06-04-2023, 06:15 PM
(This post was last modified: 08-12-2024, 05:29 PM by rag7rs. Edited 10 times in total. Edited 10 times in total.)
ప్రసాద్ రావు కి 58 సవంత్సరాలు .తన భార్య పేరు పార్వతి వయసు 48. వీరికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు వయస్సు ౩౦ కూతురి వయస్సు 25. పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి.కొడుకు పేరు అజయ్ కోడలు పేరు అంజలి కొడుకు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు.ఇంకా కూతురు పేరు దివ్య అల్లుడు మనోజ్ వీళ్ళు అమెరికా లో సెటిల్ అయ్యారు.భార్యాభర్తలిద్దరూ మాత్రం తమ ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు.కానీ ఇప్పుడు మాత్రం ఒకరు హైదరాబాద్ ఒకరు అమెరికా లో ఉండవలసి వచ్చింది.
వారం క్రితం
దివ్య : హలో అమ్మ
పార్వతి : హ దివ్య చెప్పరా ఎలా ఉన్నావు
దివ్య : బాగున్నా అమ్మ మీరు ఎలా ఉన్నారు
పార్వతి : బాగున్నం అల్లుడు గారు ఎలా ఉన్నారు ఎం చేస్తున్నారు
దివ్య : బాగున్నారు అమ్మ అది అది ...
పార్వతి : ఏంట్రా చెప్పు ఏమైంది
దివ్య : అది మీరు అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు
పార్వతి : హ ఎంత మంచి కబురు చెప్పావ్ రా చాల సంతోషం గ ఉంది మీ నాన్న గారికి చెపితే చాల సంతోష పడతారు
దివ్య : అమ్మ అది ...
పార్వతి : ఏంట్రా
దివ్య : డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు మాకు తోడుగా ఎవరో ఒకరు కావాలి మా అత్త గారిని రమ్మందాం అంటే తన ఆరోగ్యం గురుంచి తెలిసిందేగా అందుకే మీ అల్లుడు గారు నిన్ను రమంటున్నారు
పార్వతి : అందులో ఏముంది రా మా బిడ్డని చూసుకోవడానికి మేము ఎందుకు రాము వెంటనే మీ నాన్న నేను బయలుదేరుతాం టికెట్స్ బుక్ చేయరా
దివ్య : అమ్మ
పార్వతి : ఏంట్రా మల్లి
దివ్య : మీ అల్లుడు గారు రమ్మంది నిన్ను నాన్న ని కాదు
పార్వతి : ఏంటే అలా అంటున్నవ్
దివ్య : ఏంటమ్మా వాళ్ళ గొడవ తెలిసిందే గా
పార్వతి : అవును అనుకో కానీ ఇప్పుడు కూడా ఇలా ఐతే ఎలా దివ్య : అమ్మ నా ప్రయత్నం నేను చేశా కానీ అయన నిన్ను మాత్రమే రమంటున్నారు
పార్వతి : అలా ఎలా కుదురుతుంది నేను అక్కడికి వస్తే మీ నాన్న ఇక్కడ ఒక్కరే ఉండాలి ఆయన్ని ఇక్కడ ఒంటరిగా వదిలి నేను రాలేనే
దివ్య : అమ్మ అలా అంటే ఎలా లేకపోతే నాన్నని అన్నయ్య దగ్గర ఉండమను
పార్వతి : హ్మ్మ్ మీ నాన్న అన్నయ్య ని అడిగి చెబుతా
దివ్య : సరే అమ్మ ఉంటాను నాన్నని అడిగా అని చెప్పు
పార్వతి : అలానే నువ్వు తల్లివి కాబోతున్నావ్ అంటే అయన చాల సంతోషిస్తారు ఉంటాను రా జాగ్రత్త