Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రమేష్ శృంగార రహస్యలు
#42
[Image: IMG-20230409-204159.jpg]
కలలో మీ ప్రేమికులు లేదా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నట్లు వస్తే విభిన్న విభిన్న అర్థాలు ఉన్నాయి. అంటే మీ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో మెరుగ్గా ఉందని, మీ దాంపత్య జీవితం ఎంతో సౌకర్యకరంగా, ఆనందదాయకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా మీ భాగస్వామి నుంచి మీ కావాల్సినంతా సుఖం లభించడం లేదని తెలుసుకోవచ్చు. కాబట్టి కలలో మీ భాగస్వామి సెక్స్ చేస్తున్నట్లు కనిపిస్తే.. అది దాంపత్య జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది.
కలలో సెక్స్ చేస్తున్నట్లు వచ్చే కలలపై నిపుణులు నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజజీవితంలో వ్యక్తుల లైంగిక్ జీవితంలో ఎంతో కొంత సమస్య ఉంటే ఈ విధమైన కలలు వస్తుంటాయని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎదుటి వారికి అనుగుణంగా లేదా వారి ఇష్టానుసారం ప్రతిదీ చేయకపోయినా.. ఇలాంటి కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిజజీవితంలో సెక్స్ లైఫ్ ను వీలైనంతవరకు సంతృప్తికరంగా సాగేలా చూసుకోవడం మంచిది.
ఆఫీసులో శృంగారంలో పాల్గొన్నట్లు కల వస్తే.. తలుచుకోవాడనికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కలలో మీ ఆఫీసులో మీ తోటి సహచరులతోనో లేదా మీ బాస్ తోనో సెక్స్ చేస్తున్నట్లు కల వస్తే మరుసటి రోజు వారి నుంచి చూపు తిప్పుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఇందులో మీ తప్పేమి ఉండదు. ఇలాంటి కలలకు ఒకే అర్థముంటుంది. వారిని మీరు ఆదర్శవంతులుగా భావించడమో లేదా వారి నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
కలలో మీకిష్టమైన నటి లేదా నటుడితో శృంగారంలో పాల్గొంటున్నట్లు కల వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీకిష్టమైన నటులతో సెక్స్ లో పాల్గొన్నట్లు కల వస్తే దానర్థం.. మీరు మీ భాగస్వామి నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే మీకిష్టమైన నటీనటుల్లో ఏమైతే ఉన్నాయో అలాంటి క్వాలిటీలు మీ భాగస్వామిలోనూ ఉన్నాయో లేదో అని వెతుకుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు
ఇంతకు ముందు మీకు పరిచయం లేని లేదా మీరు ఇదివరకెప్పుడు చూడని వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నట్లు కల వస్తే.. మీకు మీరే శృంగారం పట్ల ఆకర్షితులవుతున్నారని, సెక్స్ కోరుకుంటున్నారని తెలుసుకోవాలి. ఇలాంటి కల వల్ల భయం భయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. మీ నిజజీవితానికి ఈ కల అర్థాన్నిస్తాయి. మీ నిజజీవితంలో కొన్నింటిని మీరు మెరుగుపర్చుకోవాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడి సమస్యలకు పరిష్కారం కనుగోనాలి.
Like Reply


Messages In This Thread
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:08 PM
RE: రమేష్ - by madhoo1991 - 20-03-2023, 02:23 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 20-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 20-03-2023, 02:25 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 25-03-2023, 12:28 PM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 26-03-2023, 05:49 AM
RE: రమేష్ - by Rameshm88 - 29-03-2023, 11:56 AM
RE: రమేష్ - by Rameshm88 - 30-03-2023, 12:54 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 31-03-2023, 12:33 PM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:57 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:58 AM
RE: రమేష్ - by Rameshm88 - 01-04-2023, 11:59 AM
RE: రమేష్ - by Rameshm88 - 03-04-2023, 03:03 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 04-04-2023, 02:39 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ - by Rameshm88 - 05-04-2023, 04:35 PM
RE: రమేష్ శృంగార రహస్యలు - by Rameshm88 - 09-04-2023, 08:57 PM
RE: రమేష్ - by Premadeep - 20-03-2023, 02:19 PM
RE: రమేష్ - by K.rahul - 20-03-2023, 07:11 PM
రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
RE: రమేష్ - by Rameshm88 - 21-03-2023, 12:09 PM
రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:42 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by Rameshm88 - 24-03-2023, 11:43 AM
RE: రమేష్ - by madhoo1991 - 24-03-2023, 02:09 PM
RE: రమేష్ - by sri7869 - 24-03-2023, 03:20 PM
RE: రమేష్ - by ramd420 - 24-03-2023, 10:14 PM
రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:53 PM
RE: రమేష్ - by Rameshm88 - 06-04-2023, 02:54 PM
రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:26 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by Rameshm88 - 08-04-2023, 10:27 AM
RE: రమేష్ - by sri7869 - 08-04-2023, 10:43 AM
రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:01 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM
RE: రమేష్ - by Rameshm88 - 10-04-2023, 03:02 PM



Users browsing this thread: 1 Guest(s)