14-04-2023, 03:35 PM
మీ స్పందనలకి ధన్యుణ్ణి. నాకు ఒక్కో అప్ డేట్ రాయటానికి తక్కువలో తక్కువ మూడుగంటలు పడుతుంది. రోజూ కొంత అన్నట్లు రాద్దామంటే ఆ మూడ్ లో రాయలేము కాబట్టి ఒకేసారి అప్ డేట్ రాసేస్తా. అయినా కూడా సమయానికి కుదిరినంత మేర అప్ డేట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తా. అర్థం చేసుకోగలరు.