10-04-2023, 10:32 PM
ఇప్పటివరకూ తరుణ్ చూసిన విన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో సాగిన కథనం, అలా అయిపోయింది అని చెప్తే రెస్పాన్స్ ఇలానే ఉంటాది, కాకపోతే కథకు అయినా కథనానికి అయినా ముగింపు అనేది ఉండాలి, అది సంతృప్తి కరమైనది గా ఉండాలి అని నా అభిప్రాయం.
సలహా ఏంటి అంటే
1. తరుణ్ చూసిన. కుక్కాట ని వర్ణిస్తున్నాట్టుగా రాయడం లేదా
2. ఇప్పటి నుంచి అంటే (మిడ్ నైట్ మసాలా) దగ్గర మొదలు నుంచి సంతు పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండో కథనం తో కథను పొడిగించాలని కోరుతూన్నా !!. చిలిపి అల్లరి చేష్టలతో వాళ్ళ ఇద్దరి మధ్య అన్యోన్యత ను ఒక విధమైన ఎమోషన్ టచ్ తో రాస్తే అందులో కూడా సెడక్షన్ మిళితం చేసి రాస్తే బాగుంటుంది అనిపించింది. మంచిగా ముందడుగు వేస్తూ వెళ్తున్న కథకు ఇలాంటి ముగింపు కరెక్ట్ కాదు ఏమో అని నా భావన.
రచయిత గా మీ అభిప్రాయం గౌరవిస్తూన్నా, అలాగే పాఠకుల అభిరుచి ను కూడా మీరు గౌరవిస్తారు అని భావిస్తున్నా !.
తప్పైతే మన్నించాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను !..
Happy Reading and Happy Writing..

Be a happy Reader and Don't forget to appreciate the writer.