08-04-2023, 10:26 AM
ఎవరైనా హస్తప్రయోగం ఎందుకు చేసుకుంటారు ? కామోద్రేకం కలిగినప్పుడు వాంఛ తీర్చే పార్టనర్ లేనండువల్లె కదా.అందుకే యుక్తవయస్సులో హస్తప్రయోగానికి అలవాటు పడతారు అమ్మాయిలు అబ్బాయిలు. ఆ వయసులో అన్ని కొత్తకొత్తగా తెలుస్తూ ఉంటాయి.కాని అవకాశాలు ఉండకపోవడం వలన హస్తప్రయోగం మొదలుపెడతారు.
అందులో ఎలాంటి తప్పు లేదు.హస్తప్రయోగం వలన ఒక మనిషి తన సమయాన్ని, బుద్ధిని చెడగోట్టుకోనంత వరకు హస్తప్రయోగం వలన ఎలాంటి ప్రమాదం లేదు.
ఆ అలవాటుకి బాసిన అవకుండా చూసుకుంటే చాలు.మరి పెళ్ళి అయినవారి సంగతి ఏమిటి ? కావాలనుకుంటే డైరెక్ట్ గా శృంగారమే చేసుకోవచ్చు కాబట్టి హస్తప్రయోగాన్ని పూర్తిగా పక్కనపెట్టాలా ? వద్దు .పెళ్ళి తరువాత కూడా హస్తప్రయోగంతో ప్రయోజనాలు ఉంటాయి.ముఖ్యంగా దీని అవసరం స్త్రీలకు ఎక్కువ. ఎలాగో చూడండి. సాధారణంగా భర్తలు బయట బిజీగా గడుపుతారు. ఒక్కోసారి రాత్రి రావడం ఆలస్యం అవుతుంది.కొన్నిసార్లు పని మీద నాలుగైదు రోజులు ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది.
అప్పుడు కామోద్రేకం కలిగి, ఏం చేయలేక కూర్చుంటే దాని వలన భర్త మీద కోపం కాని, విసుగు గాని పుట్టవచ్చు.అలాంటి భావన కలగకముందే హస్తప్రయోగం చేసుకుంటే మంచిది. సెక్సువల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది.దాన్ని మోయకూడదు. తీర్చుకోవాలి.లేదంటే అదే స్ట్రెస్ కి దారితీస్తుంది. అలాంటప్పుడు ఆ బరువుని మోసే బదులు హస్తప్రయోగంతో తేలిక చేసుకుంటే మంచిది కదా. హస్తప్రయోగం వలన శృంగార జీవితం ఇంకా మెరుగుపడుతుంది.మీ మర్మాంగాలను మరింత శుభ్రంగా ఉంచుకోగలుగుతారు. ఆలాగే కొత్త కామోద్రేక కేంద్రాలు తెలుస్తూ ఉంటాయి.వాటిని భర్తతో షేర్ చేసుకొని శృంగార జీవితాన్ని మరింత రసవత్తరం చేసుకోవచ్చు. భావప్రాప్తి పొందే విషయంలో, అలాగే భావప్రాప్తి కలిగించే విషయంలో పురుషుల వీక్ నెస్ ఏంటో తెలిసిందే.పురుషులకి భావప్రాప్తి చాలా తొందరగా దొరుకుతుంది. స్కలనం అవగానే పని అయిపొయింది అనుకునే మగవారే ఎక్కువ.అందులో పురుషుడిని తప్పుపట్టలేం. శరీర నిర్మాణం అలాంటిది.స్కలనం తరువాత పురుషుడికి మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే కొంత సమయం కావాలి. అలాంటి సందర్భాల్లో స్త్రీలకి భావప్రాప్తి కలగకముందే సెషన్ పూర్తి అయిపోవచ్చు.అందుకే హస్తప్రయోగం అలవాటు కంటిన్యూ చేయాలి. భావప్రాప్తి ఆరోగ్యానికి ఎన్నోవిధాలుగా మంచిది.శారీరకంగా అలాగే మానసికంగా ఎంతో అవసరం.
అందుకే అప్పుడప్పుడైనా పూర్తిగా భర్త మీదే ఆధారపడకుండా సొంతంగా కూడా ప్రయత్నించాలి. రోజంతా ఇంట్లో పని చేసి అలసిపోతారు. కాస్తే రిలాక్సేషన్, హాయి అలాగే మంచి నిద్ర కావాలి.ఆ సమయంలో భర్తని శృంగారం కోసం అడగాలంటే కొంచెం మొహమాటం ఉంటుంది. ఎందుకంటే పని చేసి చేసి తను కూడా అలసిపోయి ఉంటాడు.అదే హస్తప్రయోగం చేసుకుంటే ఆక్సిటాసిన్ తో పాటు ఎండార్ఫిన్స్ విడుదల అయ్యి కావాల్సిన రిలాక్సేషన్ మరియు మంచి నిద్ర అందిస్తాయి.