08-04-2023, 08:17 PM
(22-03-2023, 08:04 AM)anothersidefor Wrote: మిత్రులారా... నా ఆరోగ్యం క్షినించడంవల్ల... ఇక్కడ.మొత్తం మనీ ఫినిష్.... ఇప్పుడు flying back to India... ఆపనిలో ఉన్నా... నెక్స్ట్ అప్డేట్ ఇండియాలో దిగినాకే ఇంక. But anni arrangements chesanu... I don't want loose my friends
మిత్రమా కాస్త ఆలస్యంగా చూశా నీ మెసేజ్. ఆరోగ్యం జాగ్రత్త. నీ ప్రోమోతో అదరగొట్టేసావ్, సంధ్య ఆ మాత్రం బోల్డ్ గా మాటలాడడం కొత్తగా ఉంది. మరి మావయ్యకు విజయవాడలో ఏం సెట్ చేస్తుందో ఏమో. ఇండియాకు వచ్చేసినట్లే కదా...శుభాకాంక్షలు.
: :ఉదయ్