03-04-2023, 07:37 PM
(12-03-2023, 08:25 AM)Takulsajal Wrote:•6•
చెయ్యి తల కింద పెట్టి పడుకున్నానేమో చెమట వల్ల తడికి మెలుకువ వచ్చి లేచి చూసాను, టైం ఎంతో తెలీదు కానీ నడినెత్తి మీద సూరీడు ఎర్రగా భగభగమని మండుతున్నాడు. లేచి నిలబడ్డాను ట్రైన్ ఆగి ఉంది, చుట్టూ చెట్లు.. వెంటనే లావణ్యని, అక్షితని లేపాను ఇద్దరు లేచి చుట్టూ చూసుకున్నారు, నేను ట్రైన్ దిగి ముందుకు నడిచాను.
అప్డేట్ ఎమోషనల్గా హృదయానికి హత్తుకునేలా అద్భుతంగా ఇచ్చారు సాజల్ గారు
ధన్యవాదాలు