13-04-2023, 08:39 PM
రోహిణి తన కళ లో చూసిన వ్యక్తి నీ చూసిన తరువాత అలాగే స్తంభం లాగా నిలబడి చూస్తూ ఉంది అప్పుడు లోపలికి వచ్చిన వాళ్లు ఇద్దరు రోహిణి నీ చూసి షాక్ అయ్యారు వెంటనే ఆదిత్య వైపు చూసి ఏదో చెప్పబోతుంటే ఆదిత్య ఆగమని సైగ చేసి "రోహిణి నువ్వు మన గెస్ట్ ల కోసం నేను తెప్పించిన కొన్ని గిఫ్ట్స్ కింద -3 ఫ్లోర్ లో ఒక లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్లి రిచర్డ్ అని ఒక ముసలి వ్యక్తి ఉంటాడు వెళ్లి అడిగితే ఇస్తాడు తీసుకోని రా" అని చెప్పి బయటకు చెయ్యి చూపించాడు, దాంతో రోహిణి సరే అని బయటకు వెళ్లి లిఫ్ట్ లో -3 కీ వెళ్లింది అప్పుడు అక్కడ మొత్తం ఒక పాత కాలం నాటి ఒక లైబ్రరీ ఉంది అది చూసి రోహిణి షాక్ అయ్యింది "ఏంటి ఇది ఏదో 17 వ శతాబ్దం నాటి బిల్డింగ్ లాగా ఉంది" అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక rack వెనుక నుంచి ఒక భయంకరమైన రాక్షసుడిని తలపిస్తున్న ఒక ముసలి వ్యక్తి బయటికి వచ్చాడు అతని చూసి షాక్ అయ్యింది, దాంతో ఆ ముసలి వ్యక్తి నీ చూసి గట్టిగా అరిచింది రోహిణి అప్పుడు అతను పక్కనే గోడ మీద ఉన్న ఒక పెద్ద కత్తి తీసుకొని రోహిణి గొంతు మీద పెట్టి "ష్ ష్ ష్ ష్" అని సైగ చేశాడు, దాంతో రోహిణి నోరు మూసుకుని అలాగే నిలబడి ఉంది "ఎవరూ నువ్వు" అని బ్రిటిష్ ఇంగ్లీష్ లో అడిగాడు ఆ ముసలి వ్యక్తి, దాంతో రోహిణి "నేను ఆదిత్య సార్ కీ కొత్త గా వచ్చిన సెక్రటరీ నీ ఆయన గెస్ట్స్ కోసం గిఫ్ట్స్ కోసం వచ్చాను" అని చెప్పింది, అప్పుడు అతను కత్తి తీసి పక్కన పెట్టి ఒక చెక్క బాక్స్ తీసుకోని వచ్చి అందులో నుంచి వజ్రాలు పొడిగిన ఒక బంగారు కత్తి తీసి చూపించి ఇది ఓంకార్ సార్ కోసం తెప్పించిన 15 వ శతాబ్దంలోని ఇరాన్ రాజు యొక్క ఖడ్గం" అని చెప్పి, మళ్లీ ఒక స్వచ్ఛమైన బంగారం తో చేసిన ఒక కిలోన్నర బరువు ఉన్న ఒక బంగారు హారం తీసి చూపిస్తూ "ఇది ఈజిప్ట్ రాణి Cleopatra వేసుకున్న బంగారు ఆభరణం ఇది రజిత మేడమ్ కీ ఇవ్వాలి" అని చెప్పి ఆ బాక్స్ మూసి తన జేబులో నుంచి ఒక చిన్న బాటిల్ తీసి చూపించి "ఇది ఆదిత్య సార్ కోసం ఇండియా నుంచి వచ్చిన ఆయుర్వేద మందు ఆయనకు ఇవ్వు గిఫ్ట్ లు కూడా ఎవరికీ ఏమీ ఇవ్వాలని జాగ్రత్తగా చూసి ఇవ్వు " అని చెప్పాడు రిచర్డ్, ఆ తర్వాత రిచర్డ్ ఆ బాక్స్ నీ మోసుకొని వచ్చి లిఫ్ట్ లో పెట్టి బయటకు వచ్చేసాడు ఆ తర్వాత రోహిణి కాన్ఫరెన్స్ హాల్ ఉన్న ఫ్లోర్ కీ వెళ్లిన తర్వాత ఆ బాక్స్ నీ మోయలేని స్థితిలో ఆ గిఫ్ట్స్ నీ తన సూట్ విప్పి అందులో పెట్టుకొని ఆ బాక్స్ నీ తిరిగి -3 కీ పంపించింది అలా తను ఆ గిఫ్ట్ నీ తీసుకోని వస్తుంటే లోపలి నుంచి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి "అది కాదు ఆది తను సంజన లాగా అంత perfect గా ఎలా ఉంది నువ్వు కచ్చితంగా చెప్పగలవా తను సంజన కాదా" అని అడిగింది రజిత, దానికి ఆదిత్య "సంజన చనిపోయింది రజిత అది వాస్తవం రోహిణి తన లాగా ఉండడం వట్టి యాదృచ్చికం అంతే" అని చెప్పాడు ఆదిత్య ఇది అంత విన్న రోహిణి "ఏంటి నేను సంజన లాగా ఉండడం ఏంటి అసలు తను ఎవరూ" అని ఆలోచిస్తూ ఉండగా చేతిలో గిఫ్ట్ బరువుగా అనిపించింది వెంటనే హాల్ తలుపు కొట్టింది రోహిణి, దాంతో ఆదిత్య "come in" అని చెప్పాడు.
అప్పుడు రోహిణి నవ్వుతూ లోపలికి వచ్చి "సారీ సార్ నేను ఆ బాక్స్ మోయలేక గిఫ్ట్స్ అని ఇలా తీసుకోని వచ్చాను" అని చెప్పింది రోహిణి, దానికి ఆదిత్య కూడా నవ్వుతూ "సరే" అని చెప్పి ఓంకార్ వైపు చూసి "నేస్తమా నువ్వు ఎన్నో ఏళ్లుగా ఆశ పడుతున్న 15 వ శతాబ్దం లోని ఇరాన్ మహారాజు ఖడ్గం నీ కోసం ప్రత్యేకంగా వేలం పాట లో సంపాదించి తీసుకోని వచ్చాను" అని చెప్పి అతనికి ఆ ఖడ్గం ఇచ్చాడు ఆదిత్య, అది చేతిలోకి తీసుకున్న తరువాత ఓంకార్ పిచ్చిగా ఒక నవ్వు నవ్వాడు అది విని రోహిణి కంగారు గా చూసింది దాంతో ఆది ఒక చూపు చూశాడు దానికి ఓంకార్ మౌనంగా బయటికి వెళ్లాడు, అప్పుడు ఆది, రజిత వైపు తిరిగి "ఇదిగో మేడమ్ నువ్వు అడిగిన Cleopatra నెక్లేస్ చాలా కష్టపడి వెతికితే దుబాయ్ యువరాణి దగ్గరి నుంచి దీని సంపాదించడానికి నాకూ 100 మిలియన్లు బోక్క" అని ఎగతాళి గా చెప్పాడు దాంతో రజిత నవ్వుతూ "ఇస్తాను లేరా బాబు ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు పిచ్చి రా సాలా నీకు " అని చెప్పి ఆ నెక్లేస్ నీ మెడలో వేసుకుని చూస్తూ ఉంది రజిత "డబ్బు రేపటికి నీ అకౌంటు లోకి వస్తుంది" అని చెప్పి తన డ్రైవర్ నీ రమ్మని చెప్పి దాని కార్ లో పెట్టించింది రజిత "రేపు వస్తా" అని చెప్పి రోహిణి వైపు నవ్వుతూ చెయ్యి ఊపి అక్కడి నుంచి వెళ్లిపోయింది రజిత, ఆ తర్వాత ఆదిత్య, రోహిణి వైపు నాతో రా అని సైగ చేసి టాప్ ఫ్లోర్ లోకి తీసుకోని వెళుతూ ఒక యాక్సెస్ కార్డ్ ఇచ్చి "ఇది నువ్వు ఆఫీసు లో ఏ రూమ్ లోకి వెళ్లాలి అనుకున్న నీకు ఈ కార్డ్ ద్వారా ఎంట్రీ వస్తుంది నా రూమ్ తో సహా నువ్వు ఈ కార్డ్ తో ఎంటర్ కావ్వోచ్చు అని చెప్పి తన రూమ్ లోకి తీసుకోని వెళ్లాడు.
అక్కడ ఒక పెద్ద పేయింటింగ్ ఉంది అందులో ఆదిత్య ఒక సైనికుడు డ్రస్ లో ఉన్నాడు పైగా వెనుక ఒక బ్రిటిష్ జెండా, ఇండియా యొక్క స్వతంత్రానికి ముందు ఉన్న జెండా ఉన్నాయి మధ్యలో ఆదిత్య ఒక గన్ పట్టుకొని సెల్యూట్ చేస్తూ ఉన్నాడు అది చూసిన రోహిణి షాక్ లో ఉంది ఎంత బావుంది అని అది గమనించిన ఆదిత్య, "అది నేను ఇంగ్లండ్ లో మాస్టర్స్ చదివే రోజుల్లో వేసిన నాటకం లో గెటప్ అది అందుకే అలా పేయింటింగ్ వేయించి పెట్టాను" అని చెప్పి, "ఈ రోజుకు నువ్వు ఇంటికి వెళ్లు రేపటి నుంచి ఆఫీసు కీ రమ్మని" చెప్పి తనని వెళ్లిపోమని చెప్పాడు, ఆ తర్వాత రోహిణి లిఫ్ట్ లో వెళుతూ ఉంటే అప్పుడే ఓంకార్ తన వెనుక నుంచి వచ్చి రోహిణి యొక్క వీపు నుంచి వాసన చూస్తూ ఉంటే రోహిణి ఉలికిపాటు తో వెనకు తిరిగి ఓంకార్ నీ చూసి భయపడింది ఆ తర్వాత లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కీ లోకి వచ్చి ఆగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది రోహిణి కానీ ఓంకార్ గట్టిగా నవ్వుతూ "అదే సువాసన" అని చెప్పి నవ్వాడు.
తన రూమ్ కీ వెళ్లిన రోహిణి అక్కడ వీడియో గేమ్స్ ఆడుతున్న తన రూమ్ మేట్ పైగా బెస్ట్ ఫ్రెండ్ లైలా "ఏంటి ఎలా జరిగింది ఇంటర్వ్యూ" అని అడిగింది లైలా రోహిణి నీ దాంతో రోహిణి "జాబ్ వచ్చింది" అని చెప్పి తన సూట్ నీ తీస్తూ ఉంటే తనకు ఆదిత్య కీ ఇవ్వాల్సిన ఆయుర్వేద మందు సీసా చేతికి తగిలింది దాంతో తను హడావిడి గా తిరిగి ఆఫీసు కీ వెళ్లి నేరుగా తన కార్డ్ తో వెళ్లి ఆదిత్య రూమ్ తెరిచింది కానీ అక్కడ ఆదిత్య, జెస్సి నీ టేబుల్ మీద పడుకోబెట్టి ఆమె మేడ కొరికి రక్తం తాగుతూ ఉన్నాడు అప్పుడు అతని కను గుండ్లు రెండు ఎర్రగా మారి ఉన్నాయి కొర పళ్లు బయటికి వచ్చాయి అది చూసి రోహిణి గట్టిగా అరిచింది.