12-04-2023, 11:55 AM
![[Image: IMG-20230412-102036.jpg]](https://i.ibb.co/6bMDN2X/IMG-20230412-102036.jpg)
famous poems of encouragement
స్త్రీకి భావప్రాప్తి ఎలా కలుగుతుంది..అనే ప్రశ్నకు అనేక నమ్మకాలు పురుషుల వాదనల్లో వినిపిస్తుంటాయి. అందులో ఒకటి స్త్రీని జీ స్పాట్‌లో స్పృశిస్తే ఉద్రేకానికి లోనవుతుందని ఎక్కువ మంది తమ అభిప్రాయం చెప్పారట. జీ స్పాట్ అంటే శరీరంలో స్త్రీకి ఓ చిన్న ప్రాంతం అది శరీరంలో లోతుగా ఉంటుంది. అక్కడ స్త్రీకి భావప్రాప్తి చాలా ఎక్కువుగా ఉంటుందన్నది తెలిసిందే.
అక్కడ స్త్రీని సున్నితంగా స్పృశిస్తే చాలా భావప్రాప్తికి గురవ్వడంతో పాటు తీవ్ర ఉద్వేగానికి లోనవుతుందన్నది తెలిసిందే. జీ స్పాట్ ను ప్రేరేపిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలిగే అవకాశం కచ్చితంగా ఉందని చెప్పలేం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు జీ స్పాట్‌ను మొదటగా గ్రిఫెన్ బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించారు.
ఆయన పేరుతోనే దీనిని జీ స్పాట్ గా పిలవడం మొదలైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే భార్య, భర్తలు ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇద్దరూ భావప్రాప్తి పొందాలన్నది గ్యారెంటీ లేదు. భావప్రాప్తి వల్ల స్త్రీ ఎంత ఆనందం పొందుతుందో అది ఆ స్త్రీ యొక్క సైకాలజీని బట్టి ఉంటుంది.
సాధారణంగా పురుషుల్లో వీర్య స్కలనం కావడంతో భావప్రాప్తి పొందుతుంటారని, తొందరగా కన్నా ఆలస్యంగా స్కలనం కావాలని పురుషులు ఎక్కువమంది భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంల స్త్రీలు తొందరగా భావప్రాప్తిని కోరుకుంటారటా..!