11-04-2023, 01:48 PM
![[Image: IMG-20230411-132806.jpg]](https://i.ibb.co/HxT6VyG/IMG-20230411-132806.jpg)
శృంగార ప్రక్రియ ఓ మధురానుభూతిని కలిగిస్తోంది. తనువంతా తన్మయత్వం చెందుతోంది. ప్రేమానురాగాలను పెంచుతోంది. మరి ఆ ఆనంద క్షణాల్లో భావప్రాప్తి పొందితే శృంగార జీవితానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆనందంగా జీవితం సాగిపోతోంది. సంసారం మూడు పువ్వులు ఆరు కాయాలుగా వర్ధిల్లుతోంది. శృంగార ప్రక్రియలో భావప్రాప్తి అనేది అత్యంత ప్రధానం. పలు అవయవాలు ఆడవారిలో భావప్రాప్తిని కలిగిస్తాయి. మరి పురుషుడిలో ఏ అవయవం భావప్రాప్తిని కలిగిస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు స్కలనం జరిగితే భావప్రాప్తి పొందుతారు. కొందరికి స్కలనం జరగకున్నా భావప్రాప్తి పొందుతారు. ఇలాంటి సందర్భాల్లో పురుషుడి శరీరంలోనూ భావప్రాప్తి కలిగించే అవయవం ఒకటి ఉందనే విషయం తెలుసుకోవాలి. కొన్ని సార్లు పురుషుల్లో ఒకేసారి స్కలనం, భావప్రాప్తి పొందడం జరుగుతాయి. ఈ ప్రక్రియ అందరి పురుషుల్లోనూ ఒకేలా ఉంటుందని చెప్పలేం. అయితే స్త్రీ శరీరంలో కామోద్రేకాలను కలిగించే అవయవాలు ఉన్నట్లే పురుషుడి శరీరంలోనూ ఓ అవయవం ఉంది. అదే ప్రోస్టేట్ గ్లాండ్(పౌరుష గ్రంథి). ఈ గ్రంథి వల్ల పురుషుడు భావప్రాప్తి పొందుతాడని అధ్యయనాల్లో తేలింది. ప్రోస్టేట్ గ్లాండ్ వాల్ నట్ సైజులో ఉండి.. పురుషాంగం, మూత్రాశయానికి మధ్యలో ఉంటుంది. పౌరుష గ్రంథి సీమెన్‌ను ఉత్పత్తి చేస్తోంది. శుక్ర కణాలు ఉత్పత్తి అయి స్కలనం జరిగినప్పుడు భావప్రాప్తి పొందుతారు. ప్రోస్టేట్ గ్లాండ్స్ చాలా సున్నితమైనవి. ప్రొస్టేట్ గ్లాండ్‌ను పురుషుడి కామోద్రేక అవయవంగా పరిగణిస్తారు. అయితే శృంగార సమయంలో స్త్రీ, పురుషులిద్దరూ భావప్రాప్తి పొందినప్పుడు.. గుండె వేగంగా కొట్టుకుంటోంది. రక్తప్రసరణ అధికమవుతోంది. పురుషులకు తొందరగా భావప్రాప్తి కలుగుతుంది. స్త్రీలలో పురుషుడి కంటే 20 సెకన్లు ఆలస్యంగా భావప్రాప్తి కలుగుతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో పురుషులు స్కలనం తొందరకాకుండా నియంత్రించుకోవచ్చు.