10-04-2023, 06:12 PM
(09-04-2023, 03:23 PM)ITACHI639 Wrote: బాగుంది,
అక్షిత పొగరు, చదివించాలి అని దుబాయ్ కి ఒప్పందం. మరి దుబాయ్ పోతాడా, పోతే ఏమవుతుందో.
ఆ పారా కావాలనే మీరు repeat చేశారా, లేక mistake అయితే edit లో తీస్తే better.
కథ లిమిట్ లో పెట్టుకున్నారు.
అవును కధని వీలైనంత చిన్నగా
సాగతీయకుండా రాయాలని ప్రయత్నిస్తున్నాను
కొత్త కొత్త ప్రయోగాలు
వికటించకుండా ఉంటే అదే చాలు
ధన్యవాదాలు మిత్రమా