08-04-2023, 04:59 PM
(08-04-2023, 02:41 PM)Bellakaya Wrote: కథ లో ముఖ్యమైన సన్నివేశాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి మటుకు ఎరోటిక్ గా పలికిన చిలిపి చిన్న అల్లరి చేష్టలు (వర్ణించబడిన), కథనం అయితే అద్భుతంగా ఆసాంతం ఆకట్టుకుంది అని చెప్తాను !. తరుణ్ గాడి అవస్థ కుతూహలం అన్నీ తారాస్థాయి కి చేరుకుంటున్నాయి అని నాకు అవగతం అయ్యింది, సంతు గాడు గది లో కథానాయిక తో ఏం చేశాడో పాఠకుల ఊహకు వదిలేసిన అక్కడ ఏం జరిగి ఉంటుంది, ఎలా తరుణ్ అయితే వర్ణిస్తాడో ఆ ఊహ మటుకు పాలు పోవడం లేదు ఎంత చించుకున్నా కూడా బుర్రను. వాడి మాటలలో ఆ సన్నివేశం ఒకసారి కనిపించేలా ధ్వనించే లా చెయ్యాలని అనుకుంటున్నా. ఇక రాత్రి మసాలా కోసం ఇద్దరు చూస్తున్న చిత్రాల ను ఊహకన్నా పాఠకుల కోసం మీరే స్వయంగా ఇలాంటి చిత్రాలే టీవీ లో చూస్తున్నారు అని చెప్తూ చూపించిన తీరు అమోఘంగా అద్భుతంగా రంజింపజేసింది ...
Bingo !!.
ఇక ముందుంది అసలు సిసలు రతికేళి అన్నమాట !.
Happy Reading and Happy Writing...
Good luck ?
Tq bro