Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#43
మన శరీరానికి ఏం కావాలన్న మెదడు ద్వారా సంకేతాలు అందుతాయని తెలిసిందే. దాహం వేసినా, ఆకలైనా, టాయ్ లెట్ వెళ్లాలన్న, నిద్రవచ్చినా.. ఇలా ప్రతి విషయం మనకు తెలుస్తుంది. అదే మాదిరిగా శృంగారం కోర్కెలు కలిగినా తెలిసిపోతుంది. అయితే మెదడు పంపే ప్రతి సంకేతాన్ని కొంత ఆలస్యమైన మనం నెరవేర్చ వలసిందే. లేకపోతే అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీటి మాదిరిగానే శృంగార కోర్కెలు నెరవేరకపోయినా ఆరోగ్యానికి అనార్థమేనని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్త్రీలల్లో ఈ సమస్య అధికమని వైద్య పరిశోధనల్లో రుజువైంది. సెక్స్‌కు దూరమైతే మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.
యుక్త వయసు వచ్చినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరిలో శృంగార కోర్కెలు ఉంటాయి. అయితే పురుషుల్లో కంటే స్త్రీలల్లో శృంగార కోర్కెలు బలంగా, అధిక సమయం ఉంటాయని పరిశోధనల్లో తేలింది. వారిలో కలిగిన కోర్కెలను అదే పనిగా నెరవేర్చకుండా ఆపితే వారి ఆరోగ్యంపై దాని ప్రభావం చూపుతుంది. సహజంగా స్త్రీలలో లైంగిక కోరిక కలిగినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఆ సమయంలో వారికి భావప్రాప్తి కలిగే వరకు రతిక్రీడ కొనసాగాలి. కానీ ఆ సమయంలో లైంగిక చర్య చేయకపోయినా, మధ్యలోనే వదిలేసినా స్త్రీలతో మానసిక వత్తిడి పెరిగిపోయి నిద్రలేమికి గురవుతారు.
సంవత్సరాల తరబడి లైంగిక చర్యలను వాయిదా వేస్తే వారి శరీరం యవ్వనత్వం కోల్పోతుంది. సెక్స్ సమయంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెస్ స్త్రీ శరీరాన్ని మృదువుగా, సిల్కీగా నిగారింపుగా ఉంచేందుకు తోడ్పతుంది. అయితే శృంగారానికి గ్యాప్ ఇవ్వడం ద్వారా వారి చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అలాగే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ శరీరంగా పెరిగిపోయి ముఖంపై మొటిమలు పెరిగిపోయాయి. తరుచూ సంభోగం చేస్తే కటి ప్రాంతం, తొడలు బలంగా మారి శరీరం ఉత్తేజంగా ఉంటుంది. సెక్స్‌కు దూరమైన స్త్రీలు ఒంటరి తనాన్ని కోరుకుంటారు.
రతి క్రీడ సమయంలో మనిషిలోని నవనాడులు కదులుతాయి. ఆ దశలో హార్మోన్లు ఉత్తేజమై.. రక్తానికి తగినంత ఆక్సిజన్ అందిస్తుంది. మెదడుకు కావాల్సినంత ఆక్సీజన్ సరఫరా అవుతుంది. ఇవన్నీ కొత్తగా ఆలోచనలకు నాంది పలుకుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సెక్స్‌ను ఆపేస్తే వీటన్నీకి ప్రమాదమే. లైంగిక కోరికలను పెంచడంతో ఈస్ట్రోజెన్, ఆక్సిటోసిన్ హార్మోన్లతే కీలక పాత్ర. కామక్రీడకు దూరంగా ఉన్నవాళ్లు వీటిని అనుచుకోవడంతో శరీరంలో మార్పులు సంభవిస్తాయి. ఆ హార్మోన్లు నొప్పిని కలిగిస్తాయి. తరుచూ తలనొప్పికి గురవుతుంటారు. శరీరం సుఖాన్ని అనుభవించలేనప్పుడు మనసు నిరుత్సాహంగా తయారు అవుతుంది. నీరసంగా మారుతారు. సరైన ఆలోచనలు చేయలేక మెదడు మొద్దుబారుతుంది. అందుకే పెళ్లిన దంపతులు వారానికి మూడు రోజులైనా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజు సెక్స్ చేసుకునే జంటలు నిత్యం ఉల్లాసంగా, చురుకుదనంతో ఉంటారని ఆ పరిశోధనల్లో తేలింది.
[+] 1 user Likes Rameshm88's post
Like Reply


Messages In This Thread
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:08 PM
RE: రమేష్ - by madhoo1991 - 20-03-2023, 02:23 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 20-03-2023, 02:25 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:49 AM
RE: రమేష్ - by Rameshm88 - 29-03-2023, 11:56 AM
RE: రమేష్ - by Rameshm88 - 30-03-2023, 12:54 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:57 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:58 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:59 AM
RE: రమేష్ - by Rameshm88 - 03-04-2023, 03:03 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Premadeep - 20-03-2023, 02:19 PM
RE: రమేష్ - by K.rahul - 20-03-2023, 07:11 PM
రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:42 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by madhoo1991 - 24-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 24-03-2023, 03:20 PM
RE: రమేష్ - by ramd420 - 24-03-2023, 10:14 PM
రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:53 PM
RE: రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:54 PM
రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:26 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by sri7869 - 08-04-2023, 10:43 AM
రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:01 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM



Users browsing this thread: 1 Guest(s)