06-04-2023, 04:53 PM
PROMO :-
….అమ్మా, నేను సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్నాం. సంధ్య సెకండ్ బెడ్రూం లో నాన్నతో మాట్లాడుతూ బ్యాగ్ సర్దుతూ, తను తెచ్చిన, స్నాక్స్, డ్రై ఫ్రూట్ పాక్స్, గార్లిక్ బ్రెడ్ పాక్స్ అన్ని కిచేన్లోకి వచ్చి తీసుకెళ్ళింది. ఎందుకు ఇవన్నీ… అక్కడకూడా ఉంటాయ్ గా అంటున్నాడు మా నాన్న, బయట కూర్చున్న నాకు, అమ్మకి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు వినపడుతున్నాయి. పరవాలేదు మావయ్యా… నిన్న ఈవెనింగ్ మాల్ లో తీసుకున్నా… ఏదో నాఆనందం కోసం అంది సంధ్య. అంతేలే ఎప్పుడూ మీ ఆనందం కోసమే… నా ఆనందం కోసం మాత్రం ఏమి చెయ్యవు… ఎన్ని సార్లు అడిగినా మాట దాటేస్తావ్ అన్నాడు నాన్న. బయటున్న నాకు మా అమ్మకి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అయ్యో మావయ్య తలుపు తీసేవుంది… అంటూ ఒకచేత్తో తలుపు దగ్గరకేసింది సంధ్య. మేమిద్దరం చిన్నగా శబ్దంరాకుండా బెడ్రూం దగ్గరకెళ్ళం. మావయ్యా… ఎన్ని సార్లు చెప్పినా, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు. ప్రతి సారి మీరు ఊరికి వచ్చినప్పుడు నాకు ఇదొక టెన్షన్ అయిపోయింది అంటోంది సంధ్య. అంత బయమైతే జర్గర్తగా పెట్టుకోవాలి… అసలు అంత క్లియర్ గా ఒకటికి రెండు కళ్ళముందు కనపడుతుంటే… ఎవరికైనా ఏమనిపిస్తది. నిన్ను బ్రతిమాలుతున్నాను అని పెద్ద ఫోజు… ఆ మాత్రం హెల్ప్ చెయ్యలేవా అంటునే… ఏదో చేసినట్టున్నాడు నాన్న. అబ్బా మావయ్యా… అయ్యో బయటకి తియ్యకండి… పట్టుకోవద్దంటే వినిపించుకోరే… వదలండి… చూశారుగా… ఇంక వదలండి లోపల పెట్టుకుంటా… మి కళ్ళకి కనపడేటట్టు పెట్టడం నాది తప్పు అంది సంద్య. ఓయబ్బో… పట్టుకున్నంత మాత్రాన ఏమైనా తరిగిపోతదా… ఆ టున్నాడు…. ముందు పట్టుకుంటారు… తరవాత నోరు పెడతారు… నాకు తెలుసులే మిప్లాను అంది సంద్య. ఆ త బడాయి వద్దులే… పట్టుకొను లే గానీ బయటకి తీసి ఉంచు, చూడటానికి కూడా చాలాబాగుంది అన్నాడు నాన్న. ఈ గోల కుమార్ కీ గానీ, అత్తయ్యకీ గానీ తెలిసిందో… ఇంక నా పని అవుట్. కుమార్ సంగతి సరే… ఏదో మేనేజ్ చెయ్యొచ్చు, అత్తయ్యకి తెలిస్తే సావగొట్టి సట్లో పెట్టీ పులుసు పెడతది అంది సంధ్య. నాకదంతా తెలియదు… నేనడిగింది చేస్తావా చెయ్యవా అంటున్నాడు నాన్న. చిన్న పిల్లాడిలా మారం చెయ్యకండి మావయ్యా… మీరడిగింది చెయ్యటం నాకు పెద్ద కష్టమేమీ కాదు, అదేమీ కొత్తపనికాదు నాకు… కానీ నా వల్లకాదు, కుమార్ అడిగితే ఎం చెప్పనూ?. అయినా మీకు మీ ఊర్లో ఏమన్నా తక్కువా… అక్కడ బాగానే సెట్ చేసుకున్నారుగా… ఇంకా ఎందుకు కక్కుర్తి… అంది సంధ్య. ఎవరు… పక్కింట్లో సునీత కోడలా?... సరిపోయింది… అది పుట్టింటికెళ్ళి రెండు నెలలయింది… అయినా దాంతో కుదరదులే… బొక్కలోది… ఎప్పుడో ఒకసారి మేడమీదకి వస్తది… సగం #₹&*₹#&… డబ్బులు బొక్క అంటూ ఏడుపు మొహం పెట్టినట్టున్నాడు మాఆయ్య… సరే మావయ్య… మీకు విజయవాడ లో ఏర్పాటు చేస్తా… డోంట్ వర్రీ… బట్… మంత్లీ ఒన్స్… డబ్బులున్నాయ్ కదా అని సొంత పెత్తనం చేశారో… మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా అత్తయ్యకు పట్టించేస్తా… ఓకేనా?... ఒకే… కానీ మి అత్తయ్య కనిపెట్టేస్తే?... సంధ్య తలుపు దగ్గరకొచ్చి… గట్టిగా మాకు వినపడేలా… దమ్ముంటే కనిపెట్టమని చెప్పండి అంది సంధ్య. దెబ్బకి ఇద్దరం… అలాగే దొరికిపోయిన దొంగల్లా మోకాళ్ళమీద పాక్కుంటూ హాల్లొకి వచ్చి సోఫాలో కూర్చున్నాం.