10-04-2023, 08:52 PM
(10-04-2023, 11:06 AM)Nadokateeru Wrote: కధ ఐపొయింది అని చెప్తే కొడతారు...ఎమో అని భయంగా ఉంది![]()
![]()
అనుకున్నా అంత పనీ చేస్తారని. ఇంత వరకూ లాగించుకొస్తూ, బతిమిలాడించుకుని అప్డేట్లు పెడుతున్న మీరు అడగకుండానే వరుసగా అప్డేట్లు ఇస్తే ఇలాంటిదేదో ఉంటుందని అనుకున్నా. సంతూకున్న ఆ సమస్యనెలా తరుణ్ వాళ్ళ అమ్మెలా పోగొట్టిందో కాస్త చెప్తే బావుండేది
:
:ఉదయ్

