంతో ఆదిత్య తలా పైకి ఎత్తి క్రొహిని నీ చూసాడట అప్పుడు జెస్సీ కూడా లేచి నిలబడి "యు స్టుపిడ్ లోపలి వచ్చే ముందు డోర్ కొట్టాలి అని తెలియదా " అంటూ కోపంగా అరిచింది జెస్సీ కానీ అసలే షాక్ లో ఉన్న రోహిణి కీ జెస్సీ అరుపులు ఏమి చెవికి ఎక్కడం లేదు, దాంతో ఆదిత్య, జెస్సీ నీ బయటకు వేళ్ళు అని చెప్పి రోహిణి దెగ్గరికి వచ్చి "ఏమి భయపడొద్దు నేను నిన్ను ఏమి చేయను నేను clementi తెగకు చెందిన వాంపైర్ మేము కొన్ని నెలల పటు రక్తం లేకుండా ఉండగలం కని ఆకలి వేస్తె మాత్రం మమల్ని ఎవ్వరు ఆపలేరు నా వాళ్ళ నీకు ఎలాంటి ఆపద లేదు అసలు ఎందుకు లోపలి వచ్చావు" అని అడిగాడు ఆదిత్య , దాంతో రోహిణి భయం తోనే తన చేతిలో ఉన్న ఆయుర్వేద మందు సీసా నీ తీసి చూపించింది అది చూసిన ఆదిత్య "నేను ఆ రిచర్డ్ కీ ఎన్ని సార్లు చెప్పాను వాడినే తెచ్చి ఇవ్వు అని అనవసరంగా నీ మొదటిరోజే నీకు ఇంట పెద్ద షాక్ తగిలింది సారీ" అని చెప్పి రోహిణి చేతిలో నుంచి ఆ మందు తీసుకొని వెళ్లి ఒక ఇంజక్షన్ ద్వారా ఆ మందు నీ తన నరాల లోకి ఎక్కించుకున్నాడు ఆదిత్య, అప్పుడు అతని నోట్లో నుంచి చిన్నగా రక్తం వచ్చింది అది చూసి రోహిణి కంగారు పడి ఆదిత్య దెగ్గరికి వెళుతూ ఉంటే వద్దు నేను బాగానే ఉన్నాను అని సైగ చేసాడు ఆదిత్య , దాంతో ఫోన్ తీసుకొని ఇండియా కీ ఫోన్ చేసాడు ఆదిత్య "ఈ సారి కూడా పెద్దగా ఉపయోగం లేదు మల్లి కొత్త ఫార్ములా తో ప్రయతనం చేయండి కావాలి అంటే ఇండియా లో ఉన్న నా ఫార్మా కంపెనీ వాళ్ళ సహాయం కూడా మీకు ఇస్తాను శేఖర్ ఉండి ఉంటే బాగుండు ఈ ఫార్ములా నీ మీకు చెప్పకుండా అనంత లోకం లో కలిసిపోయాడు పోనిలే ఈ వరమో,శాపమో తెలియని జీవితం నుంచి విముక్తి చెందాడు,నీకు ఏమైనా సహాయం కావాలి అంటే నాకు చెప్పు శేషు నేను చూసుకుంటాను ఎంత లేదు అన్న నువ్వు నా స్నేహితుడి కొడుకు వీ నీ కోసం ఏదైనా చేస్తాను ఇంట్లో వాళ్ళు జాగ్రత్త" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ఆదిత్య, అక్కడ అయోమయంగా చూస్తూ ఉన్న రోహిణి వైపు చూసిన ఆదిత్య "కాఫీ తాగుదామా" అని అడిగాడు, దాంతో రోహిణి కూడా సరే అన్నట్టు తల ఆడించింది .
ఆలా ఇద్దరు కలిసి ఒక కాఫీ షాప్ కీ వెళ్లారు అక్కడ ఆర్డర్ ఇచ్చిన తరువాత "నీకు చాలా అనుమానాలు ఉన్నటు ఉన్నాయి కదా పర్లేదు అడుగు" అని చెప్పాడు ఆదిత్య, దాంతో రోహిణి టేబుల్ మీద ఉన్న నీళ్లు తాగి "మీరు నిజంగా vampire ఆ" అని ఆశ్చర్యంగా అడిగింది ,దానికి ఆదిత్య అవును అన్నారు తలా ఆడించాడు అప్పుడు రోహిణి తన రెండు చేతులతో తన నోరు మూసుకొని "కాలేజీ డేస్ లో twilight సినిమా చూసి vampire లు ఇంత అందంగా ఉంటారు అంటే ఏమో అనుకున్న కానీ మీరు ఆ హీరో కంటే కూడా అందం గా ఉన్నారు సార్" అని చెప్పింది రోహిణి ,దానికి ఆదిత్య నవ్వుతు "నువ్వు నను సార్ అని వద్దు ఆది అని పిలువు" అని అన్నాడు , "అయ్యో సార్ మీరు ఎంత కాదు అన్న నా బాస్ మిమల్ని పేరు పెట్టి ఎలా పిలవాలి చెప్పండి" అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది రోహిణి దాంతో ఆదిత్య "నాకు ఆలా పిలుస్తూనే ఇష్టం" అని అన్నాడు అప్పుడే కాఫీ వస్తే ఇద్దరు దాని తీసుకొని తాగుతూ బయటుకు వెళ్లారు, అప్పుడు ఆలా ఇద్దరు ఒక పార్క్ లో నడుస్తూ వెళుతుంటే అప్పుడు రోహిణి, ఆదిత్య వైపు చూసి "సార్ సంజన అంటే ఎవరు" అని అడిగింది ,దాంతో ఆదిత్య అడుగులు ఆగిపోయాయి, అతని జ్ఞాపకాలు భారత స్వాతంత్ర సమరోద్యమం లోకి వెళ్లాయి.
(సిపాయి తిరుగుబాటు సమయం)
మంగళ్ పాండే రగిలించిన తిరుగుబాటు అనే ఒక నిప్పు రవ్వ దేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ తరుపున పని చేస్తున్న ప్రతి ఒక సిపాయి కీ రగులుకుంది స్వాతంత్ర సమరానికి నాంది పలికారు మంగళ్ పాండే నీ ఉరి తీస్తే భయం తో వెనుకడుగు వేస్తారు అని అందరు అనుకున్నారు కానీ అతని చావు మరింత జ్వాలా రగిలించింది, ఢిల్లీ గద్దె మీద ఒక భారత దేశపు రాజు ఉంటే ఉద్యమం ఇంకా ఊపు అందుకుంటుంది అని నలభై మంది సిపాయిలు రైలు లో ఢిల్లీ కీ ప్రయాణం అయ్యారు అప్పుడు వాళ్ళని అడ్డగించడానికి ఢిల్లీ స్టేషన్ లో 200 మంది బ్రిటిష్ సైనికులు కాపు కాసి ఉన్నారు కానీ ఆ నలభై మందికి నాయకత్వం వహిస్తున్నది ఆది నారాయణ రావు (ఆదిత్య అసలు పేరు) రైలు ఢిల్లీ స్టేషన్ లోకి వస్తుంది సిపాయిలు అందరు కలిసి ముందు వైపు ఉన్న బ్రిటిష్ vip ల కోచ్ లోకి వెళ్లడం మొదలు పెట్టారు అప్పుడు ఒక ఇరవై మంది నీ వెనుక కోచ్ లో ఉంచి బ్రిటిష్ అధికారులను బందీలుగా చేసారు అని ఒక వార్త నీ బ్రిటిష్ సైనికులకు డ్రైవర్ ద్వారా అందింది దాంతో వాళ్ళు దాడి నీ అదుపు చేఅశృ ఇదే అవకాశం అని ఆది నారాయణ ఆర్డర్ మీద భారత సిపాయిలు బ్రిటిష్ సైనికుల మీద ఫైరింగ్ చేసారు ఆలా నలభై మంది రెండు వందల మందిని గాయపరిచి చివరి మొఘల్ రాజు దెగ్గరికి వెళ్లి అతని నాయకత్వం తీసుకోమని చెప్పారు , ఇలా ఉంటే ఈ నలభై మందిని అపగిస్తే అతనికి స్వేచ్ఛ కలిగిస్తాం అని ఈస్ట్ ఇండియా వాళ్ళు చెప్పడం తో మొఘల్ రాజు , ఆది నారాయణ నీ బ్రిటిష్ సైనికులకు అప్పగించాడు దాంతో వాళ్ళు ఆది నారాయణ కళ్ల ముందే అతని ఇంటి నీ అతని కుటుంబాన్ని తగల బెట్టారు అందులో అతని అమ్మ,నాన్న అతని ఎంతో ప్రియమైన భార్య సంజన కూడా చనిపోయింది అందరు కాలి బూడిద అయ్యారు అది చూసి గుండెలు పగిలేలా ఏడిచాడు ఆది నారాయణ .
ఇలా చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యాడు ఆది ,దాంతో రోహిణి అతని భుజం మీద చెయ్యి చేసి ఓదార్చడానికి చూసింది కానీ అప్పుడే తనకు ఎదురుగా మరుగుజ్జు ఆకారం లో కొన్ని భయరమైన రూపం లో కోర పళ్లతో ఎర్రని కన్ను గుండ్లతో ఉన్న ఆకారాన్ని చూసి గట్టిగ అరిచింది రోహిణి దాంతో ఆదిత్య వాటిని చూసి "Fayes " అని అన్నాడు .